Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 11 February 2015

హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ) ... మరో 21 వెన్నెల వెలుగులు

హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ) ... మరో 21 వెన్నెల వెలుగులు


హిందూ ధర్మం - 145 (భారతదేశ అవతరణ)

Posted: 11 Feb 2015 08:16 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
శ్రీ కృష్ణుడు చారిత్రిక వ్యక్తి మాత్రమే కాదు, చరిత్రాత్మకవ్యక్తి కూడా. ఆయన ఆధ్వర్యంలోనే భారతదేశం కొత్త రూపు సంతరించుకుంది. శ్రీ కృష్ణుడు జన్మించేసరికి భారతదేశం అనేక రాజ్యాలుగా, వేర్వేరు రాజుల చేత పరిపాలించబడుతూ ఉండేది. ఎవరిలోనూ ఐకమత్యం లేదు. అటువంటి సమయంలో శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని జరిపించాడు. ఆ యాగాన్ని సాకుగా చూపి, భరతఖండంలో ఉన్న రాజులందరిని ఒకే ఛత్రం క్రిందకు తీసుకువచ్చి, 18 రాష్ట్రాలతో, ఢిల్లీలో ధర్మరాజు ఆద్వర్యంలో కేంద్రప్రభుత్వాన్ని స్థాపించి, దేశాన్ని సంఘటితం చేశాడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం కూడా అందించాడు. ఆ ప్రయత్నంలో... పూర్తిటపా చదవండి...

సిగ్గులేని సినిమా స్టార్స్

Posted: 11 Feb 2015 07:55 AM PST

రచన : రౌతు విజయకృష్ణ | బ్లాగు : రౌతు , వాడి పైత్యం
ఒక సినిమా తీయటానికి అయ్యే ఖర్చులో 25% కథానాయకుడికి పోతుంది . అంటే మీరు కొనే 100రూ టికెట్ లో 25రూ వాడు తింటాడు . ఫాన్స్ ప్రాణమని ఒకడు,  ఇంకోడు చెట్టు చెప్పి కాయలమ్ము కునేవాడు, ఇంకో పిచ్చోడు వంశం-జాతి-కులం  అంటూ  తెలుగు ప్రేక్షకులు కష్టపడి రోజంతా శ్రమించిన దానిలో సిగ్గులేకుండా వాత తీసుకుంటున్నారు . ఎందుకంత చెల్లిస్తున్నారో ఆ ఫాన్స్ పిచ్చాకే వదిలేస్తున్నా . మక్కే మక్కే కాపీ కొట్టిన స్మార్ట్ ఫోన్ కూడా చవకగా వస్తుంది . కానీ సినిమాలు మాత్రం కలెక్షన్స్ రికార్డ్స్ పేరుతో ప్రేక్షకుడ్ని పిచ్చి నాయల్ని చేసి రిలీజ్ ని  పండగలా ,  అవార్డులని పెద్ద గొప్పలా... పూర్తిటపా చదవండి...

ఢిల్లీ ఎలక్షన్లు - బ.జ.ప. ను ఓడించి పండుగ చేసుకుంటున్న కొద్ది మంది తెలుగు హిందువులు

Posted: 11 Feb 2015 07:55 AM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
కారణలు అనేకము.

ఎలాగైనా బ.జ.ప. కు బుద్ధి చెప్పాలి. కూర్చున్న కొమ్మను నరుక్కుని అయినా సరే.

ఆరు దశాబ్ధాలుగా తెలుగు హిందువులకు మెండి చెయ్యి చూపిన సోనియా కాంగ్రస్ కు ప్రాణము పోసే చేష్టలు ఇవి అన్నీను.

కాని వాళ్ళు గ్రహించ లేనిది ఎమంటే, తమకు ఆధారమైన కొమ్మను తామే నరుక్కోవడము.

పాలిచ్చే ఆవును వధశాలకు తోలడము లాంటిది.

కాస్తో కూస్తో హిందువులకు పనికి వచ్చే రాజకీయ పార్టి ఏదైనా ఉంది అంటే అది బ.జ.ప. నే.

మిగతావి అన్నీ హిందు వెతిరేక పార్టి లే.

ఉదాహరణకు, హిందువులను రెచ్చగోట్టి ఓట్లు దోబ్బిన ప్రాంతీయ శక్తి, హిందువు... పూర్తిటపా చదవండి...

వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

Posted: 11 Feb 2015 07:54 AM PST

రచన : n puvvada | బ్లాగు : మనసు పలికె.....
ఆకాశం దాటే మాటలు
కోట్లల్లో పెట్టుబడులు
అగ్ర రాజ్యాలతో మంతనాలు
ఊపిరి బిగబట్టే హడావుడి
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

దేశంలో మహిళలు అరాచకాలకు బలియైతున్నా
బడుగు జీవులు బ్రతకడానికి దారి చూపమంటున్నా
మతాల పేరుతో బాబాలు స్వాములు పిచ్చి కూతలు కూస్తున్నా
ఉలకడు పలకడు కనీసం ఖండించడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

రంగు హంగుల తలపాగలు
దొరలకు సాటిగా సరితూగగ పేరు మలచిన అంగీలు
విదేశాలలో వీరోచిత ఉపదేశాలు
విలక్షణ శైలికై తడబాట్లే తప్ప
ఉభయ సభలలో కాలు మోపడు
వడి వడిగా వచ్చిన మన వేడి వేడి మోడి

మన్మోహనుడు ప్రజలకు కనిపించినా మౌనంతొ విసిగిస్తే
మోడి ప్... పూర్తిటపా చదవండి...

Life

Posted: 11 Feb 2015 07:54 AM PST

రచన : ambatisreedhar | బ్లాగు : చిన్నిమామకథలు
No matter how dark the road may seem, no matter how difficult things may be, never give up.
Life is a precious gift. Life is worth living.
పూర్తిటపా చదవండి...

కాకతీయులు సామ్రాజ్యం

Posted: 11 Feb 2015 07:54 AM PST

రచన : DEVARASETTI VEERANNA | బ్లాగు : జనరల్ నాలెడ్జ్
వీరు చిన్న భిన్నామైన ఆంధ్రజాతిని ఏకం చేసి ప్రజల్లో జాతీయ భావాలను పెంపోందించారు. బయ్యారం శాసనం ప్రకారం కాకతీయుల మూల పురుషుడు - వెన్నయనాయకుడు. బయ్యారం చెరువు శాసనాన్ని మైలాంబ  వేయించెను మొదటి బేతరాజు తోలి కాకతీయ రాజదాని - ఖాజీపేట రేండో బేతరాజుకు - త్రిభువనమల్ల,  విక్రమ చక్రి , మహా మండలేశ్వర, చలమర్తి గండడు, అనే బిరుదులు ఉన్నాయి. రెండో బెతరాజు కాలంలో కాకతీయులకు హనుమకోండ రాజధనిగా ఉండేది.... పూర్తిటపా చదవండి...

ఆప్‌, కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులు..

Posted: 11 Feb 2015 07:54 AM PST

రచన : assange telangana | బ్లాగు : Telangana Assange

ఎన్నిక‌ల్లో వివిధ కంపెనీల నుంచి వ‌చ్చిన విరాళాల‌పై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ల‌కు ఆదాయ‌పు ప‌న్ను శాఖ నోటీసులు జారీ చేసింది.. ఎప్పుడైనా స‌రే అధికార పార్టీ విరాళాల‌పై ఐటీ శాఖ‌లు నోటీసులు జారీ చేయ‌వు క‌దా.. గ‌తంలో యూపీఏ హ‌యాంలో గ‌డ్క‌రీ సంస్థ‌ల్లో పెట్టుబ‌డుల‌పై ఐటీ విచార‌ణ జ‌రిగింది... ఐటీ, సీబీఐలు ఎప్పుడు కూడా అధికార ప‌క్ష‌మే... మొత్తానికి ఆమ్ ఆద్మీ పార్టీకి కేంద్రానికి మ‌ధ్య మ‌రో దీర్ఘ కాలిక యుద్ధం జ‌ర‌గ‌డం త‌థ్యంగానే క‌నిపిస్తోంది..
ఇప్ప‌టికే శార‌ద‌ స్కాం పేరు, బుర్ద్వాన్ పేలుళ్ల పేరుతో మ‌మ‌తా స‌ర్కారుతో కేంద్రానిక... పూర్తిటపా చదవండి...

ఆమె

Posted: 11 Feb 2015 07:48 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

ఉదృతంగా ఉబికొస్తూ ఉన్న ....
కన్నీటి ఆటుపోట్ల
అనియంత్రణను ధిక్కరిస్తూ,
సముద్ర తటాన <... పూర్తిటపా చదవండి...

ఇద్దరు

Posted: 11 Feb 2015 07:48 AM PST

రచన : మనోహర్ చిమ్మని | బ్లాగు : నగ్నచిత్రం
స్విమ్మింగ్‌పూల్ సినిమాకు సంబంధించి ఇకనుంచీ చాలా విషయాలు, విశేషాలు ఈ బ్లాగ్ ద్వారా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను.

కనీసం రోజుకి ఒక్కటయినా నా బ్లాగ్ పో... పూర్తిటపా చదవండి...

వాళ్ళిద్దరూ

Posted: 11 Feb 2015 07:48 AM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
కలపబడిన ఏ దారుల మధ్యనో ఎదురుపడతారు  వాళ్ళు
చూపుల్లోంచి ఆకర్షణ దొర్లించుకుంటూ
పెదాల మీద రేగిన నవ్వు దుమారం
ఒకరి కళ్ళలో మరొకరు పోసుకుంటూ

అప్పుడు జనిస్తుంది  ఓ ఇష్టం
వాళ్ళ హృదయాల్లోకి కొంత కాంతిని తోడి పెడుతూ
తూరుపు గుండెల మీద తేరిన ఉదయంలా
వాళ్ళ చెంపల నిండా అరుణ వర్ణమే

మాటలెన్ని మార్చుకున్నా తీరని దాహాన్ని ఏమార్చుకుంటూ
సమూహాల మధ్య నించి ఏకాంతాల్ని ఏరుకుంటారు
తమ కోసమే కరిగే కొ... పూర్తిటపా చదవండి...

ఏనుగు తుమ్ములు

Posted: 11 Feb 2015 07:48 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
బుడుగు, టింగు; చింటూ, చంటి - జూ కి వెళ్ళారు; 
జంతుప్రదర్శనశాలలోన - ప్రపంచ ప్రాణుల చూసారు;
చిల్లర డబ్బులు, టిక్కెట్టులతో- ఏనుగునెక్కారు;

మావటివాడు అంకుశమ్ముతో: 
elephant ముందుకు నడిచింది; 
హుందా నడకకు "గజ గమనం" అని మరో పేరు - 
అని తాత, బామ్మ చెప్పారు; 

అక్కడక్కడ జనాలు ఇచ్చిన నాణెం, కాయిన్సు; 
తన తొండంతో ఒడుపుగ పట్టి - మావటీడుకి ఇచ్చింది; 
ప్రజలను ఆశీర్వదించింది 

బుడుగు - తిరుపతి లడ్డు... పూర్తిటపా చదవండి...

గర్భిణీ స్త్రీలు 5 నెలలో అనుసరించాల్సిన...

Posted: 11 Feb 2015 02:53 AM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి

గర్భసమయమలో ప్రతి నెలలో శరీరంలో చాలా రకాల భౌతిక మార్పులు కలుగుతాయి. ఈ మార్పుల వలన స్త్రీలు... పూర్తిటపా చదవండి...

ఆప్ కీ సర్కార్

Posted: 11 Feb 2015 02:03 AM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

చీపురు దెబ్బకు కమలం కకావికలమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అపూర్వ విజయం సాధించింది. దీంతో అంతర్జాతీయ మీడియాలో కూడా కేజ్రీవాల్ హైలైట్ గా నిలిచారు. ఈ నెల 14న ప్రమాణం చేయబోతున్నారు కేజ్రీవాల్. గత ఏడాది సీఎం పదవికి రాజీనామా చేసిన రోజునే కేజ్రీవాల్ ప్రమాణం చేయబోవడం విశేషం. ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీతో సహా అందరూ రావాలని ఆప్ ఆహ్వానం పంపించింది. ఇవాళ ప్రధాని మోడీ, హొమ్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో సమావేశం కానున్న కేజ్రీవాల్ హస్తినకు పూర్తి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేయనున్నారు.

Related Videos

  • పూర్తిటపా చదవండి...

తొలిసంగమం...

Posted: 11 Feb 2015 02:03 AM PST

రచన : Ghousuddin Shaik | బ్లాగు : మనస్విని

మహామహులకు చెమటలు పట్టించిన సామాన్యుడు అరవింద్ కేజ్రివాల్

Posted: 11 Feb 2015 02:03 AM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu



మహామహులకు  చెమటలు పట్టించిన సామాన్యుడ... పూర్తిటపా చదవండి...

అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)

Posted: 11 Feb 2015 02:03 AM PST

రచన : C.Chandra Kanth Rao | బ్లాగు : Mahabubnagar Dist Encyclopedia in Telugu

మా టీవీని కొన్న స్టార్ గ్రూప్ !

Posted: 11 Feb 2015 02:03 AM PST

రచన : Nagendra sai | బ్లాగు : నేను నా పైత్యం


తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మాటీవీ గ్రూప్.. స్టార్ ఇండియా సొంతమైంది. మాటీవీ డైరెక్టర్లు అయిన నిమ్మగడ్డ ప్రసాద్, చిరంజీవి, నాగార్జున నుంచి 100 శాతం వాటాను కొనుగోలు చేస్తున్నట్టు స్టార్ ఇండియా ప్రకటించింది. డీల్ విలువ ఎంతో చెప్పేందుకు రెండు సంస్థలు నిరాకరించాయి. తెలుగు వినోద రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను సొమ్ము చేసుకునేందుకే మాటీవీని కైవసం చేసుకున్నట్టు స్టార్ యాజమాన్యం చెబ్తోంది. తెలుగు ఎంటర్ టైన్మెంట్ రంగం ఏటా రూ.1800 నుంచి 2 వేల కోట్ల రూపాయల వరకూ ఉంటుందని.. అందుకే ఈ మార్కెట్ పై దృష్... పూర్తిటపా చదవండి...

నీ పిలుపే ప్రేమగీతం...

Posted: 11 Feb 2015 02:02 AM PST

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
చూడకుండా ప్రేమించుకోవడమనే ట్రెండ్ ను పాపులర్ చేసిన "ప్రేమలేఖ" చిత్రంలో ప్రేమను గురించి తెలిపే ఒక చక్కని పాట ఇది. డబ్బింగ్ పాటే అయినా కూడా భువన చంద్ర గారు చక్కని సాహిత్యాన్నిచ్చారు. దేవా సంగీతం బాగుంటుంది. పాట చిత్రీకరణలో మొదట్లో వచ్చే పక్షుల జంట నేపధ్యానికి తగినట్లు భలే ఉంటుంది. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చ... పూర్తిటపా చదవండి...

నువ్వు ముందుకే సాగాలి

Posted: 11 Feb 2015 02:02 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

ప్రేమ

Posted: 11 Feb 2015 02:02 AM PST

రచన : శరత్ లిఖితం | బ్లాగు : శరత్ లిఖితం
ప్రేమంటే రెండు గుండెల చప్పుడే కావక్కర్లేదు 
ఒక గుండె పడే వేదనా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే వసంత సమీరమే కావక్కర్లేదు 
వేసవి వడగాల్పు కూడా ప్రేమ కావచ్చు 

ప్రేమంటే  గాఢ పరిశ్వన్గమే కావక్కర్లేదు 
ఒంటరి నిట్టుర్పు ప్రేమే కావచ్చు </... పూర్తిటపా చదవండి...

మనకు మనమే

Posted: 11 Feb 2015 02:02 AM PST

రచన : ది ఆంధ్రా హ్యూమనిస్ట్ | బ్లాగు : ది ఆంధ్రా హ్యూమనిస్ట్
మనకు మనమే అంతా
మనకు మనమే అంతా
కర్తలమూ కర్మలమూ
క్రియలమూ ఫలాలమూ ||కర్తలమూ||

భయమెందుకు మన బతుకులు
మనవేనని చాటేందుకు?
ఎంతవఱకు మన బాధల
కితరుల దూషించు దుడుకు?

పూర్తిటపా చదవండి...

అమ్మ..

Posted: 11 Feb 2015 02:02 AM PST

రచన : వేణు &amp; శ్రావణి | బ్లాగు : వేణు ప్రపంచం - Love is a gift from the Heart
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger