Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 21 May 2015

రమణమహర్షి సూక్తి ... మరో 4 వెన్నెల వెలుగులు

రమణమహర్షి సూక్తి ... మరో 4 వెన్నెల వెలుగులు


రమణమహర్షి సూక్తి

Posted: 21 May 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Ramana%2Bmaharshi.JPG

... పూర్తిటపా చదవండి...

జాంగ్రీ

Posted: 21 May 2015 07:35 AM PDT

రచన : bd prasad sammangi | బ్లాగు : Andhra Kitchen
index.jpgజాంగ్రీ కావలసినవి : 

మినప్పప్పు : 2 కప్పులు,
పంచదార : 3 కప్పులు,
మంచినీళ్లు : 2 కప్పులు,
ఆరెంజ్‌ కలర్‌: టీ స్పూన్‌,
యాలకుల పొడి : అర టీ స్పూన్‌, పూర్తిటపా చదవండి...

ఎన్నడు వేడరాని

Posted: 21 May 2015 06:25 AM PDT

రచన : komibaruva | బ్లాగు : తెలుగు లెస్స
ఉ. ఎన్నడు వేడరాని వనజేక్షణ రుక్మిణి వచ్చి నిన్నునున్
   నన్నును నేడు పుట్టిన దినమ్మనియెంతయు ప్రేమ తోడ మృ
  ష్టాన్నములారగింప స్వగృహమ్మునకు దయజేయ వేడు చో
   కన్నడ జేయ బూ నెదవు కంజ దళాక్షి ఇదేటి న్యాయ మే    ౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭౭
----  నెవ్వరు కాల్ చేయని రుక్మిణి సిస్టరొచ్చి నిన్నునున్
       నన్నును నేడు బర్తడే డి న్నరని ఎంతయు స్వీటుగా
      హోముకు  ఇనవైటు చేయ నో నో ఆని న్యూసెన్సు
        చేయ బూనెదవు లోటస్సు కల్లదాన ఈజిట్  న్యాయ మే
baruva komalarao
... పూర్తిటపా చదవండి...

నిర్లిప్తత

Posted: 21 May 2015 04:16 AM PDT

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
images.jpg

చెత్తలోకి జారిన పారవేసుకున్న ఆశలు
నిన్నటి కలలు
తియ్యని జ్ఞాపకాలు
డైరీలో అక్షరాలు
పదాల పొదరిళ్ళు వెక్కిరిస్త... పూర్తిటపా చదవండి...

పునుగుపిల్లి.

Posted: 21 May 2015 03:32 AM PDT

రచన : nagarani yerra | బ్లాగు : Rani

పునుగుపిల్లి అంటే ,తిరుమల శ్రీవారికి వాడే సుగంధద్రవ్యాలకు, దానికి ఏదో సంబంధం ఉందని ఎక్కడో చదివిన గుర్తు ,అంతేకానీ ,దాన్నెపుడూ చూడలేదు,వివరాలేమీ తెలియవు.భీమవరంలో ఉన్న మా కజిన్ వాళ్ళంటికి ,రోజూ రాత్రి వస్తుందట!  దాని కోసమే వీళ్ళు రోజూ అరటిపండు ,పాలు, పెడతారు ,చక్కగా తినేసి,తాగేసి వెడుతుందదట!  మామూలు పిల్లిలా కాదు ,ఇది శాకాహారి అనుకున్నా .అటువంటి పునుగుపిల్లి మా దొడ్లోకీ వస్తుంది ,మేము కూడా చూసేసాం ,అదన్నమాట సంగతి.
తెల్లవారు ఝామున దొడ్లో ఉన్న బోప్పాయిచెట్టు మీద చూసాను.కాయ తెంపుకొని,ఆపళంగానే గుజ్జుఅంతా తినేసి ,తొక్క క్రింద పడేసి పోతాయి .మేము ఉండేది తాతలనాటి పెంకుటిల్లు. అటకులు ఉంట... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger