Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 5 February 2015

ఇలా జరగనీ ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఇలా జరగనీ ఇంకా 7 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఇలా జరగనీ

Posted: 04 Feb 2015 03:53 PM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
మనసులోనే మూతపడ్డ వ్యధని కరిగి కన్నీటి జల్లవనీ
కన్నీటితో తడిసిన కోర్కెలు ఆశల గాలిసోకి మరీ ఆరనీ
నమ్మకంలో స... పూర్తిటపా చదవండి...

ఆలోచించు

Posted: 04 Feb 2015 02:47 PM PST

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి
నీ కన్నీటి విలువను ఎరుగని వాడికై
నీ కన్నీరు వృధాకానీయకు.
నల... పూర్తిటపా చదవండి...

నన్ను ఆలోచించనీ… ఫైజ్ అహ్మద్ ఫైజ్ , భారత- పాకిస్తానీ కవి

Posted: 04 Feb 2015 01:17 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

 జ్ఞాపకాలు మరుగునపడుతున్న దేశం గురించి

నువ్వు వివరాలు అడుగుతున్నావు,

దాని భౌగోళిక స్వరూపం గాని,

దాని చరిత్ర గాని  జ్ఞప్తిలో లేవు.

ఒక వేళ జ్ఞాపకాల్లోకి ప్రయాణించాల్సి వస్తే,

చాలా రోజుల తర్వాత, ఏ ప్రేమోద్వేగమూ లేకుండా,

ఏ పశ్చాత్తాపభయమూ లేని ఒక రాత్రి గడిపే

మాజీ ప్రియుడిలా ఉంటుంది నా పరిస్థితి,

కేవలం మర్యాదకోసం ఒక హృదయాన్ని

పలకరించే స్థితికి చేరుకున్నానిప్పుడు.

.

ఫైజ్ అహ్మద్ ఫైజ్

13 ఫిబ్రవరి- 20 నవంబరు 1984

భారత- పాకిస్తానీ కవి.

.

పూర్తిటపా చదవండి...

దత్తపది - 67 (హరి-మాధవ-చక్రి-శ్యామ)

Posted: 04 Feb 2015 11:51 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా!
హరి - మాధవ - చక్రి - శ్యామ
పైపదాలను ఉపయోగిస్తూ
శివుని స్తుతిస్తూ
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.
... పూర్తిటపా చదవండి...

హార్డీ రాసిన ప్రత్యుత్తరం

Posted: 04 Feb 2015 11:47 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
అలా రామనుజన్ పంపిన సిద్ధాంతాలని పరిశీలిస్తూ హార్డీ, లిటిల్ వుడ్ లు ఎంత సేపు గడిపారో తెలీదు. మొదట్లో రామానుజన్ సృజనలో ఎంతో కొంత ప్రత్యేకత ఉందనుకున్నారు. నిజంగా గణితం తెలిసిన వాడే, మోసగాడు కాడు అనుకున్నారు. కాని ఉత్తరాన్ని, అందులోని అంశాలని కొన్ని గంటల పాటు శ్రధ్ధగా పరిశీలించిన మీదట ఆ గణిత స్నేహితులు ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు – ఆ ఉత్తరాన్ని రాసిన వ్యక్తి "అత్యున్నత కోవకి చెందిన గణిత వేత్త అయ్యుండాలి."

... పూర్తిటపా చదవండి...

దేశభక్తి గేయాలు – ఆకాశవాణి

Posted: 04 Feb 2015 10:16 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
నా భారత ధాత్రికి నవోదయాభినేత్రికి - నవనీత హృదయ నాతల్లి భారతీ – సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం – పండుగంటే నేడే పండుగ అనే నాలుగు దేశభక్తి గేయాలు ఆకాశవాణి వారి ప్రసారాల నుండి విందాము. పాడిన వారి పేర్లు రెండవ గేయం చివర్లో వినవస్తాయి. గే... పూర్తిటపా చదవండి...

ప్రాచీనాంధ్ర గాథలు

Posted: 04 Feb 2015 09:25 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
తొట్టతొలి ఆంధ్ర పాలకులుగా చెప్పబడే శాతవాహనుల కాలం వాణిజ్యానికి మాత్రమే కాదు, సాహిత్యానికీ స్వర్ణ యుగమే. ప్రాకృత భాషలో రెండు ప్రసిద్ధ కావ్యాలు 'బృహత్కథ' 'గాథా సప్తశతి' వీరికాలంలో వెలుగు చూసినవే. హాల చక్రవర్తి పేరుమీద చలామణిలో ఉన్న 'గాథా సప్తశతి' సుమారు మూడువందల మంది కవులూ, కవయిత్రులూ రాసిన గాథల సంకలనం అంటున్నారు పరిశోధకులు. తెలుగుతో పాటు, సంస్కృతం, ప్రాకృతం, ఆంగ్లం, హిందీ, కన్నడ, తమిళ భాషలలో పండితులైన మహామహోపాధ్యాయ తిరుమల రామచంద్ర  ఎంపిక చే... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 138 (ద్వారక)

Posted: 04 Feb 2015 08:33 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
మహాభారతం కేవలం కట్టుకధ కాదు అని చెప్పటానికి పురావస్తు ఆధారాలు, శాసనాలు దొరికాయి. వాటిలో ప్రధానమైనది ద్వారక. శ్రీ కృష్ణపరమాత్ముడి అద్భుత నగరం, 5000 ఏళ్ళ క్రితం భారత్‌లో ఉన్న నైపుణ్యానికి, సాంకేతికపరిజ్ఞానానికి నిలువుటద్దం.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger