Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 16 March 2015

ఆణిముత్యాలు - 14 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 14 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 14

Posted: 15 Mar 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....

అద్దె యిల్లు.

Posted: 15 Mar 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 08 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



వర్ణన - అద్దె యిల్లు.


తేటగీతి:
దేహమన్నది యాత్మకు గేహమగును
మనది కాదది సొంతమ్ము, మాధవునకు
భక్తి నద్దెగ చెల్లించ వలయు మనము
చిన్న కొంపలకే మార్చు చెల్లకున్న.
... పూర్తిటపా చదవండి...

ఘంటానాదము… ఏలిస్ మేనెల్, ఇంగ్లీషు కవయిత్రి

Posted: 15 Mar 2015 02:06 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నడుస్తున్న కాలంతో పాటు,
వణుకుతున్న స్థంబం నుండి,
పరిగెడుతున్న ఆ రాత్రి వేళ క్షణమాత్రం
ఒక ఘంటల సవ్వడి గాలిలోకి ఎగసింది.

సుడిగాలిలోచిక్కుకున్న గూడొదిలినపక్షుల్లా
అకస్మాత్తుగా… ఓహ్, శ్రద్ధగా వినండి.
ఘంటికా నౌకా సమూహం తెరచాపలెత్తి
చీకటి సముద్రం మీద ప్రయాణం చేస్తోంది.<... పూర్తిటపా చదవండి...

హృదయం

Posted: 15 Mar 2015 12:08 PM PDT

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
ఇరువురికీ కావలసింది హృదయమే!
ప్రేమించిన వారికి కావాలి హృదయం
ప్రాణం తీసేవాడికి కావాలి హృదయమే
ఒకరికి నీవు ఇస్తే వేరొకరు లాక్కుంటారు!
... పూర్తిటపా చదవండి...

పద్యరచన - 850

Posted: 15 Mar 2015 11:35 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
cucumber_pickle_andhra_dosavakaya.JPG
పూర్తిటపా చదవండి...

102వ సుందరకాండ దృశ్యమాలిక

Posted: 15 Mar 2015 10:44 AM PDT

రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

హిందూ ధర్మం -150 (మహాభారతం అణుయుద్ధమా?)

Posted: 15 Mar 2015 09:19 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
హిరొషిమా, నాగసాకి మీద అణుబాంబు దాడి జరిగేవరకు ఇటువంటి భయంకరమైన మారణ అస్త్రాలు ఉంటాయని ప్రపంచానికి తెలియదు. అప్పటి వరకు భారతీయ ఇతిహాసాలను చదివిన పాశ్చాత్యులు వీటిని కేవలం కల్పనలుగానే భావించారు. కానీ జపాన్ పై దాడి తర్వాత ఆ భావన పూర్తిగా తొలగిపోయింది. అదికాక రేడియో ధార్మికత వలన మానవులకు ఎటువంటి అనారోగ్య ప్రభవాలు ఏర్పడతాయో కుడా భారతంలోనే ప్రస్తావించడం, అచ్చం అలానే జపాన్‌లో జరగడంతో పశ్చిమ దేశాలు ఒక్కసారి ఖంగుతిన్నాయి. అణుబాంబు నుంచి వెలువడిన రేడియేషన్ వలన గోళ్ళు ఊడిపోతాయి, వెంట్రుకలు రాలిపోతాయి, తాత్కాలికంగా నీటిలో మునిగి ఉపశమనం పొందినా, అది దీర్ఘకాలిక ఉపశమనాన... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger