Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 23 May 2015

స్వామి శివానంద సూక్తి ... మరో 5 వెన్నెల వెలుగులు

స్వామి శివానంద సూక్తి ... మరో 5 వెన్నెల వెలుగులు


స్వామి శివానంద సూక్తి

Posted: 23 May 2015 08:30 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
Swami%2BSivananda%2B3.JPG

... పూర్తిటపా చదవండి...

హిందూ క్షయాన్ని శివాజీ ఏనాడూ ఒప్పుకోలేదు

Posted: 23 May 2015 06:59 AM PDT

రచన : Raja Kishor D | బ్లాగు : .:: RASTRACHETHANA ::.
Shivaji%2B2.jpg


ఈ వారం (మే 18, 2015) జాగృతి వారపత్రికలో నా వ్యాసం ప్రచురితమయ్యింది.

క్రింది లింకులో చదవండి.

పూర్తిటపా చదవండి...

మరీ ఇంత అన్యాయమా ! అన బడు వొక జుత్తుల పోలిగాని వ్యథ !

Posted: 23 May 2015 05:12 AM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి

యాగదక్షిణను నేపాల్ బాధితులసహాయంకోసం ఆర్.ఎస్.ఎస్.ద్వారానే ఎందుకు పంపాము.

Posted: 23 May 2015 03:41 AM PDT

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ
మొన్న జరిగిన హనుమత్ రక్షాయాగం లో భక్తులు సమర్పించిన  దక్షిణల మొత్తాన్ని నేపాల్ భూకంప బాధితులకోసం పంపుతున్నామని చెప్పాము. అలాగే ఆమొత్తాన్ని విజయవాడ కార్యాలయంలో అందజేయమని మాపిల్లవాడు మాలకొండారెడ్డి ద్వారా ఆరోజే పంపించటం జరిగినది.

ఆ రోజు యాగానికొచ్చిన ఓ వ్యక్తి అడిగారు. మాస్టారూ ! డబ్బును ఆర్ ఎస్ ఎస్ వాల్లద్వారా ఎందుకు పంపుతున్నారు. [ఈయనకు  ఆర్ ఎస్ ఎస్ గూర్చి తెలియదు] అనడిగారు.

స్వామీ ! సేవాకార్యక్రమాలను నిబద్దతతో నిర్వహించటంలో  ఆ సంస్థ ను మించినది లేదు, మనం అందిస్తున్న సహాయమేదైనా వారిద్వారా సద్వినియొగమవుతుంది.
ఎక్కడ ప్రమాదలు దుర్ఘ... పూర్తిటపా చదవండి...

శృంగార రసం ఎలా పుట్టింది?

Posted: 23 May 2015 02:27 AM PDT

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
ఏ కన్య అయినా గణపతి శృంగారసామర్థ్యం మీద పెదవి విరిస్తే, గణకన్య లందరూ అతన్ని చుట్టుముట్టి మెడలో వేసిన పూలమాలలు పీకి పారేస్తారు. కిరీటం తీసేసి కొమ్ములు విరుస్తారు. 'అవమానించడం' అనే అర్థంలో 'శృంగభంగం' అనే మాటకు ఇదే మూలం కావచ్చు. గణదాయీలు అడ్డుపడకపోతే అతని ప్రాణాలకే ముప్పు రావచ్చు. ఈ గణపతి ఆచారాలు నిన్నమొన్నటి వరకూ చాలా తండాలలో ఉండేవి. మన సాహిత్యంలో రసరాజు అయిన శృంగారం పుట్టిన వైనం ఇదీ. శృంగారంతోపాటు హాస్యకరుణలు కూడా గణపతి నుంచే పుట్టాయి. </... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి

Posted: 23 May 2015 01:35 AM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

202-ఏదుల యెర్ర గట్టు వీరాంజనేయ స్వామి

ఎక్కడుంది ?

తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా గోపాల పేట మండలం లో ఏదుల గ్రామం లో యెర్ర గట్టు (అరుణాద్రి ) పై శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం లో  కొలువై ఉన్నాడు .ఆయనతోబాటు అక్కడ శివ పంచాయతనం ,శ్రీరామాలయం కూడా ఉన్నాయి .ఈ గ్రామం కొల్లాపూర్ ,నాగర్ కర్నూల్ ,వనపర్తి మూడు తాలూకాలకు మధ్య కేంద్రం గా ఉంది .ఒకప్పుడు బండ రాళ్ళతో ,పొదల తో డొంకలతో చేరటానికి వీలుకాని ప్రదేశంగా ఉండేది .ఇప్పుడు దేవాలయ సముదాయం తో శోభిల్లుతోంది .

కారకుడు ఎవరు ?

ఎర్రగట్టు వీరాన్జనేయుడికి మొగిలి మశన్న అనే భక్తుడే కర్త కర్మా క్రియగా ఉండేవాడు... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger