స్వామి సచ్చిదానంద సూక్తి ... మరో 6 వెన్నెల వెలుగులు |
- స్వామి సచ్చిదానంద సూక్తి
- నీతి సాహస్రి... మంచి నాటకం ! మంచి సమాజం !! ... బాలల కథల పోటీ - 2015 ... ఇంకా
- శివ నామ మహిమ
- మరణం
- శ్రీ నీలోత్పలనాయికే
- దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 217—శ్రీ గోవర్ధన వీర ప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయం
- వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు!
Posted: 29 May 2015 08:42 AM PDT |
నీతి సాహస్రి... మంచి నాటకం ! మంచి సమాజం !! ... బాలల కథల పోటీ - 2015 ... ఇంకా Posted: 29 May 2015 08:25 AM PDT రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం కొంతకాలం క్రితం వరకూ పిల్లలకు మానసిక, వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో మార్గాలు వుండేవి. వినోదంతో బాటు విజ్ఞానాన్ని కూడా అందించే బాల,చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు, బుజ్జాయి లాంటి పత్రికలు అనేకం వుండేవి. పరవస్తు చిన్నయసూరి నుంచి బాపురమణ ల వరకూ ఎందరో గత తరాల పిల్లలకి చక్కటి రచనలను అందించారు. ప్రస్తుతం విద్య వ్యాపారంగా రూపాంతరం చెందాక బాల సాహిత్యం, బాలల ఉత్సవాలు కూడా ఆర్థికంగా లాభసాటిగా వుంటేనే వెలుగు చూస్తున్నాయి. బాలల్లో వున్న సృజనాత్మకతను తట్టి లేపి, వారి భావాలకు అక్షరరూపం కల్పించే ఉద్దేశ్యంతో శిరాకదంబం పత్రిక ' బాలల కథల పోటీ - 2015 ' తలపెట్టింది.... పూర్తిటపా చదవండి... |
Posted: 29 May 2015 07:52 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం శివుని ఉపాసి౦చు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరి౦పబడును. సదాశివ, శివ అ౦టూ శివనామమును జపి౦చు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశి౦చజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియ౦దు అత్య౦త శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉ౦డునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ స౦గమములో స్నానము చేసిన ఫలము లభి౦చును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమున౦దు రుద్రాక్ష ధరి౦పబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధ... పూర్తిటపా చదవండి... |
Posted: 29 May 2015 05:35 AM PDT |
Posted: 29 May 2015 05:05 AM PDT |
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 217—శ్రీ గోవర్ధన వీర ప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయం Posted: 29 May 2015 02:36 AM PDT రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 217—శ్రీ గోవర్ధన వీర ప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం లో అతిప్రాచీనమైన శ్రీ గోవర్ధన వీర ప్రతాప ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది .ఈ ఆలయం క్రీ .శ .8 వ శతాబ్దానికి ముందే నిర్మించబడినట్లు చారిత్రిక ఆధారాలున్నాయి .శ్రీ కృష్ణదేవరాయలు తన దేవేరులు చిన్నాదేవి, తిరుమల దేవులతో ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు శిలాశాసనాలు కనిపిస్తున్నాయి .చోళ చక్రవర్తులు కూడా ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాఖలాలున్నాయి .ఈ ఆలయం లో విశేషం ఏమిటంటే గోవర్ధన గిరి దారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ చెంత వీర ప్రతాప హనుమాన్ ఉండటం .''గోవర్ధన గిరి దారీ అని ''అని ఎలు గెత్తి ఆర్తిగా ప... పూర్తిటపా చదవండి... |
వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు! Posted: 29 May 2015 01:21 AM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment