నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో... ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో...
- తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్.
- భావన vs భావం......
- జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత
- జీవితానికి ఇదే నిండైన నిర్వచన
- దత్తపది - 78 ((తీపు-కారము-వగరు-చేదు)
- కాకిమీద బ్రహ్మాస్త్రం
| Posted: 23 May 2015 04:57 PM PDT రచన : noreply@blogger.com (గిరి Giri) | బ్లాగు : భావజాలావిష్కృతి నిన్న నా సహోద్యోగి మల్లికార్జున్ నాకు చిన్న సమస్యనిచ్చి పద్య మొకటి వ్రాయమన్నాడు. హిమాలయాల ప్రస్తావనతో నేపాల్ భూకంపాన్ని గూర్చి సీసపద్యము వ్రాయాలి, మానససరోవర ప్రసక్తి ఉండాలి కానీ వేఱొక అర్థముతో ఉండాలి. దానికి సమాధానంగా నేను వ్రాసిన పద్యమిది. సీ. సకలలోకాధిపప్రకటదేవాళి మా నససరోవరము లనలము లగుట నా హిమవత్పర్వతాగ్ర మాగ్రహ మంది క్రింది నేలలఁ నణగించె నేమొ భూమాత లోకాన పొంగిన కుటిలత్వ రీతులకు జలదరించె నేమొ ప్రకృతమ్మపై దాడి వికృతమ్ముగ సలుపు వికటులఁజూచి కంపించె నేమొ తే. రాక్షసత్వము ప్రబలి, అరాచకమ్ము లోక మంత... పూర్తిటపా చదవండి... |
| తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. Posted: 23 May 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 11 - 10 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. కందము: తలలేని పనులతో కల తలనే జనమందు పెంచి తన్నుక జచ్చే తలపులు గలిగిం ' చెడు ' నే తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. |
| Posted: 23 May 2015 12:13 PM PDT రచన : Shanti Nibha | బ్లాగు : shanti rao (My Feelings) © shanti nibha ఒహ్హ్ ఎంత అందమైన భావన .... కాని... భావన వేరు...... భావం వేరు... కదా.. భావన ఓకే ఊహ ఐతే.. భావం వాస్తవం... భావనకి .... భావం కి నడుమ ఎంత మంది నలిగిపోతున్నారో కదా? Shanti Nibha Dubai 23.05.15 ... పూర్తిటపా చదవండి... |
| జిల్లెళ్లమూడి. మాతృశ్రీ అనసూయమాత Posted: 23 May 2015 12:00 PM PDT రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి!! </... పూర్తిటపా చదవండి... |
| Posted: 23 May 2015 11:35 AM PDT రచన : Sridhar Bukya | బ్లాగు : కావ్యాంజలి కదిలే కన్నుల్లో కలలే లోకమై ఇమిడినట్టు ప్రతి గుండెలయలో ప్రాణమే ఊయలూగినట్టు రెప్పల అలికిడిలో అశ్రువు బిందువు బాధకి ఆనందానికి నిఖార్సైన నెలవు ఆనందరాగమే రవళించే వాసంతం కోయిల రాగాలే ఆలపించెను కాలం పూర్తిటపా చదవండి... |
| దత్తపది - 78 ((తీపు-కారము-వగరు-చేదు) Posted: 23 May 2015 11:32 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, తీపు - కారము - పులుపు - చేదు. పై పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ భారతార్థంలో మీకు నచ్చిన ఛందంలో పద్యాన్ని వ్రాయండి. |
| Posted: 23 May 2015 11:05 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం మనం తరచుగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వాడుతూ ఉంటాం కదా! అసలు సామెత కాకిమీద బ్రహ్మాస్త్రం.. ఇది రాముడు కాకిమీద వేశాడు. వనవాసంలో ఉండగా ఒకనాడు లక్ష్మణుడు వనఫలాలు తీసుకురావడం కోసం అడవిలోకి వెళ్ళాడు. ఇక్కడ సీతారాములు ఏకాంతంగా ఉండగా రాముడు సీతాదేవి తొడమీద తలపెట్టుకొని ఆమాట ఈమాట చెప్పుకుంటూ ఉండగా ఎక్కడినుండో ఒక కాకి వచ్చి గాలివలన సీతమ్మ కట్టుకున్న కోక పైట తొలగడంతో స్థానాలని కాకి మాంసం ముద్ద అనుకోని పొడవడం మొదలుపెట్టింది. సీతమ్మ కాకిని తన వద్దకు రాకుండా చేతితో తోలుతూ తూలీ పడడంతో రాముడు చూసి నవ్వుకున్నాడు. అప్పుడు సీతమ్మ మూతి బిగించేసరికి రాముడిక... పూర్తిటపా చదవండి... |
| You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
| Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States | |

No comments :
Post a Comment