ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్. ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్. Posted: 21 May 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 10 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - ధవున కపుడు గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్. కందము: యవనిక ప్రేమించెను మా ధవునే తా పెండ్లియాడి తన్మయమందెన్ నవవధువు ముదము గూర్పగ ధవున కపుడు - గర్భమయ్యెఁ దనయుఁడు పుట్టెన్. |
Posted: 21 May 2015 11:40 AM PDT రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦ మిడిసి పడబోకు నరకా! విడువను నిన్నింక యంచు, వీరాంగన యా గడుసరి సాత్రాజితి, తా 'జడ' ముందుకు వైచి నాడు సమరము సలిపెన్! నా భావనలో, నా ఊహలలో విరిసే గానాలేవో..రగిలే రాగాలెన్నో.. ... పూర్తిటపా చదవండి... |
Posted: 21 May 2015 11:31 AM PDT |
Posted: 21 May 2015 09:40 AM PDT రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU తత్ శ్రుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహామునిః ప్రత్యువాచ శతానందం వాక్యజ్ఞో వాక్య కోవిదం నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా సంగతా మునినా పత్నీ భార్గవేణేవ రేణుకా విశ్వామిత్ర మహర్షి వాక్యజ్ఞుడు (విద్వాంసుడు ) . ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలిసిన వాడు . వాక్య కోవిదుడైన శతానందుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా " చేయవలసిన పనులన్నీ చేసాను . ఏ పనినీ అసంపూర్తిగా వదిలి వేయలేదు , విడువ లేదు . రే... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment