ఆణిముత్యాలు - 69 ఇంకా 8 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 69
- కడుపునొప్పి యనుచుఁ గరము మురిస
- ఉయ్యాల – జంపాల 03
- న్యస్తాక్షరి - 30
- ఎప్పుడైనా అడుగు
- శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం
- రెండు కొత్త పుస్తకాలు
- భక్తి, జ్ఞాన, కర్మ, ధర్మ సంబందపు సత్సాంగత్యం తెలుగులో(గ్రూప్,ఫోరం,పేస్ బుక్)
- హిందూ ధర్మం - 159 (వేదంలో ఖగోళశాస్త్ర విషయాలు)
Posted: 24 May 2015 05:00 PM PDT |
Posted: 24 May 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 12 - 10 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - కడుపునొప్పి యనుచుఁ గరము మురిస ఆటవెలది: కరము నొప్పిబుట్ట కరకర లాడించు నోట వేసి తిండి పూట పూట నేడు ముట్టడాయె నిమ్మరసమ్మును కడుపునొప్పి యనుచుఁ, - గరము మురిసె. |
Posted: 24 May 2015 12:38 PM PDT రచన : kadhanika | బ్లాగు : kadhanika "… కూతురు రేఖ పురిటికి వచ్చినప్పుడు సత్యవతి యింకా రెటైర్ అవలేదు. ఆ టైములో యింట్లో చంటిపిల్లాడు, బాలింతరాలు, బాంకిలో పని శ్రమ, యివన్నీ తట్టుకోలేక అవస్థ పడింది సత్యవతి. బాంకిలో ఓవర్ టైమున్న సమయంలో కూడా చంటి పిల్లాడిని టెంపరరీగానైనా 'క్రెష్' లో పెట్టడానికి ఒప్పుకోని తల్లిని, తన పాపని 'క్రెష్' లో పెట్టడానికి యెలా ఒప్పించాలా అని మూర్తి సుజాత ఆలోచిస్తూవుంటారు. …" యిక ముందు భాగం చదవండి. పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం అంశం- గ్రీష్మతాపము. ఛందస్సు- ఆటవెలది. నాలుగు పాదాల చివరి అక్షరాలు వరుసగా 'వ - డ - గా - లి' ఉండాలి. |
Posted: 24 May 2015 10:57 AM PDT |
శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం Posted: 24 May 2015 10:48 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా | సర్వఙ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 || సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా | భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 || నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ | సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 || పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ | తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 || దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ | గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 || కర్మఙ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ | ధర్మఙ్ఞానా ధర్మనిష్... పూర్తిటపా చదవండి... |
Posted: 24 May 2015 10:26 AM PDT |
భక్తి, జ్ఞాన, కర్మ, ధర్మ సంబందపు సత్సాంగత్యం తెలుగులో(గ్రూప్,ఫోరం,పేస్ బుక్) Posted: 24 May 2015 09:53 AM PDT రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI భక్తి, జ్ఞాన, కర్మ, ధర్మ సంబందపు సత్సాంగత్యం తెలుగులో(గ్రూప్,ఫోరం,పేస్ బుక్) ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారం, ఈ రోజుల్లో ఏదో ఒక విధంగా ఇంటర్నెట్ వాడకం జరుగుతుంది, అదే సమయంలో సత్సాంగత్య సంబంధమైన వారితో మనం అనుబందం పెంచుకోవటం ద్వారా కనీసం ఒక మంచి విషయం ఆ రోజున పొందగలం, కావున ఈ దృష్టితో మేము సాధ్యమైనంత వరకు సత్ సంబంద తెలుగు లింక్స్ ఇంటర్నెట్ లో సేకరించి ఒకేచోట అందించటం జరిగింది. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం ఆశిస్తున్నాము. ఇటువంటి సేవ చేసుకొనే అవకాశం కల్పించిన మీకు మేము ఎంతో ఋణపడిఉంటాము. |
హిందూ ధర్మం - 159 (వేదంలో ఖగోళశాస్త్ర విషయాలు) Posted: 24 May 2015 09:20 AM PDT రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh వేదాల్లో ప్రస్తావించబడ్డ ఖగోళశాస్త్ర విషయాలు. ఆధునిక విజ్ఞానశాస్త్రజ్ఞులు కూడా కనుగొన్నవి. ఈ ఖగోళ విషయాలు కనుగొనడానికి, అంగీకరించడానికి పాశ్చాత్య ప్రపంచానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment