Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Tuesday 10 February 2015

క్రొత్తకాపురము ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

క్రొత్తకాపురము ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


క్రొత్తకాపురము

Posted: 09 Feb 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
 శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 07 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణన - క్రొత్తకాపురము


పూర్వము కొన్ని ఉమ్మడి కుటుంబాలలో క్రొత్త కాపురం ఇలా...

ఆటవెలది:
అత్త చేత తిట్లు, నాడబిడ్డల మొట్లు
భర్తకు నగచాట్లు భామ ఫీట్లు
మామ మదికి తూట్లు మరిసర్దు కొనుటెట్లు
క్రొత్త కాపురమున కొన్నిపాట్లు
పూర్తిటపా చదవండి...

ఋణగ్రస్తుడు… సారా టీజ్డేల్, అమెరికను

Posted: 09 Feb 2015 12:46 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ఈ బొందిలో ఊపిరి

ఇంకా కొట్టుమిట్టాడినంతవరకూ,

నల్లగా కాలుడు ఎదురైనపుడు

దాని గర్వపు పురులు విచ్చుకున్నపుడు;

ప్రేమా, ప్రఖ్యాతులపై అప్పటికీ

నాకు కోరిక సడలనప్పుడు;

కాలం దాన్ని లొంగదీసుకోకుండా

చాలా ఉన్నతంగా మనసుని నిలబెట్టినపుడు,

పూర్తిటపా చదవండి...

పద్యరచన - 817

Posted: 09 Feb 2015 10:35 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

పూర్తిటపా చదవండి...

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే శ్రీ అబ్దుల్ కలాం గారికి డిపాజిట్ దక్కుతుందా? ... శ్రీ హరిబాబు సూరనేని గారి "ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ... పోస్ట్ చదివిన తరువాత విరక్తితో కూడిన నా స్పందన ...

Posted: 09 Feb 2015 10:30 AM PST

రచన : nmraobandi | బ్లాగు : nmraobandi



శ్రీ హరిబాబు సూరనేని గారి "ఆంధ్రాకు అన్యాయం చేసినోడు ..." పోస్ట్ చదివిన తరువాత విరక్తితో కూడిన నా స్పందన ... you can read his post here : 


పూర్తిటపా చదవండి...

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – మూడవ భాగము

Posted: 09 Feb 2015 09:50 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
వడ్డాది పాపయ్య గారివి మరో 80 వర్ణ చిత్రాలు చూద్దాము. వీటితో కలిపి ఇప్పటిదాకా 240 చిత్రాలు చూసినట్లు మరి. గాయత్రి గారు వీణ మీద పలికించిన ఒక సినిమా పాట వింటూ సాగుదాము. 

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger