థాయ్మామిడి, బంగినపల్లి పోరు ...ఇంకా 10 టపాలు : లంచ్ బాక్స్ |
- థాయ్మామిడి, బంగినపల్లి పోరు
- చిత్ర కళాకారుల కళలు!
- ఎందుకో
- రెండు కొత్త పుస్తకాలు
- న్యస్తాక్షరి - 30
- వెనుకబడిన వర్గాల అభివృద్ధే ‘స్వేరోస్’ ధ్యేయం
- శర్మ కాలక్షేపంకబుర్లు-వడియాలూ పచ్చిపులుసూ.
- హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- నిశ్చితార్థం, ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి
- విజ్ఞప్తి :
- అంతర్యామి అలసితి సొలసితి
- చక్రబంధ కందము, చక్రబంధ గీతము. కీ.శే.రాప్తాటి ఓబిరెడ్డి.
Posted: 24 May 2015 11:27 PM PDT రచన : noreply@blogger.com (గిరి Giri) | బ్లాగు : భావజాలావిష్కృతి కం. స్వాదు ఫలంబులఁ బరిఁ వ స్తాదుల పోలికఁ నిలుప రసనములు బోరం వేదిక లైనవి మధురం బౌ దెలుగుదనంబు నెగ్గె బంగినపలులన్ సింగపూరులో థాయ్ మామిడి పండ్లు విరివిగా దొరుకుతాయి. బంగినపల్లులు కాస్త తక్కువే అయినా, పట్టువిడని విక్రమార్కులైన ఆంధ్రులకు అవీ లభ్యమే. ఈ రెండు రకాల మామిడులు, రూపులో కాస్త వేఱుగా ఉంటాయి. థాయ్మామిడి పొడవుగా నాజూకుగా, మేను బిగువుగా ఉండి, నోరూరించే లాగ ఉంటుంది. బంగినపల్లి గురించి చెప్పేదేముంది, బొద్దుగా, గుండ్రంగా, ముద్దుగా ఉంటుంది. రెంటికీ కండ బాగానే ఉంటుంది. థాయ్మామిడిలో రసాలవలే పీచు ఎక్కుడుగా ఉంటుంది.... పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 11:27 PM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog అనగనగా ఇద్దరు చిత్ర పరిశ్రమ లో నాయకుడి పాత్రలు చేసే వ్యక్తులు, వాళ్ళలో ఒకరికి ఇంకొకరంటే వీపరీతమైన అభిమానం. ఇద్దరూ కలిసి ఒక chaanel స్థాపించారు, అలాగ చదవడం కొనసాగించండి →... పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 11:27 PM PDT |
Posted: 24 May 2015 11:27 PM PDT |
Posted: 24 May 2015 11:26 PM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- గ్రీష్మతాపము. ఛందస్సు- ఆటవెలది. నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా 'వ - డ - గా - లి' ఉండాలి. |
వెనుకబడిన వర్గాల అభివృద్ధే ‘స్వేరోస్’ ధ్యేయం Posted: 24 May 2015 11:26 PM PDT |
శర్మ కాలక్షేపంకబుర్లు-వడియాలూ పచ్చిపులుసూ. Posted: 24 May 2015 11:26 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే వడియాలూ పచ్చిపులుసూ. గుమ్మడి వడియాలు వేయించుకోవాలి. పక్కనపెట్టి ఉంచుకోవాలి. చింతపండు పులుసు పిసికి పల్చగా చేసుకోవాలి, ఉప్పేయాలి, చిటికెడు పసుపేయాలి, అందులో ఒక మిరపకాయ పోపూ పెట్టాలి, దానిలో వేయించి ఉంచుకున్న వడియాలని చిదిపి వేసుకోవాలి, కొన్ని వడియాలలాగానూ వేసుకోవచ్చు. ఇప్పుడు వడియాల పచ్చిపులుసు తయార్. కొద్ది సేపటికే వడియాలు మెత్తబడిపోతాయి, అన్నం లో కలుపుకు … పూర్తిటపా చదవండి... |
హిందూ సాంప్రదాయ వివాహ వేడుక -- నిశ్చితార్థం, ఆడ పెళ్లివారిచ్చేవి- మగ పెళ్లివారిచ్చేవి Posted: 24 May 2015 11:26 PM PDT రచన : యెర్రంశెట్టి's వాయిస్.... | బ్లాగు : నీలి మేఘం..... www.onenandyala.com https://www.facebook.com/onenandyal పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 11:26 PM PDT రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam అందరూ కుశలమేనని భావిస్తున్నాను.. ఈ రోజు నుంచీ దాదాపు ప్రతి రోజూ, రోజుకు ఒక ఐదు ప్రశ్న జవాబులు భగవద్గీత / భాగవతం / రామాయణం / భారతం ల నుంచి వ్రాయబోతున్నాను. దయచేసి మీ పిల్లలకు వాటిని వినిపించి వారు తిరిగి చెప్పేటట్లు చేస్తారని ఆశిస్తున్నాను. నా ప్రశ్నలలో ఏమైన దోషాలుంటే తెలిసిన వారు దయచేసి సరిచేయండి. ... పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 08:56 PM PDT రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే అన్నమయ్య రచించిన ఒక అద్భుతమైన, భాగగర్భితమైన సంకీర్తనను ఈ వ్యాసంలో పొందుపరస్తున్నాను. చలన చిత్రం ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ సంకీర్తన మానవ జన్మకు ఒక దిశానిర్దేశం చేస్తుంది. అంతర్యామి అలసితి సొలసిత... పూర్తిటపా చదవండి... |
చక్రబంధ కందము, చక్రబంధ గీతము. కీ.శే.రాప్తాటి ఓబిరెడ్డి. Posted: 24 May 2015 06:50 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. ఆర్యులారా! కీ.శే. రాప్తాటి ఓబిరెడ్డి చిత్ర కవి కృత శ్రీనివాస చిత్ర కావ్యము నుండి గ్రహింపబడిన పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment