Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday, 6 June 2015

నారాయణుని వైషమ్య అభావం - మఱియుం బెక్కండ్రు ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్

నారాయణుని వైషమ్య అభావం - మఱియుం బెక్కండ్రు ...ఇంకా 8 టపాలు : లంచ్ బాక్స్


నారాయణుని వైషమ్య అభావం - మఱియుం బెక్కండ్రు

Posted: 06 Jun 2015 12:10 AM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
10.1-1375-kamsa-vadha.jpg
7-19-వచనము

పూర్తిటపా చదవండి...

యూదు… షెం తోబ్ దె కారియన్, ఇజ్రేలీ కవి

Posted: 05 Jun 2015 11:52 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

ముళ్ళతో కూడిన చిగురు తొడిగిందని

గులాబీ నేలకి తక్కువ సుగంధాన్ని అద్దదు;

పాకురుతున్న తీగనుండి వచ్చిందని

ద్రాక్షగుత్తి రుచికి ఏమీ తీసిపోదు.

ఒక మురికి గూటిలోంచి ఎగసిన డేగ

ఉదాత్తమైన గుణాలు కలది కావచ్చు

ఒక యూదు నోటివెంట వచ్చినంతమాత్రం చేత

ధర్మసూత్రాల నైశిత్యం తగ్గిపోదు.
.
షెం తోబ్  దె కారియన్

ఇజ్రేలీ కవి

14 వ శతాబ్దం

.

Israelite

 

పూర్తిటపా చదవండి...

అసమాన్వి

Posted: 05 Jun 2015 11:40 PM PDT

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
ఆమె నాకు కవిత్వం
రాయిలాంటి జీవితంలో కోమలత్వం చూపుతోన్న శిల్పం
 
పూర్తిటపా చదవండి...

కునుకు

Posted: 05 Jun 2015 08:40 PM PDT

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...


kkuku.JPG
నిదురరాని భావాలని నిదురపొమ్మని

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా

Posted: 05 Jun 2015 08:34 PM PDT

రచన : Prasad Akkiraju | బ్లాగు : అంతర్యామి - అంతయును నీవే

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా

Sri-Venkateswara3.jpg

తిరుమల తిరుపతి వేంకటేశ్వరా కూరిమి వరముల కురియుమయా 
పూర్తిటపా చదవండి...

ఆదిత్య హృదయము తెలుగులో భావముతో.

Posted: 05 Jun 2015 08:28 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్, అని నానుడి. మనం ఆరోగ్యంగా జీవనం కొనసాగించడానికి ఆదిత్య హృదయ పారాయణము ఎంతగానో తోడ్పడుతుందని పెద్దల నానుడి. అటువంటి ఆదిత్య హృదయము భావాన్ని తెలుసుకొని పారాయణం చేయుట వలన అత్యంత సత్ఫలితం పొందవచ్చును. కావున ఆవిధంగా చేసేవారి కొఱకు ఇది ఉంచుచుంటిని.

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 229-పేట హనుమాన్ దేవాలయం –కర్నూలు

Posted: 05 Jun 2015 08:19 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

229-పేట హనుమాన్ దేవాలయం –కర్నూలు

కర్నూలు లోని పేట హనుమాన్ దేవాలయం 13 వశతాబ్దికి చెందిన ప్రాచీన ఆలయం .ఆలయం తుంగ భద్రా నదీ తీరం పై ఉన్నది . ద్వైతమత మధ్వా చార్య గురుపరంపరకు చెందిన ప్రస్తుత ఉత్తరాది మఠ పీఠాదిపతిస్వామి సత్యార్ధ తీర్ధ గారు తెలియ జేసిన దాని ప్రకారం మధ్వాచార్యుల వారి రెండవ శిష్యులు నరహరి తీర్దులవారు పేట శ్రీ ఆంజనేయస్వామి వారి ప్రతిష్ట చేశారని గుర్తుచేశారు .ప్రభుత్వ గెజెట్ లో కూడా ఈ విషయం ప్రచురింపబడింది .ఇక్కడే ఈ  హనుమను ఎందుకు స్వామివారు ప్రతిష్టించారు ?

గురువు శ్రీ మధ్వాచార్య గారి ఆదేశానుసారం శ్రీ నరహరి తీర్దులవారు ఒరిస్సా,  ఆంద్ర ద... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఎవరికెవరు స్నేహితులు?

Posted: 05 Jun 2015 06:51 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఎవరికెవరు స్నేహితులు? ఎవరు స్నేహితులు అని మొన్న టపా రాస్తే శ్రీనివాస్ గారు, రమణా రావుగారు, విన్నకోటవారు, జిలేబి గారు, ఎలాటివారు స్నేహితులో చెప్పారు కాని స్నేహితులు ఎవరో చెప్పలేదన్నారు అందుకే ఈ టపా. అవే శ్లోకాలు కనపడతాయి అదే టపా అని అనుకోకండి. అమ్మయ్య!బాకీలు తీర్చేశానండీ!!కొత్త బాకీలు చెయ్యదలుచుకోలేదు !!!  :) పాపాన్నివార్యతి,యోజయతే హితాయ, … చదవడం కొనస... పూర్తిటపా చదవండి...

గ్రహ - భావ బలములు

Posted: 05 Jun 2015 06:00 PM PDT

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger