దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి
- ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు
- ముఖచిత్రం
- ఆశ్వాసనము
- యధా విధి ... యెదా వ్యధ ...
- స్త్రీరూపాం చింతయే ద్దేవీం, మేలిమి బంగారం మన సంస్కృతి,
- ఈశ్వరేచ్ఛ!
- రామ-వాలి సంవాదం.
- కుంతి స్తుతి - కోపముతోడ
- కిటికీలోంచి చెట్లు
| దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి Posted: 23 May 2015 01:35 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి ఎక్కడుంది ? తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా గోపాల పేట మండలం లో ఏదుల గ్రామం లో యెర్ర గట్టు (అరుణాద్రి ) పై శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం లో కొలువై ఉన్నాడు .ఆయనతోబాటు అక్కడ శివ పంచాయతనం ,శ్రీరామాలయం కూడా ఉన్నాయి .ఈ గ్రామం కొల్లాపూర్ ,నాగర్ కర్నూల్ ,వనపర్తి మూడు తాలూకాలకు మధ్య కేంద్రం గా ఉంది .ఒకప్పుడు బండ రాళ్ళతో ,పొదల తో డొంకలతో చేరటానికి వీలుకాని ప్రదేశంగా ఉండేది .ఇప్పుడు దేవాలయ సముదాయం తో శోభిల్లుతోంది . కారకుడు ఎవరు ? ఎర్రగట్టు వీరాన్జనేయుడికి మొగిలి మశన్న అనే భక్తుడే కర్త కర్మా క్రియగా ఉండేవాడు... పూర్తిటపా చదవండి... |
| ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు Posted: 23 May 2015 12:54 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి!మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా;అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడోఅలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము.మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి.అది మనకి తర్కం తన ఆధి... పూర్తిటపా చదవండి... |
| Posted: 22 May 2015 10:03 PM PDT |
| Posted: 22 May 2015 09:08 PM PDT |
| Posted: 22 May 2015 08:38 PM PDT |
| స్త్రీరూపాం చింతయే ద్దేవీం, మేలిమి బంగారం మన సంస్కృతి, Posted: 22 May 2015 06:50 PM PDT రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం జైశ్రీరామ్. శ్లో. స్త్రీరూపాం చింతయే ద్దేవీం పుంరూపం వా విచిన్తయేత్ |అథవా నిష్కలం ధ్యాయే త్సచ్చిదానంద లక్షణమ్ || (తంత్రసార:) పూర్తిటపా చదవండి... |
| Posted: 22 May 2015 06:37 PM PDT రచన : nagendra ayyagari | బ్లాగు : శ్రీ కామాక్షి ఎప్పుడూ కూడా ప్రతి మనుష్యుడికీ ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుంది. నేను మనుష్యుణ్ణి, వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు' అనేటటువంటివి. లోపల ఆంతరంగిక స్థితి ఏదైనప్పటికీ కూడా అంతస్థనేది (ఇక్కడ అంతస్థు అంటే ధనం ఐశ్వర్య రూపంలోది కాదు అని గమనించగలరు) వ్యక్తికి ఈ లోకంలో, లౌకిక జీవనంలో ఒకటుంది. భక్తుడే కావచ్చు, జ్ఞానే కావచ్చు, సాధారణంగా కనపడే ఎవరైనా కూడా కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్థును పరిథిని మాత్రం అతిక్రమించరాదు. పూర్తిటపా చదవండి... |
| Posted: 22 May 2015 06:30 PM PDT |
| Posted: 22 May 2015 06:00 PM PDT |
| Posted: 22 May 2015 05:45 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ పనులన్నీ ప్రోగుపడి ఏంచేయాలో తోచని ఉక్కపోతలో ఉన్నట్లుండి, ఎన్నడూ తెరవని కిటికీ తెరిస్తే ఆకుపచ్చని చెట్లగుంపు బడిపిల్లల్లా కుదురుగా కళ్ళముందు వాలింది పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |





No comments :
Post a Comment