ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్.
- మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి
- దత్తపది - 70 (కాకి-జాజి-పాపి-వావి)
- తాంబూలం
ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. Posted: 14 Mar 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 08 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. కందము: ప్రత్యర్థి గురువు,మరియొక ప్రత్యర్థియె తాత, కాద పాపంబనుచున్ హత్యలు జేయుట, తగదని ప్రత్యర్థిని జూచి వడఁకెఁ బార్థుం డనిలోన్. |
మొక్కలాటి మౌనం… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి Posted: 14 Mar 2015 02:02 PM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి మీకూ నాకూ మధ్య ఏకపక్ష అనుబంధం బలపడుతోంది. |
దత్తపది - 70 (కాకి-జాజి-పాపి-వావి) Posted: 14 Mar 2015 11:40 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా! కాకి - జాజి - పాపి - వావి. పైపదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి. |
Posted: 14 Mar 2015 09:18 AM PDT రచన : skv ramesh | బ్లాగు : skvramesh తాంబూలంఆమె చేతులను చిగురింప జేసిఆతను! నాకేది ఆ వర్ణమని అడిగాడు కాబోలు తాంబూల మేసుకొచ్చిందామే ******* వస్తుందా?అర్ధ రాతిరి ఆడది ఒంటరిగా తిరిగే రోజొస్తుందేమో గాని, ఆ కధా నాయికి ఒంటి నిండా గుడ్డ కప్పుకునే రోజు ..... ? ******** విరిసిన పూలైరాతిరంతా నాత... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment