Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 10 February 2015

బొంగరం ... మరో 4 వెన్నెల వెలుగులు

బొంగరం ... మరో 4 వెన్నెల వెలుగులు


బొంగరం

Posted: 10 Feb 2015 07:20 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra


సమాజం పై
వ్యక్తిత్వ ప్రభావం ఉండేలా
ఏమీ కానని ఎవరూ అనుకోని
ఉపయోగకరంగా

కారణ... పూర్తిటపా చదవండి...

కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||

Posted: 10 Feb 2015 04:54 AM PST

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్‌ || ఢిల్లీ ఓటరు ||
కమలాలు ఎన్ని మల్లగుల్లాలు పడి
పేలాలు వేగించినా,
ఎన్ని మాయలు, మంత్రాలు
చేసి ప్రజాస్వామ్యాన్ని
ఈడ్చిపారేస్తామన్నా ,
తెలుసుకున్నారు జనం!
**
ఏ సర్కారైతేనేం
అన్నింటిదీ ఒకే వర్గ స్వభావం కదా!
అనుకున్నారు స్థిరంగా!
మెజారిటీని చూసుకుని
అహంకారంతో పేట్రేగితే
పాలనలో చేతగాని అరకొర వైకుంఠాలు చూపితే
సహిస్తారా!
**
పూడ్చిపెడతాం అని విర్రవీగి,
రోజుకో తీరుగా
విధానాలు మార్చుకుపోతే
సన్నిధానం మొత్తం పునాదులతో
సహా ఊడ్చి పారేసారు  కదా  మార్చురీకి!
**
జనాల్ని గందరగోళప... పూర్తిటపా చదవండి...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

Posted: 10 Feb 2015 04:50 AM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
లోపలెక్కడో ఒకటుంటుంది. మనసో, హృదయమో, ఏదో ఉంటుంది దాని పేరు. ఆకారం ఎలా ఉంటుందో తెలియదు కానీ, కొన్ని తీగెలైతే ఉంటాయి కచ్చితంగా. మన చుట్టూ ఉండే వాళ్ళందరూ ఆ తీగెల్ని శృతి చేయలేరు. అలా చేయగలిగే వాళ్ళు ఏ కొందరో ఉంటారు.. వాళ్ళు అప్పటివరకూ అపరిచితులే కావొచ్చు. ఉన్నట్టుండి మనసుని పట్టుకుంటారు.. తీగెల్ని శృతి చేస్తారు.. మన మనసు పాడే రాగాలని మనం వినేలా చేస్తారు.. ఆ రాగాలు మనల్ని ఈ జన్మ జ్ఞాపకాల్లోకో, గతజన్మ స్మృతుల్లోకో తీసుకెళ్లక మానవు.

అనగనగా ఓ రాజారామ్. సముద్రపుటొడ్డున ఉన్న పాతకాలం ఇంట్లో సంగీతం పాఠాలు చెప్పుకుని పొట్ట... పూర్తిటపా చదవండి...

Gods Given Wisdom

Posted: 10 Feb 2015 03:57 AM PST

రచన : Mohan Vayya | బ్లాగు : Inspirational Bible Stories
B
పూర్తిటపా చదవండి...

అనిశ్చతాక్షరాలు

Posted: 10 Feb 2015 02:48 AM PST

రచన : Meraj Fathima | బ్లాగు : కవితా సుమహారం.
 














పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger