Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 12 February 2015

" పట్టి " ప్రేమ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :

" పట్టి " ప్రేమ ఇంకా 5 టపాలు : ఉషోదయ ముత్యాలు :


" పట్టి " ప్రేమ

Posted: 11 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 16 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న) చిత్రం - " పట్టి "  ప్రేమ

 


కుమ్మరివాని మట్టి… మేరీ ట్యూడర్ గార్లాండ్, అమెరికను కవయిత్రి.

Posted: 11 Feb 2015 12:55 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

మనం ప్రపంచాన్ని తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా పగలగొట్టి

తిరిగి అతకబోతే మనం వాటితో ఏమిటి తయారుచెయ్యగలం?

మనం కొండదగ్గరకి వెళ్ళిచూస్తే,

అది ఒకప్పటి మాహా పర్వతం అయి ఉంటుంది;

మనం సన్నగా పారుతున్న సెలయేటిని చూస్తే

అది ఒకప్పటి మహా నది అయి ఉంటుంది;

గాలికి చెల్లాచెదరైన ఓక్ చెట్ల పొదల్లో తిరుగాడబోతే

అదొకప్పటి కారడవి అయి ఉంటుంది;

మనకపుడు తెలుస్తుంది మనం వెనక్కి మళ్ళి

వచ్చినతోవనే తిరిగి రాలేమని,

కనీసం 'ఈ క్షణం' మనల్ని దాటి పోతున్నప్పుడు

ఉన్నచోట ఉన్నట్టుగా ఉండలేము.

మనసులాగే మన తర్వాతి లక్ష్యానికి... పూర్తిటపా చదవండి...

దత్తపది - 67 (పాలు-పెరుగు-వెన్న-నేయి)

Posted: 11 Feb 2015 10:40 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
పాలు - పెరుగు - వెన్న - నేయి
పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

నంజనగూడు పళ్ళపొడి - ఒక రైలు కథ

Posted: 11 Feb 2015 09:52 AM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
 కేవలం ఒక 'పళ్ళపొడి పేరు'ను తన పేరుగా రైలు పొందిన సందర్భం ఉంది. అదేమిటో తెలుసా?
మనదేశం స్వాతంత్ర్యం పొందిన తొలిదశలో - ఆర్ధికంగా తప్పటడుగులు వేస్తున్నదశలో - వ్యాపారరంగంలో కొన్ని ఉత్పత్తులు - అమృతాంజన్, నవనీతం లేపనం వంటివి వచ్చినవి.ప్రజల ఆదరణను పొంది, బిజినెస్ రంగానికి మార్గసూచికలు ఐనవి. అట్లాంటి లిస్టులో చేరిన పేరు "నంజన్ గూడ్ పళ్ళ పొడి".

నేడు టూత్ పేస్టులు, టూత్ బ్రష్ లు, టూత్ పౌడర్లు మార్కెట్... పూర్తిటపా చదవండి...

మురుగన్ ‘తలుగు’ విదిలించుకున్నాడు!

Posted: 11 Feb 2015 09:42 AM PST

రచన : అనిల్ అట్లూరి | బ్లాగు : వేదిక
ప్రొతిమ (గౌరి) బేడి జవాబు, "It is the business of society. It would stop, point out something that catches its attention and then moves on. It has other businesses too on its agenda. It happened the same with me too. I knew it would raise it's finger at me. It did and then it moved on to the next one. It doesn't bother me any more." Continue reading ... పూర్తిటపా చదవండి...

జరుక్ శాస్త్రి గారి – కీచక వధ

Posted: 11 Feb 2015 09:14 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
పేరడీకి పెట్టింది పేరు శ్రీ జలసూత్రం రుక్మిణీనాధ శాస్త్రి గారు. 1935 నాటి "వినోదిని" సంచికలో వీరిది "కీచక వధ" అన్న కధ ప్రచురించారు. పేరడీ విషయానికి వస్తే ఆఖరుకు కీచకుడుని కూడా వదలలేదు. ఇది గూడా పేరడీనే. అయితే కీచక వధ చేసే ముందు వీరివి రెండు పేరడీలు చూద్దాము. 

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger