వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు! ...ఇంకా 9 టపాలు : లంచ్ బాక్స్ |
- వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు!
- నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి
- మహా భారత ప్రశ్నలు : 4 వ రోజు
- నివాళి
- ఆ మధు రవళీ గాన లీల; నిలిచిన పేరే " ఘంటసాల"
- నా 30వ eBook (కబురులు)
- గోంగూర-గోనుసంచీ :: డా. జి వి పూర్ణచందు
- తెలుగు సాంఘిక నాటక రంగచరిత్రను మహోజ్జ్వలమైన మలుపు త్రిప్ప బోయి చతికిల పడ్డ వొకానొక నాటకం విశేషాలు ( లేక ) జోరా మేషారి నటనా ప్రతిభ !
- శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ
- కుంతి స్తుతి - దేవా నిరాశ్రయులమై
వందేళ్ల క్రితం వరకు అశోకుడి గురించి మనకు తెలియదు! Posted: 29 May 2015 01:21 AM PDT రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం కొన్ని వాస్తవాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఉదాహరణకు, చరిత్రకు తెలిసినంతవరకు ఇంచుమించు భారతదేశం మొత్తాన్ని ఏలిన తొలి రాజు అశోకుడి గురించి వందేళ్ల క్రితం వరకూ మనకు స్పష్టంగా తెలియకపోవడమే చూడండి. ఒక పాశ్చాత్య శాసన పరిశోధకుడు బయటపెట్టిన ఆధారాన్నిబట్టి ప్రాచీన సింహళ పత్రాలను గాలించిన తర్వాతే అశోకుడు అనే గొప్ప రాజు గురించి నికరంగా మనకు తెలిసింది. పూర్తిటపా చదవండి... |
నిర్ణయం… రుడ్యార్డ్ కిప్లింగ్, ఇంగ్లీషు కవి Posted: 29 May 2015 12:57 AM PDT రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి అమెరికను ఆత్మ పలుకుతోంది:సఫలతనందించేశక్తి ఎవని చేతిలో ఉందో |
Posted: 28 May 2015 11:01 PM PDT రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam 16. వసురాజు ఆ బిడ్డలని ఎవరికి అప్పగించెను ? ... పూర్తిటపా చదవండి...జ. దాశరాజు అనే మత్స్యకారుడు కు 17. దాశరాజుకు వసురాజు ఇచ్చేసిన ఆడబిడ్డ పేరు ? జ. సత్యవతి 18. సత్యవతికి గల మరొక పేరు ? జ. మత్స్య గ్రంధి 19. వశిష్ట మహర్షి మనవడి పేరు ? జ. పరాసర మహర్షి 20. సత్యవతికీ , పరాశరమహర్షికి జన్మించినవాడు ? జ. కృష్ణద్వైపాయనుడు (వ్యాసుడు) మాతృదేవోభవ - పితృదేవోభవ - ఆచార్యదేవోభవ |
Posted: 28 May 2015 08:41 PM PDT రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్ నువ్వు వచ్చావని గుర్తుపట్టినట్టు తలవూపింది ఆమె ఈ లోకంలో చివరి నిముషాలలో చివరి విశ్రాంతిలో వుంది ఏయే నవ్వుల వెనుక ఏయే విషాదాల్ని దాచవచ్చో పూర్తిటపా చదవండి... |
ఆ మధు రవళీ గాన లీల; నిలిచిన పేరే " ఘంటసాల" Posted: 28 May 2015 08:36 PM PDT |
Posted: 28 May 2015 08:33 PM PDT రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు మ్'లు గా, నా 30వ eBook పూర్తిటపా చదవండి... |
గోంగూర-గోనుసంచీ :: డా. జి వి పూర్ణచందు Posted: 28 May 2015 08:27 PM PDT రచన : Purnachand Gangaraju | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S., గోంగూర-గోనుసంచీ డా. జి వి పూర్ణచందు గోను కూరని గోనుగూర, గోంగూర, పూర్తిటపా చదవండి... |
Posted: 28 May 2015 07:11 PM PDT రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి నిజమే నండీ ..ప్రేక్షకులు సహృదయులయితే ఎన్ని నాటకాలయినా ఆడొచ్చు ! అందుకు మేం మా సాలూరు కాలేజీలో వేసిన వేషాలే నిదర్శనం. చెబుతా వినండి ... విజయ నగరం జిల్లా సాలూరులో నేను ఏకబిగిని 1980 నుండి 2003 దాకా 23 ఏళ్ళు అక్కడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పని చేసాను. అక్కడే జూనియర్ కాలేజీ కూడా ఉండడంతో హైస్కూలు ఉదయం పూటా, జూనియర్ కాలేజీ మధ్యాహ్నం పూటా నడిచేవి. రెండూ ఒక ప్రిన్సిపాల్ ఆధ్వర్యంలో నడిచేవి. మా హైస్కూలు స్టాఫ్, కాలేజీ లెక్చరర్లు, ఆఫీసు సిబ్బంది , అటెండర్లు అంతా కలిపి 70 మంది దాకా ఉండే వాళ్ళం. ఒకే కుటుంబంలా ఉండేది. కలిసే పిక్నిక్ లూ, కలిసే స్కూలు ఫంక్షన్లూ... పూర్తిటపా చదవండి... |
శర్మ కాలక్షేపంకబుర్లు-పిలుపులు-పేరంటాలూ Posted: 28 May 2015 06:40 PM PDT రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే పిలుపులు-పేరంటాలూ దక్షుడు నిరీశ్వర యాగం మొదలుపేట్టేరు, తనకి శివుడు గౌరవం ఇవ్వలేదనుకుని. దేవతలంతా ఆ యాగానికి వెళుతున్నారు. అమ్మకి ఒళ్ళు మండిపోతోంది, నిరీశ్వర యాగం జరగడం అమ్మకి ఇష్టం లేదు, అలా జరిపించేవారిని శిక్షించాలి, ఎవరు చేయగలరా పని? ఈశ్వరుడే చేయాలి, కాని ఆయన శివునిలా కూచున్నాడే, ఆయనని రుద్రుణ్ణి చేస్తేగాని ఆ యాగం ఆగదు, … చదవడం కొనసాగించండి... పూర్తిటపా చదవండి... |
కుంతి స్తుతి - దేవా నిరాశ్రయులమై Posted: 28 May 2015 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment