Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 13 February 2015

త్వరలో మన మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4-64 జీబీ ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

త్వరలో మన మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4-64 జీబీ ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


త్వరలో మన మార్కెట్లోకి షియోమీ ఎంఐ 4-64 జీబీ

Posted: 12 Feb 2015 03:25 PM PST

రచన : mydearchiru@gmail.com | బ్లాగు : Telugu Techy

షియోమీ ఎంఐ 4 త్వరలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది. 64 జీబీ సామర్థ్యం దీని ప్రత్యేకత అయితే రూ.23999 ధరకే ఇది అందుబాటులోకి రావడం విశేషం. ఫిబ్రవరి 24 నుంచి... పూర్తిటపా చదవండి...

పదో ఏడు వచ్చినపుడు … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి

Posted: 12 Feb 2015 12:27 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(చిన్నపిల్లల కోణం నుండి బాల్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు కలిగే మనోవ్యథ బాగా చెప్పిన కవిత. )

ఆ ఆలోచన వచ్చేసరికే అనిపించింది
నాకు  ఏదో జరగబోతోందని…
గుడ్డిదీపం క్రింద చదువుతున్నప్పుడు వచ్చే తలనొప్పికంటే,
ఏ కడుపునొప్పికన్నా కూడా తీవ్రమైనది…
ఉత్సాహానికి  అమ్మవారు వచ్చినట్టు,
మనసుకి  రోగం వచ్చినట్టు
ఆత్మని కురూపిని చేసే అంటురోగం వచ్చినట్టు…  ఏదో జరగబోతోందని.

సింహావలోకనం చేసుకుందికి మూడు ఆదివారాలైనా కాలేదనొచ్చు,
కానీ ఒక విషయం మీరు మరిచిపోతున్నారు:
ఇద్దరిచేత పరిచయం చెయ్యబడడంలోని సంక్లిష్టతనీ
ఒక్కరిగా ఉండగలగడంలోని అచ్చమైన నిరాడంబరతనీ.
నేను పక... పూర్తిటపా చదవండి...

తెలుగు వికాసం-సి.పి.బ్రౌన్ పై ప్రొఫెసర్ పీటర్వెల్లడించిన విశేషాలు

Posted: 12 Feb 2015 11:48 AM PST

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
తెలుగు వికాసం సి.పి.బ్రౌన్ పై ప్రొఫెసర్ పీటర్ అనేక విశేషాలు బయటపెట్టారు.దీనిని డిల్లిలో ఇటీవల ప్రచురించారు .పీటర్ వర్జీనియా టెక్ లో(అమెరిక) పని చేస్తున్నారు. సి.పి.బ్రౌన్ (ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్)  - దక్షిణాదిలో 19వ శతాబ్దిలో స్థిరపడిన సాంస్కృతిక విధానం. రచయిత - పీటర్ ఎల్. షిమట్ నర్ 1వ అధ్యాయం సి.పి.బ్రౌన్, ప్రాచ్య విధానం - పరిచయం దక్షిణభారతావనిలో ఆధునిక ప్రాంతీయ సాంస్కృతిక విధానం... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 820

Posted: 12 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 12 Feb 2015 09:55 AM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

క్షీర సాగర మథనం చేస్తున్న దేవదానవులు

సువర్ణభూమి విమానాశ్రయం ( థాయి లాండ్ )

from :  http://magicalpresent.blogspot.com


పూర్తిటపా చదవండి...

ఆత్మావలోకనం

Posted: 12 Feb 2015 09:15 AM PST

రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI
ఆత్మావలోకనం
Posted On:2/6/2015 11:53:44 PM
లోక పరిశీలనాశక్తి, ఆత్మసంకల్పం మనిషిని తారాస్థాయికి చేర్చాయి. జీవన పోరాటంలో కాలం సంధించే సమస్యల వలయాలు చేజేతులా చేసుకున్న పొరపాట్లు తాలూకు గుణపాఠ... పూర్తిటపా చదవండి...

శ్రీవల్లభ కవి కలము నుండి వెలువడిన చిత్ర గర్భ కవితా ప్రసూనాలు.

Posted: 12 Feb 2015 09:08 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ కవి కలము నుండి వెలువడిన చిత్ర గర్భ కవితా ప్రసూనాల పరిమళాలు ఆఘ్రాణించండి.

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger