Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 6 June 2015

హితము గాదు!!! ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :

హితము గాదు!!! ఇంకా 1 టపాలు : ఉషోదయ ముత్యాలు :


హితము గాదు!!!

Posted: 05 Jun 2015 04:53 PM PDT

రచన : మంద పీతాంబర్ | బ్లాగు : సరదాకి చిరు కవిత
అక్ర మంబుగ ధన మార్జించి బ్రతుకుట
మురికి కూపమందు   మునుగు టౌను  
హితము గాదు రోగ హేతువై బాధించు
మంద వారి మాట మణుల మూట !!!
... పూర్తిటపా చదవండి...

అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.

Posted: 05 Jun 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 30 - 10 - 2013 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.


సమస్య - అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.


తేటగీతి: 
దూరదర్శిని లో " డబ్బు దోచుకోండి "
అనుచు బెట్టిన " ప్రోగాము ' అందులోన
నొక్క ప్రశ్నకు జెప్పెను నొక్కి యొకడు
అత్రి మునికి యహల్యయే పుత్రిక యగు.
... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger