Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 11 February 2015

రాముఁ డానంద మందె నూర్వశిని పొంది. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :

రాముఁ డానంద మందె నూర్వశిని పొంది. ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు :


రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.

Posted: 10 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 15 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.


తేటగీతి:
మేనక యుండె, రంభయు మీద గలదు
స్వర్గ మందున సుత్రాము సరసమునకు
చేర రాగను, మరియు శచీ మనోభి
రాముఁ డానంద మందె నూర్వశిని పొంది.
... పూర్తిటపా చదవండి...

IV… లావో జూ: తావో తె చింగ్ నుండి

Posted: 10 Feb 2015 12:53 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

తోవ నిండైనది; వాడుకవల్ల అరిగిపోదు.
అసంఖ్యాకమైన ఈ జీవరాశుల మాత్రిక గంభీరమైనది.
పదునైన దాని పదును మొక్కబోనీ,
చిక్కుముడులు విప్పు.
కాంతి తీక్ష్ణత తగ్గించు.
పాత దారులనే అనుసరించు.
నీడలతో నిండి అది అసలున్నట్టే తెలియదు.
ఈ దారి ఎవరు వేసారో నాకు తెలియదు.
ఇది చూడబోతే అనాదిగా ఉన్నట్టే ఉంది.
.
లావో జూ: తావో తె చింగ్  నుండి
(అతి ప్రాచీన చినీ గ్రంధం)

.

IV

The Way is full: use won't empty it.

Deep is the matrix of the myriad creatures.

Blunt the sharp:

Loosen the knots:</... పూర్తిటపా చదవండి...

ఘంటసాల పండించిన కరుణారసస్యంది "హంసానంది"

Posted: 10 Feb 2015 11:00 AM PST

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
పూర్తిటపా చదవండి...

పద్యరచన - 818

Posted: 10 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
పూర్తిటపా చదవండి...

కాంగ్రెస్ ముఖాన పేడనీళ్ళు ... బీజేపీ వీపున చీపురు దెబ్బలు ... ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ...

Posted: 10 Feb 2015 10:10 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi


ఇంతకన్నా ఏం చెప్పాలి !?

కాంగ్రెస్ పార్టీ గురించి పెద్దగా ఆశ్చర్య పోవాల్సింది ఏమీ లేదు. అది మంచాన పడ్డ రోగి లాంటిది. ఇప్పట్లో  దానికి స్వస్టత చిక్కడం కష్టమైన విషయం. నిలబడి నడవడమే కష్టమైన దానికి పరుగు ఎక్కడ? పరువెక్కడ ? దాని రోగానికి మందు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో లెదు. కానీ... పూర్తిటపా చదవండి...

మునిమాణిక్యం వారి – సముద్రస్నానం

Posted: 10 Feb 2015 09:46 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
1935 నాటి "వినోదిని" అన్న సంచికలో వచ్చిన శ్రీ మునిమాణిక్యం నరసింహారావు గారి కధ "సముద్రస్నానం" చదువుదాము. ఇది "కాంతం కైఫీయతు" అన్న పుస్తకంలో తిరిగి ప్రచురించారు. ఇంతకీ ఇతివృత్తం, కాంతం గారు సముద్రస్నానానికి వెళితే, మునిమాణిక్యం వారు పిల్లలతోపడ్డ కష్టాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు. 

గూగుల్ నుండి 15+2 జిబి ఆన్‌లైన్ స్టోరేజి ఉచితంగా

Posted: 10 Feb 2015 09:17 AM PST

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
 గూగుల్ తమ ఖాతాదారులకు ఉచితంగా 15 జిబి స్టోరేజి ఉచితంగా అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు అధనంగా మరో 2 జిబి ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చింది. సురక్షిత ఇంటర్‌నెట్ రోజు సందర్బంగా గూగుల్ ఖాతా వాడుకర్లను భద్రతా తనిఖీ చేసుకోవడానికి ప్రోత్సహిస్తూ మరో 2 జిబి స్టోరేజి ఉచితంగా ఇస్తుంది. దీనికి మనం చేయవలసిందల్లా ఈ లింకులోకి వెళ్ళి మన ఖాతాను తనిఖీ చేసుకోవడమే. ఈ విధంగా ఖాతాను తనిఖీ చేసుకున్న వారికి ఈ నెలాకరుకు మరో 2 జిబి ఉచితంగా కలుపుతారు. మరెందుకు ఆలస్యం మీ గూగుల్ ఖాతాను తనిఖీ చేసుకొని 2 జిబి స్టోరేజి ఉచితం... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 144 (భారతదేశం - ప్రబలశక్తి)

Posted: 10 Feb 2015 08:28 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
చాలామంది మహాభారతం కేవలం భారతదేశానికి మాత్రమే చెందిన ఇతిహాసం అనుకుంటారు. కానీ నిజానికి మహాభారతం ప్రపంచ ఇతిహాసం. ప్రపంచ చరిత్రను మలుపు తిప్పిన ఘటన అది. మహాభారత యుద్ధం అనేది ఒక ప్రపంచయుద్దం. అందులో ప్రపంచసేనలన్నీ పాల్గొన్నాయి. ప్రపంచం మొత్తం రెండుగా చీలిపోయింది. ఒకటి కౌరవుల పక్షం, రెండవది పాండవుల పక్షం. ఇలా ప్రపంచం రెండూగా చీలిపోవటానికి, అది భారతదేశం కోసం జరగటానికి కారణం ఒక్కటే.

పూర్తిటపా చదవండి...

సంఘర్షణ

Posted: 10 Feb 2015 08:13 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
సంఘర్షణ
---------------------------------------------
నిన్నటి వరకు నీడలా ఉన్నవాడు
ఈ రోజు మాయమయ్యాడు
నిన్నటి దాక  కబుర్లు చెప్పిన వాడు
ఈ రోజు కనుమరగయ్యాడు

కొన్ని క్షణాలు
ఏంతో  విలువైనవి
పోగుట్టుకొంటే
మళ్లి  అసలు తిరిగిరావు

కని  పెంచిన  నీ  కూతుర్ని అత్తవారింటికి పంపించే సమయాన
నీ  గుండెల్ని పిండి చేసే స్తుంది
అల్లారుముద్దుగా  పెరిగిన నీ కొడుకు
అమెరికానో మరేదో సుదూర తీరాలకు వెళ్ళే సమయాన
నీ దుఃఖం కట్టలు  తెంచుకొని  పారుతుంది
నీ సమస్యలు  తనవిగా భావించిన  నీ నేస్తం దూరమయిన సమయాన
నీ  కన్నీరు కట... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger