పెంకుటిల్లు ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 10 Mar 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 09 - 08 - 2013 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - పెంకుటిల్లు |
Posted: 10 Mar 2015 11:35 AM PDT |
Posted: 10 Mar 2015 11:24 AM PDT రచన : వీరపనేని శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ ప్రస్తుత ఆండ్రాయిడ్ వెర్షను 5.0.2 లాలిపప్ తరువాతి వెర్షను 5.1 లాలిపప్ నెక్సస్ 5, నెక్సస్ 7(2012) మరియు నెక్సస్ 10 పరికరాల కోసం విడులైంది. మిగిలిన నెక్సస్ పరికరాలకోసం కూడా తొందరలోనే విడుదల కాబోతుంది. ఈ వెర్షనులో ముఖ్యంగా చెప్పుకోదగినవి పనితీరులో స్థిరత్వం, బహుళ సిమ్‌లకు మెరుగు పరిచిన మద్దతు, హెచ్‌డి వాయిస్ కాలింగ్ మరియు పరికరం రక్షణలో వృద్ది. కొత్త ఫీచర్లు కానీ సరిచేసిన బగ్లు కానీ మొత్తం కలుపుకొని సుమారు 14000 వరకు మార్పులతో వచ్చిన ఈ ఆండ్రాయిడ్ వెర్షను మిగిలిన కంపెనీల పరికరాలకు ఎప్పుడు విడులవుతుందో ఇంకా ఆయా తయారీదారులు ప్రకటించలేదు. పూర్తిటపా చదవండి... |
Posted: 10 Mar 2015 10:13 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment