Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 27 April 2015

ఆణిముత్యాలు - 50 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 50 ఇంకా 4 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 50

Posted: 26 Apr 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-50.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

Posted: 26 Apr 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 22 - 09 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - జింకను గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్


కందము:
శంకను దాగగ చాటున
పంకించుచు వేటగాడు బాణము వేసెన్
చంకన బెట్టెను చచ్చిన
జింకను, గని బెదరి పాఱెఁ జిఱుతపులి వడిన్

... పూర్తిటపా చదవండి...

పద్య రచన - 892

Posted: 26 Apr 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
11150407_1134240683267996_20555623904906
పూర్తిటపా చదవండి...

తెలుగు విద్యార్థి :: డా. జి వి పూర్ణచందు

Posted: 26 Apr 2015 09:40 AM PDT

రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
తెలుగు విద్యార్థి

డా. జి వి పూర్ణచందు

తనయందు నఖిల భూతములందు నొకభంగి/సమహితత్వంబున జరుగువా(డుపూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 156 (సామవేదం)

Posted: 26 Apr 2015 09:24 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
3. సామవేదం - గీతేషు సామాఖ్యా - గానమే సామం అని జైమిని మహర్షి నిర్వచనం. ఋక్కుల యొక్క గానమే సామం. మానవుడు ఏ జ్ఞానం పొంది, ఎటువంటి కర్మలు ఆచరిస్తే జీవాత్మ జననమరణ చక్రం నుంచి (జన్మల పరంపర నుంచి) విడుదలవుతుందో అటువంటి అంశాల గురించి సామవేదం ప్రధానంగా చెప్తుంది. భగవంతుని యొక్క స్తుతి గురించి, ఉపాసనా పద్ధతుల గురించి చెప్తుంది. భగవంతుని యొక్క అనంతమైన శక్తులే వేర్వేరు రూపాల ద్వారా వ్యక్తమవుతున్నాయి. వాటిని ఉపాసించడం వలన మానవుడికి ఆధ్యాత్మిక ఉన్నతికి కలుగుతుంది. సామవేద మంత్రాలు అత్యంత ఉత్కృష్టమైనవి, వాటిని వినడం చేత మానిషి భావావేశానికి లోనవుతాడు. సామవేదమంత్రాలు మానవు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger