Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 12 February 2015

అబద్దపు ప్రేమ !!!!!!! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్

అబద్దపు ప్రేమ !!!!!!! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్


అబద్దపు ప్రేమ !!!!!!!

Posted: 11 Feb 2015 10:18 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
Trending #IRCTC http://t.co/OzFEXt1Pkd — gelli prasad (@gpvprasad) February 12, 2015... పూర్తిటపా చదవండి...

కలలు

Posted: 11 Feb 2015 09:14 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
కలలు
----------------------------------------------------

అసలు నువ్వెందుకు  కలలు  కంటావో
అసలు కలలు  నీకెందుకు వస్తాయో  నా కర్థం  గాదు
కలల్లో  నీ  ఏడ్పులు , నీ  నవ్వులు
నీ మాటలు , నీ  పాటలు
నీ వెటకారాలు , నీ  హాస్యోక్తులు
నువ్వెందుకు  ఏడుస్తావో
అంతలోనే  ఎందుకు  నవ్వుతావో  నా  కర్థం గాదు
కల కల్ల  అని తెలిసి గూడా
కలల్ని  కంటూనే  ఉంటావు
పొద్దున్నే లేచి  ఏమి తెలియని వాడిలా  నటిస్తావు
అవునా నేనా ఎడ్చానా , నవ్వానా అని
తిరిగి నాకే ప్రశ్నలు
కలల్ని కను
గాని ఆ కలల్ని సాకారం చెయ్యి
అని గదా పెద్ద వాళ్ళు... పూర్తిటపా చదవండి...

సోషల్ ఇంజనీర్ కృష్ణుడు!

Posted: 11 Feb 2015 08:50 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
కృష్ణుడికి అమ్మవార్లతో ఉన్న స్పర్థ అనేక కథల్లో కనిపిస్తుంది. అతను బాలుడుగా ఉన్నప్పుడు పూతన అనే రాక్షసి విషపూరితమైన పాలు చేపి అతన్ని చంపడానికి ప్రయత్నించగా అతడే ఆమెను చంపాడన్నది మనకు బాగా తెలిసిన కథ. అయితే, పూతన రాక్షసి కాదనీ, బహుశా పిల్లలకు సోకే ఆటలమ్మ రూపంలోని ఒక అమ్మవారనీ కోశాంబీ(The Culture and Civilization of ANCIENT INDI... పూర్తిటపా చదవండి...

మత్తేభ, కంద గర్భ సీసము. రచన: వల్లభవఝల అప్పల నరసింహమూర్తి.

Posted: 11 Feb 2015 06:38 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
పూర్తిటపా చదవండి...

1-18-క.-పలికెడిది

Posted: 11 Feb 2015 05:47 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

ద్వజస్తంభం, ఉరికంభం ఒకటైంది, ఇక్కడ అక్షర సైనికులు కావాలహో!

Posted: 11 Feb 2015 05:31 PM PST

రచన : రమా సుందరి | బ్లాగు : మోదుగు పూలు
మనుషులు చచ్చిపోతారా? అర్ధం లేని ప్రశ్న. పోనీ బ్రతికుండగానే చచ్చిపోతారా? అని అడిగితే .. కొంచం అర్ధవంతమే అవుతుందా? అవుతుందనుకొంటాను. పుట్టి ఎన్నో ఏళ్ళు గడిచిపోయినా ఇంకా …

చదవడం కొనసాగించండి

పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 11 Feb 2015 05:09 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఒకానొక సమయంలో రాక్షసుల బలం మితిమీరి పోయింది . దైత్యులు  దేవతలను జయించి వారిని కష్టాల పాలు చేసారు . అప్పుడు దేవేంద్రుడు తన ముఖ్య అనుచరులతో మేరు పర్వతం మీద నివశించే బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళాడు . రాక్షసుల దుండగాలను పరమేష్టికి తెలిపాడు . ఇల్లూ వాకిలీ వదలి తన వద్దకు వచ్చిన దేవతల కష్టాలను చూచి చలించిపోయాడు పితామహుడు . ఏమి చేయాలో తోచలేదు . ఆర్తితో , దేవతల శత్రువులను తపింప జేసే విష్ణుమూర్తిని ప్రార్థించాడు . మార్గం కనిపించింది . ముఖ కమలం వికసించింది . చిరునవ్వుతో " విష్ణు మూర్తి మాత్రమే మనలను రక్షించడానికి సమర్థుడు అతని శరణు వేడుదాము" అని దేవతలను ఊరడించి , అందరూ కలిసి వైకుంఠవాసుని దర్శనానికి వెళ్ళా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger