Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 6 February 2015

అవును అది జరుగు తుంది ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్

అవును అది జరుగు తుంది ...ఇంకా 7 టపాలు : లంచ్ బాక్స్


అవును అది జరుగు తుంది

Posted: 05 Feb 2015 09:56 PM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
అవును అది  జరుగు తుంది
------------------------------------
కారణాలు చెప్పలేను గానీ
అక్కడున్న  నుసి గట్టిన దీపం నుండి
అసృశ్య తా  కిరణాలు   ఇంకా వెలుగుతూ నే ఉన్నాయి
సిద్దా ర్థు డి  ఆలోచనలు  మస్తిష్కం  నిండా  నింపుకొని
పచ్చి గోంతుకల  రాగం  విందామని   అర్థరాత్రి  ఇల్లు వదలి పొయ్యాను
రొచ్చు రోప్పులతో
శ్మశానా న్ని తలపిసున్నాయి ఇంకా కొన్ని లోగిళ్ళు
కొందరు రాతి మనుషులు 
వర్ణ వ్యవస్థ  తో  ఇంకా  అభిషేకాలు  చేసుకొంటున్నారు
కొందరు   మర మనుషులు
మతం   మత్తులో  మారణ హోమాలు చేస్తున్నారు  
కొందరు   విప్లవ గీతాలు  పాడుకొం... పూర్తిటపా చదవండి...

ఆలోచన - కార్యరూపము

Posted: 05 Feb 2015 08:15 PM PST

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

ప్రతి విజయము కార్యరూపం ధరించిన ఆలోచన యొక్క ఫలితం. 

పూర్తిటపా చదవండి...

చిత్ర గర్భ కవితా ప్రసూనాలు. శ్రీవల్లభ కృతము.

Posted: 05 Feb 2015 07:06 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! శ్రీవల్లభ కృత చిత్ర గర్భ కవితా ప్రసూనాల పరిమళాలను ఆఘ్రాణించండి.

చర్మం నల్లబడుతుంటే.......కొన్ని చిట్కాలు

Posted: 05 Feb 2015 06:58 PM PST

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era
1. మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. తాజా పండ్ల రసాలు, మజ్జిగ ఎక్కువగా తాగాలి. 
2. నల్ల ద్రాక్ష, పుచ్చకాయ, పూర్తిటపా చదవండి...

పురుషులు వెళ్లకూడని స్త్రీల రహస్య ప్రదేశాలు

Posted: 05 Feb 2015 06:32 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
స్త్రీలకు చెందిన రహస్యప్రదేశాల్లోకి,అంటే వనాలు, కొలనులు మొదలైన చోట్లలోకి  పురుషులు ప్రవేశించకూడదనీ,ఒకవేళ ప్రవేశిస్తే మరణశిక్షతో సహా తీవ్రమైన శిక్షలు ఉంటాయన్న సంగతిని ఇంతకు ముందు ఒక వ్యాసంలో రెండు గ్రీకు పురాణ కథల ద్వారా చెప్పుకున్నాం.... పూర్తిటపా చదవండి...

కొప్పర్తి గారి కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ అనే కవిత గురించి సారంగలో......

Posted: 05 Feb 2015 06:23 PM PST

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
కొప్పర్తి గారి కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్ అనే కవిత గురించి సారంగలో......

పూర్తిటపా చదవండి...

చక్రవాళ వ్రతకథ

Posted: 05 Feb 2015 05:32 PM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
మున్ను కాదులెండి ఈమధ్యనే నారదులవారు ఇలాతలానికి వేంచేసి, భూనభోంతరాళాల చుట్టుతిరిగి, ఈనాటి నవచైతన్యానికి, నవనవోన్మేషమై పరిఢవిల్లుతున్న నవజీవనవిధానానికీ అచ్చెరువొంది, హడావుడిగా వైకుంఠం చేరుకున్నారు శ్రీమహా విష్ణువునితో సంప్రదించడానికి. "మహా ప్రభో, ఆంధ్రదేశము నాకు మిక్కిలి అయోమయముగా నున్నది. వీరు అంతర్జాలమునందు వేళా పాళా లేక విహరించుచు, పరస్పర భూషణలతో కాలము గడుపుచున్నారు. మున్ను సత్యనారాయణవ్రతము చెప్పి తమరు జనులను తరింపజేసిరి. ఈనాటిజనులకు అట్టి వ్రతము ఏదైనను గలదా?" అని కరద్వయము ముకుళించి ప్రశ్నించెను దీనాతిదీనముగా. అంతట శ్రీమహా […]పూర్తిటపా చదవండి...

4-489 ధర విరులు

Posted: 05 Feb 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger