Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 23 May 2015

సరస్వతీ పూజ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :

సరస్వతీ పూజ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు :


సరస్వతీ పూజ

Posted: 22 May 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


వర్ణ (న ) చిత్రం - సరస్వతీ పూజ


 

పద్య రచన - 914

Posted: 22 May 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
20VZVIJREG1TELUGU_1274206f.jpg
పూర్తిటపా చదవండి...

అధికారం వద్దన్న పార్టీ- ఎమ్.ఎన్.రాయ్

Posted: 22 May 2015 11:00 AM PDT

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
రాజకీయాలు-అధికార పార్టీలు అధికారం వద్దన్న పార్టీ (ఎమ్.ఎన్.రాయ్) (1947, మే, 17-25 మధ్య డెహ్రాడూన్ లో జరిగిన రాజకీయ అధ్యయన శిబిరంలో, రాజ్యాంగాన్ని రూపొందించే విషయమై, చర్చను ముగిస్తూ ఇచ్చిన ఉపన్యాసం.) సమకాలీన ప్రపంచంలో స్థూలంగా చూస్తే, రెండు రాజ్యాంగాలతో కూడిన, భిన్న రాజకీయ వ్యవస్థలు ఉన్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామిక రాజ్యాంగాలు, సోవియట్ యూనియన్ రాజ్యాంగం, రెండు దృక్పథాలను సూచిస్తున్నవి. ఇవి... పూర్తిటపా చదవండి...

దేవర కోటేశు

Posted: 22 May 2015 10:45 AM PDT

రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
బాబాలకీ, కరువుకీ ఉన్న సంబంధం ఏమిటన్నది నన్ను తరచూ వేధించే ప్రశ్న. కరువు విలయ తాండవం చేస్తున్న కాలంలోనో, నిత్యం దుర్భిక్షంలో ఉండే ప్రాంతాల్లోనో ఎక్కువమంది బాబాలు అవతరించడం నా ప్రశ్నకి బలాన్నిచ్చే విషయాలు. తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి రాసిన 'దేవర కోటేశు' నవల చదివినప్పుడు నా ప్రశ్నకి జవాబు దొరికినట్టుగా అనిపించింది. సమకాలీన అంశాలనీ, సాంఘిక సమస్యలనీ వస్తువులుగా తీసుకుని ఒడుపుగా కథలల్లే పతంజలి శాస్త్రి రాసిన మూడు నవలల్లోనూ (నవలికలు అనాలేమో) 'దేవర కోటేశు' ఒ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger