Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 14 February 2015

<span id="time">రచన : SIVARAMAPRASAD&hellip; ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

<span id="time">రచన : SIVARAMAPRASAD&hellip; ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


<span id="time">రచన : SIVARAMAPRASAD&hellip;

Posted: 13 Feb 2015 03:33 PM PST

రచన : SIVARAMAPRASAD KAPPAGANTU | బ్లాగు : SAAHITYA ABHIMAANI
... పూర్తిటపా చదవండి...

దురదృష్టము వలన సిరులు దొరకు జనులకున్.

Posted: 13 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చినసమస్యకు నా పూరణ.పూర్తిటపా చదవండి...

హొయసల మూలసంస్థాన శ్రీక్షేత్ర అంగడి

Posted: 13 Feb 2015 02:57 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
చిక్కమగళూరు' - అనగానే కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రత్యేకత మనస్సులో కదలాడుతుంది.సరే! ఆనాటి ఎన్నికల సంరంభాన్ని పక్కనబెట్టి, ఆ పల్లె వివరములను పరికిద్దాము."అంగడి" అంటే కొట్టు, షాపు అనే అర్ధాలు ఉన్నవి. తెలుగునాట, జోడీ దశాబ్దము క్రితం - కొన్ని జిల్లాలలో 'అంగడి' అని వాడుకలో ఉన్నది. 'అంగడి సరుకులు '; అంగడిబొమ్మ - ఎట్సెట్రా పదాలు వాడుకలో ఉన్న మాటలు.వ్యవహృతాలు.బసడి :- అనునది పాలీ భాష పదము. బ... పూర్తిటపా చదవండి...

మెమరీ పవర్ ని పెంచే ఆప్ 'బ్రెయిన్ వార్స్'

Posted: 13 Feb 2015 02:44 PM PST

రచన : noreply@blogger.com (శ్రీనివాస్ క) | బ్లాగు : ఆండ్రాయిడ్ కబుర్లు...

ప్రవాసం లో ప్రేమగీతం… స్టీపెన్ రుడాన్ స్కీ, యుక్రేనియన్ కవి

Posted: 13 Feb 2015 12:32 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ  వీచు. అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ. పూర్తిటపా చదవండి...

పద్యరచన - 821

Posted: 13 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
5623314.jpg
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger