Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 13 February 2015

రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్

రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం ...ఇంకా 15 టపాలు : లంచ్ బాక్స్


రక్తచందనం చెట్లు ఏ జిల్లాలో ఉన్నాయి? వి.ఆర్‌.వో., వి.ఆర్‌.ఏ. పరీక్షల ప్రత్యేకం

Posted: 12 Feb 2015 11:45 PM PST

రచన : Pasupuleti Mallikarjuna | బ్లాగు : తెలుగు జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్ General Knowledge gk in telugu Current Affairs in Telugu
. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి?
టంగుటూరి ప్రకాశం పంతులు
. శ్రీబాగ్‌ ఒడంబడిక జరిగిన సంవత్సరం?
193... పూర్తిటపా చదవండి...

గుర్తింపు కార్డుల‌ను చూపించ‌డం అవ‌మానం అవుతుందా?

Posted: 12 Feb 2015 11:45 PM PST

రచన : assange telangana | బ్లాగు : Telangana Assange
z32.jpg
ఏదో బ‌ట్ట‌లు విప్పి మ‌రీ ప‌రిశీలించార‌న్నంత‌గా రాధాకృష్ణ ప‌త్రిక ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది...పార్ల‌మెంట్‌లో కూడా సెక్యూరిటీ సిబ్బంది ఐడీ కార్డు చూప‌మంటే ఎంపీలు చూపిస్తారు క‌దా...ఎంపీల క‌న్నా ఐఏఎస్‌లు ఎక్కువ కాదు క‌దా...రేపు స‌చివాల‌యంలో ఏదైనా భ‌ద్ర‌తా ప‌ర‌మైన స‌మ‌స్య‌లు వ‌స్తే సెక్యూరిటీ వైఫ‌ల్యం అని రాయ‌డంలో మాత్రం ముందుంటాడు...
... పూర్తిటపా చదవండి...

ఎంతెంత దూరం?? ~2

Posted: 12 Feb 2015 11:45 PM PST

రచన : కొత్తావకాయ | బ్లాగు : కొత్తావకాయ
ట్రైన్ దిగి బయటికి వస్తూ జేబులోంచి ఫోన్ తీసి టైం చూసుకున్నాడు హరి. "ఐదున్నర.. అంటే ఏడవుతుంది వాళ్ళ టైం. ఇంకా నిద్ర లేవలేదా..?" అనుకుంటూండగానే స్కైప్ లో మెసేజ్ పాపప్ అయింది."హాయ్, గుడీవినింగ్ హరీ.. ""గుడ్మాణింగ్..." కోలన్ కి రైట్ పెరాంథిసిస్ తగిల్చి నవ్వాడు."కాల్?""రెడీ..""దెయ్యం నిద్ర పట్టేసింది హరీ.. అసలు అలారం టోన్ గా  స్కైప్ రింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎంత నిద్రలో అయినా టక్కున లేచి కూర్చుంటాను. " చెప్పింది సుధ."అంత ఉదయాన్నే లేచి ఏం చెయ్యాల్లే కానీ, ఏంటి కబుర్లు? కాఫీ అయిందా?""ఊ ఊ.. అవుతోంది. లేటయితే నువ్వు ఇంటికెళ్ళి పనుల్లో పడిపోతావు. నేను రెడీ అయి ఆఫీస్ కి వ... పూర్తిటపా చదవండి...

Déjà vu

Posted: 12 Feb 2015 11:39 PM PST

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
దినం మొత్తం అతనలా కూర్చుని ఉంటాడు, కిటికీ పక్కనమంచంపై - ఎదురెండ సోకి వాడిన ముఖంతో, గాలికి ఎగిసి వలయాలుగా తిరిగిమళ్ళా అక్కడే ధూళిలో రాలిన ఒక కాగితపు ఉండ వలే -ఉదయమూ వెళ్లిపోతుంది. మధ్యాహ్నమూ కరిగిపోతుంది.గింజలకై పావురాళ్ళు అతని ముందు తిరిగీ, తిరిగీ నిరాశతో ఎగిరివెళ్ళిపోయేసమయమూ ఆసన్నమయ్యింది. "వస్తారా ఎవరైనా తిరిగి"అని అతను నీడల్ని అడిగే లోపల, ఒక ఊహతో తెరపి పడే లోపలరెక్కలు కొట్టుకునీ, కొట్టుకునీ, తెగిన ఏ రెక్కో తగిలిఇన్ని నీళ్ళు ఉంచిన ముంత వొలికే పోతుంది. నీళ్ళకు తడిచి, గాలికి ఎండీబాల్కనీలో ఒక పక్షి ఈకా, మంచంపై ఒంటరి చేయీచీకట్లో  ఒక చెట్టూ, దుమ్ములో ఒక కాగితమూ అలాస్పృ... పూర్తిటపా చదవండి...

సూరీడు - తూరుపు - సూరీడు

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : Zilebi | బ్లాగు : వరూధిని
సూరీడు - తూరుపు - సూరీడు
 
సూరీడు తూరుపున ఉదయిస్తాడా ?
తూరుపున సూరీడు ఉదయిస్తాడా ?
సూరీడు ఉదయించే దిక్కు తూరుపా ?
తూరుపు దిక్కు కాబట... పూర్తిటపా చదవండి...

గమక, గానకళ

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం
గాన పద్ధతి - :- హరి కథలు, బుర్రకథలు విన్నారా? కథకులు, పౌరాణికులు రాగయుక్తంగా కథలను చెప్పి, పాఠకులను రంజిస్తారు. ఇటువంటిదే గాన కళా పద్ధతి. 
ఐతే హరికథకులు, బుర్రకథ చెప్పే వాళ్ళు పాటల బాణీ మార్గం కాక, 
విభిన్నమైన సంగీత, రాగ, గమకాదులను, బాణీలను ఎన్నుకున్నారు గాన కళా పద్ధతి అనుసరణ కర్తలు. 
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ పూర్తిటపా చదవండి...

గతము మార్చ లేము!!!

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
గతము మార్చ లేము గమనించు సోదరావచ్చు రేపు గూర్చి వలదు చింతవట్టు చేయబోకు వర్త మానంబునుమంద వారి మాట మణుల మూట !!!
... పూర్తిటపా చదవండి...

ఎంత విచిత్రం?

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం
క్రైస్తవ మతస్తులకు క్రీస్తు ఒక్కడే దేవుడు. బైబిల్ ఒక్కటే పవిత్ర గ్రంధం. 

పూర్తిటపా చదవండి...

లేడిని చూసి పారి పోయిన వొక సింహం కథ

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
simhamu.jpgjinka.jpgమన కవులు భాషను క్రీడా రంగంగా చేసుకుని ఎన్ని చక్కని ఆటలు ఆడుకున్నారో గమనిస్తే చాలా సరదాగా ఉంటుంది .. పూర్తిటపా చదవండి...

ఒక నిశ్చల చలనం గురించి...

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : Fun Counter | బ్లాగు : కవితా ప్రసాదం
sunset-on-the-sea-tamara-shturba.jpg
ByDr.Rallabandi Kavithaprasad
పూర్తిటపా చదవండి...

మెమరీ పవర్ ని పెంచే ఆప్ 'బ్రెయిన్ వార్స్'

Posted: 12 Feb 2015 10:47 PM PST

రచన : శ్రీనివాస్ క | బ్లాగు : ఆండ్రాయిడ్ కబుర్లు...
6ifzplleKDd3gWw5A4NvYB7HuCj1QS5V0leQGhp8
"బ్రెయిన్ వార్స్" అనేది ఇద్దరి తెలివితేటలకు పరీక్ష అనవచ్చు. ప్రపంచంలో మరెక్కడో ఉన్నవారితో పోటీ పడి మన బ్రెయిన్ పవర్ ను పర... పూర్తిటపా చదవండి...

వాలెంటైన్ డే ను బహిష్కరించండి : భజరంగ్ దళ్

Posted: 12 Feb 2015 09:30 PM PST

రచన : RASTRA CHETHANA | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
హిందుత్వంలో ప్రేమకు విశిష్ట స్థానం ఉంది, స్త్రీకి తనకు నచ్చిన భర్తను పెళ్ళి చేసుకునే 'స్వయం వరం' అనే ప్రక్రియ హిందుత్వలోనే ఉంది. కాని వాలెంటైన్ డే పేరుతొ జరిగే వికృత చర్యలను సహించేది లేదు - భాను ప్రకాష్ భజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్  

నా గీతం ... నా రాగం ... నా గానం ... మన్నించండి సాహసానికి ...వేంచేయండి భరించడానికి ...

Posted: 12 Feb 2015 09:05 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi
పిలిచింది నువ్వో నేనో  పలికింది మనం ... పూర్తిటపా చదవండి...

కామాక్షీ సౌందర్యలహరి – 6వ శ్లోకము – అమ్మవారి కటాక్షమహిమ (నాల్గవ-చివరి భాగము - ఫలసృతి)

Posted: 12 Feb 2015 07:14 PM PST

రచన : మోహన్ కిషోర్ నెమ్మలూరి | బ్లాగు : షణ్ముఖసదనం
శ్రీ గురుభ్యో నమః

ఆందోళికా బంధము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 12 Feb 2015 06:50 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

7-169 కమలాక్షు నర్చించు

Posted: 12 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
VISHNU..jpg
7-169-సీ.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger