Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 6 February 2015

శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.

Posted: 05 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.


కందము:
శరవేగమ్మున మీదికి
మరి వచ్చిన పులిని గొట్ట మానవు డొకడున్
దరి జేరి పులికి నాటిన
శరమున్ గని జింకపిల్ల సంతస మందెన్.
... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 05 Feb 2015 11:43 AM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

ఇత్యేవముక్త్వా దేవేశః సర్వలోక పితామహః
యథాగతం తథాగచ్ఛద్దేవ లోకం మహాయశాః
భగీరథోపి రాజర్షిః కృత్వా సలిలముత్తమం
యథాక్రమం యథా న్యాయం సాగరాణాం మహాయశాః
కృతోదకః శుచీ రాజా స్వపురం ప్రవివేశః
సమృధ్ధార్తో రఘుశ్రేష్ఠ స్వరాజ్యం ప్రశశాస హ
ప్రముమోద హ లోకస్తం నృపమాసాద్య రాఘవ
నష్టశోకః సమృధ్ధార్తో బభూవ విగత జ... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 813

Posted: 05 Feb 2015 10:46 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

' రజని ' కాంతుడు... శ్రీ గురుభ్యోనమః ... నండూరి యెంకి పాట... ఇంకా...

Posted: 05 Feb 2015 09:28 AM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
 సాహిత్యం, సంగీతం కలబోస్తే అవి ' రజని ' లాగా రూపు దిద్దుకుంటాయి. ముఖ్యంగా తెలుగునాట లలిత సంగీతం అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు బాలాంత్రపు రజని కాంతరావు. నూరేళ్ళ పరిపూర్ణ జీవితాన్ని సార్థకం చేసుకున్న మహనీయుడు మనందరం ' రజని ' గా పిల్చుకునే బాలాంత్రపు రజని కాంతరావు గారు.
గతవారం ఆయన నూరవ పుట్టినరోజున జరుపుకున్నాం. ఆయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని లలిత సంగీత ప్రియులు కోరుకుంటున్నారు.
తెలుగు జానపద గీతాలలో ' యెంకి పాటలు ' విశిష్ట స్థానాన్ని పొందాయి. వాటి సృష్టి కర్త కీ. శే. నండూరి వెంకట సుబ్బారావు గారికి అఖండమైన కీర్తిని అందించాయి. తన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger