హిందూ ధర్మం - 154 (ఋగ్ వేదం) ... మరో 11 వెన్నెల వెలుగులు |
- హిందూ ధర్మం - 154 (ఋగ్ వేదం)
- రాత్రి ఏం చేసానంటే
- ప్రశ్న వచ్చే వరకు మనం ఒక romeo, మన మీద ప్రశ్న ప డ్డప్పుడే మనం నాయకులు!
- ఇదేనా ఇన్నేళ్ల లౌకిక భారతం !? సిఎంకూ తప్పని వివక్ష పై మీ కామెంట్?
- ఆణిముత్యాలు - 36
- పక్షి గూళ్ళు
- ఆడవే జలకమ్ములాడవే - విచిత్ర కుటుంబం నుండి ఘంటసాల, సుశీల
- పురుడు, మైలలు పాటించనక్కర్లేదా!
- ప్రగతినగర్ గుడిలో గురువుగారి ప్రవచనమ్ ఆడియో
- ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీహనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వాన పత్రం
- స్వఛభారత్ 1
- శరత్ కాల చలన క్షణంపొడి పొడిగా నేల రాలే ..వెన్నెల పలుకులనుఏరి కోరి శీతల రాత్రులశిథిల జ్ఞాపకాల...
Posted: 12 Apr 2015 09:03 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వేదామంతా ఒక్కటే అయినా మంత్రపద్దతిని అనుసరించి వేదాలను నాలుగుగా చెప్తారు. అందులో మొదటిది ఋగ్ వేదం. 'ఋచ్యతే స్తూయతే యయాసాఋక్' - దేవతలను ఉద్దేశించి చేసే స్తుతులను ఋక్కులు అంటారు. దేవతలు అనగానే అనేకమంది అనుకోకూడదు. ఈశ్వరుడికి అనేక గుణములు, శక్తులు ఉంటాయి. ఆయా గుణాలను అనుసరించి చెప్పినప్పుడు, ఒకే ఈశ్వరుడిని వేర్వేరు దేవతలుగా అభివర్ణిస్తారు. ఈ వేదం ప్రధానంగా పరమాత్మ, ఆత్మ, ప్రకృతి యొక్క గుణాలు, లక్షణాలు వివరిస్తుంది. అదికాక దృశ్యాదృశ్య (కంటికి కనిపించే, గోచరమైన జగత్తు గురించి, కంటికి కనిపించని అగోచరమైన జగత్తు విశేషాల గురించి) జగత్తు వివిధ లక్షణాల గురించి వివరిస... పూర్తిటపా చదవండి... |
Posted: 12 Apr 2015 08:11 AM PDT రచన : Srikanth K | బ్లాగు : లిఖిత 8 బీర్లు త్రాగాను ఇంద్రధనుస్సులోని 7 రంగులనీ చూసాను 6సార్లు నీ గురించి తలుచుకున్నాను 5 గురించి అసలు స్పురణకే రాలేదు 4 గురిలోకీ వెళ్లాను 3 ముక్కలైయ్యాను 2 మాత్రమే నిజమని 1 ఎప్పటికీ విడిగా మనలేదనీ ఇదిగో ఇప్పుడు నీతో చెబుతున్నాను! |
ప్రశ్న వచ్చే వరకు మనం ఒక romeo, మన మీద ప్రశ్న ప డ్డప్పుడే మనం నాయకులు! Posted: 12 Apr 2015 07:23 AM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog ఇది S/O సత్య మూర్తి మీద నా అభిప్రాయం. ఈ చిత్రం rating అనే చేత్తకు ఆమడ దూరం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం ఒక నీతి చెప్పింది, తండ్రి చెప్పిన నీతిని నువ్వు గుర్తు పెట్టుకో అదే నీకు ఆభరణం. కానీ చిత్రం మాత్రం తండ్రి తప్పు చెయ్యలేదు అని చెప్పడానికే కొడుకు ప్రయత్నించాడు అన్నట్లు ఉంది. అది లోటు అని అనకూడదు ఎందుకంటే తండ్రి తనకు ఎందుకు ఆదర్శం నిరూపించాడు కొడుకు. మంచి […]... పూర్తిటపా చదవండి... |
ఇదేనా ఇన్నేళ్ల లౌకిక భారతం !? సిఎంకూ తప్పని వివక్ష పై మీ కామెంట్? Posted: 12 Apr 2015 07:10 AM PDT |
Posted: 12 Apr 2015 06:44 AM PDT |
Posted: 12 Apr 2015 06:40 AM PDT రచన : skv ramesh | బ్లాగు : skvramesh పక్షి గూళ్ళుఅన్ని పూలతో విరిసిన, ఆ మాను సిగలో కిలకిలా నవ్వే పూలై, ఎలా అమరాయో చూడా పక్షి గూళ్ళు ********** మెరుపు తీగఏ తీగా రాల్చలేనన్ని పూలను తను రాల్చగలనని కాబోలు </... పూర్తిటపా చదవండి... |
ఆడవే జలకమ్ములాడవే - విచిత్ర కుటుంబం నుండి ఘంటసాల, సుశీల Posted: 12 Apr 2015 05:25 AM PDT రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల ఒక విదేశీ వనిత (షీలా) భారతీయుడిని (శొభన్‌బాబు) పెండ్లి చేసుకుని వివాహానంతరం విహారయాత్రకు వెళితే, ఆ భర్త తన భార్యకు తన... పూర్తిటపా చదవండి... |
పురుడు, మైలలు పాటించనక్కర్లేదా! Posted: 12 Apr 2015 03:51 AM PDT రచన : durgeswara | బ్లాగు : హరిసేవ * ఒకే ఇంటి పేరు గలవారు కొందరు తరాలు మారిపోయాయని పురుడు- మైలలు పాటించటం లేదు. ఇది సరియేనా? - కె.యమ్.శివాజీరావు, హైద్రాబాద్ ఇంటి పేరనేది తెలుగువారికి మాత్రమే వుంది. ఒకే ఇంటి పేరుతో విభిన్న గోత్రీకులు కూడా వున్నారు. కనుక, పురుడు, మైలలను నిర్ణయించటానికి శాస్తక్రారులు ఒక విధానాన్ని ఏర్పరచారు. ఒక వంశవృక్షంలో ఏడుతరాల వెనుకగల ఒక వ్యక్తిని మూల పురుషుడుగా స్వీకరించి, ఆ వ్యక్తినుంచి వ్యాపించిన వంశశాఖలలో ఏ శాఖకు ఆ శాఖలో ఏడుతరాలు దాటితే, ఆశౌచాలు (పురుడు, మైలలు) తగ్గిపోతాయి. ఒకే వ్యక్తినుంచీ వచ్చిన వేరువేరు శాఖలలో మాత్రం మూడుతరాలు దాటితే చాలు. ఆశౌచాలు తగ్గుతాయ... పూర్తిటపా చదవండి... |
ప్రగతినగర్ గుడిలో గురువుగారి ప్రవచనమ్ ఆడియో Posted: 12 Apr 2015 03:51 AM PDT |
ఉయ్యూరు శ్రీ సువర్చలాంజ నేయ స్వామి దేవాలయం లో శ్రీహనుమజ్జయంతి కార్యక్రమ ఆహ్వాన పత్రం Posted: 12 Apr 2015 03:47 AM PDT |
Posted: 12 Apr 2015 02:57 AM PDT రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త రాజు పలికినమాట శాసనం జనుల శిరసునకదికద భూషణమ్ కదిలెనదిగో జనమిక వేలుగ మిగులునికపై దేశము నీటుగ |
శరత్ కాల చలన క్షణంపొడి పొడిగా నేల రాలే ..వెన్నెల పలుకులనుఏరి కోరి శీతల రాత్రులశిథిల జ్ఞాపకాల... Posted: 12 Apr 2015 02:26 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment