Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 10 February 2015

డిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా? ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్

డిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా? ...ఇంకా 20 టపాలు : లంచ్ బాక్స్


డిల్లీ ఎన్నికల ఫలితాలు మోడీ పనితీరుకు గీటురాయా?

Posted: 09 Feb 2015 09:52 PM PST

మీ జీతాలకేనా న్యాయం చేయడండి బాబులూ..

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : M.K.D.MITRA | బ్లాగు : M.K.D.MITRA
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ఉద్యోగుల పని గారెల బుట్టలో పడ్డట్లయింది.. ఇకపై తమ పీఆర్సీలు, జీతాలు, గీతాలు అంటూ పెద్దగా రోడ్లెక్కాల్సిన అవసరం లేదు.. ఉద్యోగులకు ఎవరు ముందు మేళ్లు చేద్దామా అని ఇరు సర్కార్లు పోటీ పడుతుంటాయి. ఒక సర్కారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరో సర్కారుకు అదే నిర్ణయం... పూర్తిటపా చదవండి...

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : Devender Pulugujja | బ్లాగు : Telugu Online Radio
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్ …

పూర్తిటపా చదవండి...

శవమునకు మఱి ప్రణమిల్లె శశి ధరుండు

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : subbarao | బ్లాగు : subbarao
తండ్రి చావున కేడ్చుచు దనయు డొకడు
శవమునకు మఱి ప్రణమిల్లె , శశి ధరుండు
భక్త సులభుడు  మఱియును బ రమ యోగి
గరళ కం ఠు డు  మాధవు డరయగాదె ?

... పూర్తిటపా చదవండి...

రామాయణం

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU

తస్య తద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః
సంతారం కారయామాస సర్షి సంఘః సరాఘవః

ఉత్తరం తీరమాసాద్య సంపూజ్యర్షిగణం తదా
గఙ్గాకూలే నివిష్టాస్తే విశాలాం దదృశుః పురీం

తతో మునివరస్తూర్ణం జగామ సహ రాఘవః
విశాలాం నగరీం రమ్యాం దివ్యాం స్వర్గోపమాం తదా

రామచంద్రుడు వినయంగా గంగా నదిని దాటడానికి సమయమాసన్నమైనదని తెలుపగానే తనతో వచ్చిన ఋషులకూ ,రాఘవునికీ బయలుదేరమని ఆనతి ఇచ్చా... పూర్తిటపా చదవండి...

ఢిల్లీ ఎలక్షన్లు - హిందు వెతిరేక శక్తులు పండుగ చేసుకుంటున్నాయి.

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : saveindiansnow savenow | బ్లాగు : Save India Now
చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోని హిందువులను రక్షించడము కష్టము.

నాలుగవ పానిపట్ యుద్ధములో కూడా ఓడి పోయారు.

మూర్ఖులను ఎవరు బాగు చేయలేరు.... పూర్తిటపా చదవండి...

నిజమైన విజేత

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
లక్ష్మీదేవి ఐశ్వర్యానికి దేవత. జేష్టాదేవి దారిద్ర్య దేవత. ఒకసారి వీరిద్దరీ ఓ చిన్న అనుమానం వచ్చింది. ఆ అనుమానం ఎంటంటే, తమలో ఎవరు చాలా అందంగా ఉన్నారోనని. ఈ విషయమై వీరిద్దరూ వాదించుకుంటూ ఉండగా,వారికి ఎదురుగా ఒక వ్యాపారి వస్తూ కనిపించాడు. ఇక వాదించటం ఆపి ఆ వ్యాపారిని అడిగి నిజం తెలుసుకోవాలని అనుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా జేష్టాదేవి, లక్ష్మీదేవిలు అతడి ముందుకెళ్లి నిలుచున్నారు. తామిద్దరం ఎవరమో కూడా అతడికి వివరించి చెప్పారు. ఐశ్వర్య దేవత, Continue reading →... పూర్తిటపా చదవండి...

AAP Victory

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : kameswararao Velpuri | బ్లాగు : Kamu's writings - జిజ్ఞాస తరంగాలు

కిషన్ రెడ్డికి అమిత్ షా క్లాస్

Posted: 09 Feb 2015 09:05 PM PST

రచన : Vinuthna | బ్లాగు : Kandireega.com

తెలంగాణ బీజేపీ నేతలకు సభ్యత్వ నమోదు ఫీవర్ పట్టుకుంది. గత నెలలో హైదరాబాద్ లో పర్యటించిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మెంబర్షిప్ విషయంలో ఇక్కడి నేతలపై మందలింపు ధోరణితో వ్యవహరించారు. 'ఇంతేనా..మీ సభ్యత్వాలు' అంటూ మండిపడ్డారు. భారీ టార్గెట్ ఫిక్స్ చేసి ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా అంత సీరియస్ అయినా టీబీజేపీ నేతలు లైట్ తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. అమిత్ షా వచ్చి వెళ్ళి నెల రోజులైనా సభ్యత్వ నమోదు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుందట. దీంతో కిషన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించి సభ్యత్వ నమోదు గురించి అమిత్ షా అరా తీసారని తెలుస్తోంది. మరో సారి క్లాస్ తీసుకున్నారని తెలుస్తోంది.

Related Videos పూర్తిటపా చదవండి...

'అపరిచితుడు' -ఆల్బర్ట్ కామూ

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
ఆల్బర్ట్ కామూ పేరు చాలా రోజులుగా పరిచయం. తరాలతో నిమిత్తం లేకుండా చాలామంది తెలుగు రచయితల అభిమాన రచయిత కామూ. తెలుగు రచయితల మాటల్లో కామూని గురించి చదివానే తప్ప, ఆయన రచనల్ని నేరుగా చదివింది లేదు. ఈ నేపధ్యంలో, పీకాక్ క్లాసిక్స్ ప్రచురించిన 'అపరిచితుడు' నవల నా కంటపడింది. The Outsider/The Stranger పేర్లతో కామూ రాసిన చిన్న నవలకి జి. లక్ష్మి చేసిన నూటరెండు పేజీల తెలుగు అనువాదం. తేలికగా కనిపించే బరువైన పుస్తకమిది.

ఇది అంతర్ముఖుడైన మెర్ సాల్ట్ కథ. అతని జీవితం ఊహించని మలుపులు తిరిగిన క్రమంలో, మెర్ సాల్ట్ మానసిక స్థితులని నిశ... పూర్తిటపా చదవండి...

మన భారతీయ కోటీశ్వరులు 16 వ స్థానం లో

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : Murthy | బ్లాగు : CHITRA LEKHA
4.1 అమెరికన్ బిలియన్ డాలర్లు మొత్తాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచి మన భారతీయ కోటీశ్వరులు 16 వ స్థానం లో నిలిచారుట.మొత్తం 200 దేశాలనుంచి ఖాతాలు కలిగిన అకౌంట్ హోల్డర్ల ని పరిగణని లోనికి తీసుకున్నప్పుడు.

19000 మంది ఖాతాదారులు తమ దేశం వివరాల్ని వెల్లడించలేదట ఈ లిస్ట్ లో..!31.2 అమెరికన్ బిలియన్ డాలర్ల ని దాచి స్విస్ పౌరులు అగ్రశ్రేణి లో నిలిచారు.ఆ తర్వాత యు.కె.,వెనెజుల,అమెరికా,ఫ్రాన్స్ దేశాలు టాప్ ఫైవ్ లో నిలిచాయి.కాగా ఖాతాలు కలిగిఉన్న దేశాల్లో మన దేశానికి 18 వ ర్యాంక్ ఇచ్చారు.Click here... పూర్తిటపా చదవండి...

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే శ్రీ అబ్దుల్ కలాం గారికి డిపాజిట్ దక్కుతుందా? ... శ్రీ హరిబాబు సూరనేని గారి "ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ... పోస్ట్ చదివిన తరువాత విరక్తి నిండిన నా స్పందన ...

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi



శ్రీ హరిబాబు సూరనేని గారి "ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ..." పోస్ట్ చదివిన తరువాత విరక్తి నిండిన నా స్పందన ... you can read his post here : 


పూర్తిటపా చదవండి...

ఋణగ్రస్తుడు… సారా టీజ్డేల్, అమెరికను

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఈ బొందిలో ఊపిరి

ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ,

నల్లగా కాలుడు ఎదురైనపుడు

దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు;

ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ

నాకు కోరిక సడలనప్పుడు;

కాలం దాన్ని లొంగదీసుకోకుండా

చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు,

పూర్తిటపా చదవండి...

ఎర్రగడ్డ కు పంపండి కాంగ్రెస్ నాయకుల్ని…

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : kvsv | బ్లాగు : తాతా వారి డైరీ..

విభజన హామీలపై కేంద్రం ఆమోదం తీసుకోండి

సీఎం చంద్రబాబును డిమాండ్‌ చేసిన రఘువీరా
(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)
ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తున్నామని ఢిల్లీ నేతలతో ప్రకటన చేయించాకే ముఖ్యమంత్రి చంద్రబాబు అక్కడి నుంచి తిరిగి రావాలనీ ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్‌ చేశారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలన్నింటిపైనా కేంద్రం నుంచి ఆమోదం తీసుకోవాలని, ఈ విషయంలో తమ ప... పూర్తిటపా చదవండి...

స్వగతం

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra

నా అలసిన క్షణాల ఊరట నీవని నీకూ తెలుసు
గుర్తుందా! మన మొదటికలయిక
నీ ప్రపంచం లో నీవు నా ప్రపం... పూర్తిటపా చదవండి...

క్రొత్తకాపురము

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - క్రొత్తకాపురము


పూర్వము కొన్ని ఉమ్మడి కుటుంబాలలో క్రొత్త కాపురం ఇలా...

ఆటవెలది:
అత్త చేత తిట్లు, నాడబిడ్డల మొట్లు
భర్తకు నగచాట్లు భామ ఫీట్లు
మామ మదికి తూట్లు మరిసర్దు కొనుటెట్లు
క్రొత్త కాపురమున కొన్నిపాట్లు
పూర్తిటపా చదవండి...

మధురిమలు – కాటుక కంటినీరు

Posted: 09 Feb 2015 09:04 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం

నేను, నా రెండు బందీలు

Posted: 09 Feb 2015 08:45 PM PST

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నడక నాదే 
కానీ నా అడుగులు మాత్రం ఆ దారికి బందీలు 
ఎంతెంత నురగాలుగా పరుగులు కక్కినా 
నన్ను నాలోకి  తరుముతుంటాయి ఆ రెండు చేతులూ 
ఉక్రోషంగా అంటాను  
నేనేమీ పడిపోనులే అని 
నా రెండు పంజరాలూ విశాలంగా నవ్వుతాయి 
నేనెప్పుడో స్వేచ్ఛగా ఎగిరి వాలినప్పుడు 
కూలిన చెట్టునో , జాడ పట్టిన మట్టినో  చూపిస్తూ !!
... పూర్తిటపా చదవండి...

హవ్వ ! దేవతలకూ దారిద్ర్యమేనా ? !

Posted: 09 Feb 2015 06:22 PM PST

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

దేవతలకు కూడా దారిద్ర్యమేనా ? అవుననే అంటున్నారు మన కవులు. కేవలం చమత్కారం కోసమే నండోయ్.
చూడండి:
హలమట బలస్య, ఏకోనడ్వాన్ హరస్య,... పూర్తిటపా చదవండి...

చతురస్ర చక్ర బంధ మాణవక వృత్తము. కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి.

Posted: 09 Feb 2015 06:04 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన 
పూర్తిటపా చదవండి...

బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?

Posted: 09 Feb 2015 05:38 PM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

బ్రాహ్మలు చేసిన పాపం ఏమిటి?

[from andhrabhoomi daily]

  • - ఉదయ్‌లాల్ పాయ్ sanskritimagazine.com
  • 18/01/2015
TAGS:
చరిత్రలో హత్యలు, దోపిడీలు, అత్యాచారాలు, మారణహోమాలూ సాగించినవారిని ఆధునిక భారతం గతం గతః అనుకుని క్షమించి వదలివేసింది. అంతకుమించి...మన సాంస్కృతిక వారసత్వ సంపదను, జ్ఞానసంపదను పంచిపెట్టిన విశ్వవిద్యాలయాలను, సమున్నతమైన చారిత్రక కట్టడాలనూ విధ్వంసం చేసిన వారికి విలాసవంతమైన జీవితాన్ననుభవించేందుకు కావలసిన వసతులు సమకూరుతున్నాయి. కానీ... ధర్మ పరిరక్షణకు, సమాజ సంక్... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger