Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 14 February 2015

నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్

నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్


నిరంతర భక్తి భావన - చంద్రశేఖర భారతీ స్వామి శ్రీ చరణులు

Posted: 13 Feb 2015 10:14 PM PST

రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి
శ్రీగురుభ్యోనమః

సభాయైనమః


ఒకశిష్యుడు పూర్తిటపా చదవండి...

డీఎస్సీ-2015 శిశు అబివృద్ది వికాసం

Posted: 13 Feb 2015 09:31 PM PST

రచన : VENKAT RAM | బ్లాగు : EENADU PRATHIBHA
... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 13 Feb 2015 07:43 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU
ఆ లలితాంగి గనుంగొనె
బాలుని ముఖమందు జలధి పర్వత వన భూ
గోళ శిఖి తరణి శశి ది
క్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్.

కలయో ! వైష్ణవ మాయయో ! యితర సంకల్పార్థమో ! సత్యమో
తలపన్నేరక యున్నదాననో ! యశోదాదేవి గానో ! పర
స్థలమో ! బాలకుండెంత ! యీతని ముఖస్థంబై యజాండంబు ప్ర
జ్వలమై యుండుట కేమి హేతువో ! మహాశ్చర్యంబు చింతింపగన్

భాగవతంలో భగవంతుడు యశోదాదేవికి విశ్వరూపాన్ని చూపించిన ఘట్టం . పసిబాలుని నోటిలో సప్త సముద్రాలు , ఎత్తైన కొండలు , మహారణ్యాలు , సూర్య చంద్రులు , భూగోళం , సకల నక్షత్రాలు కనిపించాయి . బ్రహ్మాండాన్ని కనులతో చూచిన ఆ తల్లికి ఒక్కసారి... పూర్తిటపా చదవండి...

ప్రేమా జిందాబాద్!

Posted: 13 Feb 2015 07:39 PM PST

రచన : chennapragada v n s sarma | బ్లాగు : kavithaa prasthanam

ప్రేమ..
రెండక్షరాల మధుర భావన
రెండు హృదయాల స్పందన..
ఇద్దరూ కలిసిమెలిసి తిరగక్కర్లేదు
కానుకలూ ఇచ్చిపుచ్చుకోనక్కర్లేదు..
మనసున మనసై మసులుకుంటే మేలు

lov3.jpg

కష్టాల్నిసుఖా... పూర్తిటపా చదవండి...

పరనింద-స్వస్తుతి

Posted: 13 Feb 2015 07:11 PM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
పరనింద-స్వస్తుతి
Posted On:2/13/2015 11:33:37 PM
ఇతరులను ఎవరినీ నిందించకూడదు, మాటలతో హింసించకూడదు. కఠినంగా మాట్లాడితే, నిష్కారణంగా నిందిస్తే, ఎప్పుడూ అప్రియములనే పలుకుతూ ఉంటే మనకంటూ ఆత్మీయులు, ఆప్తులు ఉండనే ఉండరు.
తనలో శక్తిసామర్థ్యాలు అపరిమితంగా ఉన్నప్పటికీ, తనను తాను స్తుతించుకోకూడదు. ఎవరైతే ఇతరులను ఎప్పుడు కూడా నిందించరో, అట్లాగే తమను తాము స్తుతించుకోరో, తమ గొప్పతనా న్ని తామే చెప్పుకుండా ఉంటారో, అటువంటి వ్యక్తులే గుణసంపన్నులుగా కీర్తింపబడుతారు. గొప్పనైన యశస్సును పొందుతారు.

అబ్రువన్ కస్యచిత్... పూర్తిటపా చదవండి...

ప్రేమికుల రోజ్ ... ప్రేమికులకో రోజ్ ...

Posted: 13 Feb 2015 06:39 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi



valentine.jpg




అందాల కలల రాజ్ 
చేత పువ్వు రోజ్ 
పూర్తిటపా చదవండి...

మాయింటికి సతీ సమేతముగా విచ్చేసి మాకు ఆనందం కలిగించిన శ్రీమద్భాగవత గణనాధ్యాయి శ్రీమాన్ వి.సాంబశివరావు.

Posted: 13 Feb 2015 06:10 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
 జై శ్రీరామ్.
ఆర్యులారా! నిన్నటి రోజు ఎంతో ఆనందాన్ని కలిగించిన రోజు. శ్రీమద్భాగవత గణనాధ్యాయి శ్రీమాన్ వి. సాంబశివ రావు గారు మా కోరిక మేరకు సతీ సమేతముగా మాయింటికి వచ్చి వారి భాగవత గణనాధ్యయనవిధానము సర్వము వివరించి మాకెంతో ఆనందం కలిగించారు. మరొక్క రెండు రోజులలో వారు హస్తినాపురమునకు వారి నివాసము శాశ్వితముగా మార్చివేయుచున్న సందర్భముగా గౌరవ పురస్సరముగా వారు వచ్చారు.
వారు వచ్చుచున్న వార్తకు సంతసించి, వారికి వీడ్కోలు చెప్పు నిమిత్తము శ్... పూర్తిటపా చదవండి...

WE MISS YOU కేశవరెడ్డి గారూ

Posted: 13 Feb 2015 05:59 PM PST

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
DR.KESAVA%2BREDDY.jpg

కొత్తగా పట్టుకున్న... పూర్తిటపా చదవండి...

శంకర భక్తమానసవశంకర

Posted: 13 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.2-311.jpg
10.2-315-ఉ.పూర్తిటపా చదవండి...

మధుబాల - నా పెన్సిల్ చిత్రం

Posted: 13 Feb 2015 04:55 PM PST

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
madhubala.jpg

అలనాటి అందాల తార మధుబాల జయంతి -ఆమెకి నా ఘన నివాళి.
... పూర్తిటపా చదవండి...

ఒంటరిని లా

Posted: 13 Feb 2015 04:41 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg


 







నిన్నటివరకూ నీతోనే ....
నీడలా
నిన్ను ప్రేమిస్తున్నాను అని
చెప్పక,
ఆలశ్యం... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger