Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 5 February 2015

హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్

హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్


హిందుత్వమే ఈ దేశ రాష్ట్రీయత

Posted: 05 Feb 2015 12:06 AM PST

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
మత సమన్వయం

రాత్రి దీపం

Posted: 04 Feb 2015 11:48 PM PST

రచన : thilak bommaraju | బ్లాగు : blacksand
ఈ రాత్రి చల్లగా కురుస్తున్న ఓ దీపం కదా నీకు నాకు 
పూర్తిటపా చదవండి...

చిల్లర గొడవలు

Posted: 04 Feb 2015 10:35 PM PST

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
అన్ని చోట్లా చిల్లర దొంగతనాలే, ఉదాహరణకు Bus లో 2 రూపాయల చిల్లర తిరిగి ఇవ్వలేదు conductor!ఆ డబ్బులు అతని ఖాతాలో అక్రమ సంపాదన. Auto వాళ్ళు, ఈ చిల్లర దొంగతనం ఇంకా పెద్దది రోజుకు 1000 పైగా సంపాదిస్తున్నారు కానీ వాళ్ళు Tax కట్టట్లేదు(direct tax) ఇలాంటివే ఇంకా చాలా, మరి ఏమిటి ఏమి చెయ్యాలి? మీరు మీ అభిప్రాయలు చెప్పండి, నేను నావి చెబుతాను!... పూర్తిటపా చదవండి...

పద్య ప్రసూన ప్రకాశము - ఆముక్తమాల్యద. వక్త శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి.

Posted: 04 Feb 2015 09:49 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీమాన్ ఘట్టి కృష్ణ మూర్తి మన ఆంధ్ర కల్పధృమ ప్రసూన సౌరభాలను అమెరికాలో గుబాళింప చేసి మన భాషకు, మన తెలుగు జాతికి వన్నె తెచ్చిన విధానం కన్నులారా చూస్తూ, చెవులారా విని మనసారా ఆనందించండి. ఇక వారి మాటలలోనే వివరాలను తెలుకొని, వినండి.
వక్త శ్రీ ఘట్టి కృష్ణ మూర్తి :- పూర్తిటపా చదవండి...

అడుగులు మడుగులు

Posted: 04 Feb 2015 09:47 PM PST

రచన : maha rshi | బ్లాగు : నా కలం నా కవనం
సీకటి సిటుక్కు మనగానే  
మబ్బుల పక్కపొంటి
మొద్దులెక్క నిద్రపొయ్యిన సురీడు
పొద్దుపొద్దుగాలనె పొడిసిండు
గాల్ల గుండ్రని దీపంలెక్క
దీపం కొసమీద కొయిసని కొరయితోటి
సుర్రున సుర్కవెట్టి నన్నుగిట్ల లేపిండు
పన్లేని మంగలొడు పిల్లి తల క... పూర్తిటపా చదవండి...

అంబారీ, జయభేరి

Posted: 04 Feb 2015 09:10 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
ఏనుగు మూపున అంబారీ!
ఆ పై బుల్లి పల్యంకిక!
ఏనుగుమీద సవ్వారీ!  
శ్రీరామచంద్రులకు జయభేరీ!

సీతారాముల జంట;
ఎల్లరి కన్నుల పంట:!
పక్కన నిలిచెను లక్ష్మణుడు;
వందనమనుచూ, శ్రీహనుమంత!
జై జై హనుమ, జై భజరంగ భళీ!
శత వందనమ్ములు జానకిరామ!

అండగ ఉండెను కోదండరామ;
పట్టాభిరామ! సాకేతరామ!
దశరధరామ! కౌసల్యరామ! అయోధ్యరామ!
నామములెన్నో శతకోటి!
ఏ పేరైనా నీ పేరు చేరగనె;
సువర్ణాభరణము శ్రీరామా!

*************************
 [ఏనుగు ఏనుగు ఏనుగు ]
పూర్తిటపా చదవండి...

10th CLASS MATHEMATICS PRACTICE BITS 14.STATISTICS

Posted: 04 Feb 2015 09:08 PM PST

రచన : Chaitanya Kumar | బ్లాగు : నవచైతన్య కాంపిటీషన్స్
... పూర్తిటపా చదవండి...

శరీరంలోని సున్నిత ప్రాంతాలను శుభ్రం చేసుకోవడానికి వాడే యాంటీసెప్టిక్ ఏది? - BITS BANK

Posted: 04 Feb 2015 09:08 PM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu




పూర్తిటపా చదవండి...

శ్రీ కౌముది ఫిబ్రవరి 2015

Posted: 04 Feb 2015 09:08 PM PST

రచన : Raju (PD) | బ్లాగు : Akividu/Akiveedu (ఆకివీడు) - Bondada (బొం డాడ)
http://x2t.com/346549

... పూర్తిటపా చదవండి...

ఓదార్పు యాత్రలో జగన్

Posted: 04 Feb 2015 09:08 PM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

వైసీపీ నేత జగన్ మరో ఓదార్పు యాత్ర చేయనున్నారు. ఈ నెల 11వ తేదీన అనంతపురం నుంచి 'రైతు ఓదార్పు యాత్ర' ప్రారంభించనున్నారు. ఆత్మహత్య చేస్తుకున్న రైతు కుటుంబాలను ఓదార్చేందుకు ఈ యాత్ర చేపట్టనున్నారు. రైతు కుటుంబాలను పరామర్శించడంతో పాటు కొంత ఆర్థిక సాయం చేయాలని జగన్ నిర్ణయించుకున్నారు.

Related Videos

సలాం హైదరాబాద్ నిన్ననే ముగించాను.ఈ పుస్తకం కొన్ని ఇతర పనుల వల్లకొద్దిగా లేటు గానే చదివాను.

Posted: 04 Feb 2015 09:05 PM PST

రచన : NewsVarsha | బ్లాగు : భద్రాద్రి ఎక్స్ ప్రెస్
సలాం హైదరాబాద్ నిన్ననే ముగించాను.ఈ పుస్తకం కొన్ని ఇతర పనుల వల్లకొద్దిగా లేటు గానే చదివాను.లోకేశ్వర్ గారి యాస లో జీవమున్నది.అది కృత్రిమమైనది గాదు దానెమ్మట అది పొర్లుకుంటూ వచ్చేదే అందుచేతనే ఎలాంటి మనిషీ కొన్ని పేజిల్లో కన్నీళ్ళు పెట్టకుండా దీన్ని ముగించలేడు.చెప్పే విధానం లో దాపరికం లేదు.ఏ విషయం చెప్పినా ఒక అందముంది.కొన్ని సార్లు వివరాలు ఎక్కువై బోరు అనిపిస్తుంది కొన్ని చోట్ల..అయితే బాగా చూస్తే దాంట్లోంచీ ఏదో నేర్చుకోవచ్చు.

కుతుబ్... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 812

Posted: 04 Feb 2015 09:05 PM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

పాత్రలూ - 'పాత్ర'ధారులూ

Posted: 04 Feb 2015 09:05 PM PST

రచన : శరత్ కాలమ్ | బ్లాగు : శరత్ కాలమ్
నా తుదిశ్వాస నవలను వీడియో సినిమాగా తియ్యాలని నిశ్చయించాకా హీరో, హీరోయిన్ల కోసం వేట మొదలయ్యింది. అప్పట్లో ఈటివి లో ఏదో ప్రొగ్రాం ఏంకరింగ్ చేసే అమ్మాయి మా ప్రిన్సిపాలుకి కాస్త తెలుసు. ఫోటో చూస్తే ముద్దుగానే వుందికానీ నిజంగా అంత అందగత్తె కాదని చెప్పారు. ఆమె ఏదో ముగ్గుల పోటీనో ఏదో నిర్వహిస్తే చూసాను కానీ ఆమె నచ్చలేదు. ఒక ఔత్సాహిక యువకుడు హీరోగా దొరికాడు. అతనికి అనుభవం లేదు కానీ చూట్టానికి బానే వుంటాడు. అసలయితే హీరో కన్నా విలన్ గా బాగా సూట్ అవుతాడేమో. ఏమయితేనేం అతన్ని హీరోగా నిర్ణయించాం. హీరోలదేముంది లెండి బోలడెంతమంది దొరుకుతారు. మంచి హీరోయిన్ దొరకడం కష్టమే. 
<... పూర్తిటపా చదవండి...

చిన్నారి పొన్నారి పువ్వు...

Posted: 04 Feb 2015 09:05 PM PST

రచన : వేణూశ్రీకాంత్ | బ్లాగు : సరిగమల గలగలలు
ఎన్టీ ఆర్ సావిత్రి గార్ల పాటలు చూడడమంటే నాకెంత ఇష్టమో... వారికి ఘంటసాల సుశీల గార్లు స్వరమిస్తే ఆ అందం మరింత రెట్టింపవుతుంది. ఇది వారి కాంబినేషన్ లో వచ్చిన మరో అందమైన పాట. ఈ పాట ఆడియో మాత్రమే వినాలంటే ఇక్కడ వినవచ్చు లేదా ఇక్కడ డౌన్లోడ్ చేస్కోవచ్చు.

పూర్తిటపా చదవండి...

పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు

Posted: 04 Feb 2015 06:02 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 08 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - పెండ్ల మయ్యెను బార్వతి విష్ణువునకు

తేటగీతి:
ఆ త్రిమూర్తుల జంటల నరసి జూడ
వాణి పెండ్లాము నలువకు, పశుపతికిని
పెండ్ల మయ్యెను బార్వతి, విష్ణువునకు
పెండ్లమాయెనుగా లక్ష్మి వేడుకలర.
... పూర్తిటపా చదవండి...

1-2 వాలిన భక్తి మ్రొక్కెద

Posted: 04 Feb 2015 04:43 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger