మనుషులూ, కోరికా, ఫలితమూ! ... మరో 6 వెన్నెల వెలుగులు |
- మనుషులూ, కోరికా, ఫలితమూ!
- శ్రీ అరబిందో హితవచనం
- వంకాయ చెట్నీ (సులభంగా)
- అలసందలు మష్రూమ్ కర్రీ
- ఆర్తి అగర్వాల్ ...
- టాలీవుడ్ సినీనటి ఆర్తి అగర్వాల్ మృతి
- 'అమరావతీ' పురి
Posted: 06 Jun 2015 08:51 AM PDT రచన : Sridhar Nallamothu | బ్లాగు : మనసులో.. Strong Desire అనేది ఎప్పుడూ పట్టలేనంత ఆనందాన్నో, తట్టుకోలేనంత దుఃఖాన్నో ఫలితంగా ఇస్తుంది. End Result ఆనందమైతే ఆ ఆనందం మరో దుఃఖానికి దారితీయడమూ.. దుఃఖం మరో ఆనందంలో మర్చిపోబడడమూ చాలా కామన్. మన desires ఎక్కువ మనుషులతోనో, వస్తువులతోనో ముడిపడి ఉంటాయి. మెటీరియల్స్ ఇచ్చే సంతోషం మనుషులతో వచ్చే దానితో పోలిస్తే చాలా తక్కువ timeframe కలిగి ఉంటుంది. అందుకే ఏదైనా వస్తువు కొన్నా అది నలుగురితోనూ పంచుకుంటే వచ్చే ఆనందాన్నే ఆస్వాదిస్తుంటారు తప్పించి వస్తువు వల్ల పెద్దగా ఆనందం రాదు. ఇక్కడ మనుషులు మన బలం, మన బలహీనతా కూడా! జీవితాంతం మనుషుల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపు కోసం మనం పడే తపనే మనం సృష్టించుక... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Jun 2015 08:47 AM PDT |
Posted: 06 Jun 2015 08:39 AM PDT రచన : లక్ష్మీదేవి | బ్లాగు : మా వంటా-వార్పు వంకాయతో పాటు మామూలుగా ఇంకాకొన్ని వేసి చెట్నీ అందరం చేస్తాం. ఉల్లిగడ్డలు, టమేటోలు, చింతపండు ఇలా... ఇది కావాలంటే ఇక్కడ. http://seemavanta.blogspot.in/2010/05/blog-post.html అవేమీ లేకుండా అద్భుతమైన రుచితో మరొక్కసారి కలుపుకొనే చెట్నీ అందరికీ నచ్చేది ఈ సులభతరమైన వంకాయ చెట్నీ. కావలసిన పదార్థాలు-- లేత వంకాయలు పచ్చిమిరపకాయలు తగినన్ని (వంకాయ సైజును బట్టి, మిరపకాయ కారాన్ని బట్టి, మన రుచిని బట్టి వేసుకోవాలని అర్థం. ఉదాః కు నాలుగు వంకాయలకు ఐదారు పచ్చిమిరపకాయలు.) ఉ... పూర్తిటపా చదవండి... |
Posted: 06 Jun 2015 08:15 AM PDT |
Posted: 06 Jun 2015 06:32 AM PDT రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను పదిహేనేళ్ళ వయసులో ఆమె వెండితెరకి పరిచయమయ్యింది. పదిహేడో ఏట తారాపథానికి దూసుకు పోయింది. అయితే, అగ్రస్థానంలో ఆమె నాలుగైదేళ్ళ కన్నా నిలవలేకపోయింది. క్రమంగా కిందకి జారిపోయింది. ఈ తిరోగమనానికి కారణం ఆమె కాక, ఆమెని కన్న వాళ్ళూ, నమ్మిన స్నేహితులూ కావడం అత్యంత విషాదం. వెండితెరపై అగ్రస్థానానికి చేరడం కన్నా, ఆ స్థానాన్ని నిలుపుకోడానికి ఎక్కువగా కష్టపడాలి అన్న సత్యానికి ఆమె కెరీర్ మరో ఉదాహరణగా నిలిచింది. ఆమె పేరు ఆర్తి అగర్వాల్. అమెరికాలో న్యూజెర్సీని ఓ ఆస్పత్రిలో అధిక బరువు తగ్గించుకోవడం కోసం ఆర్తి అగర్వాల్ చేయించుకున్న... పూర్తిటపా చదవండి... |
టాలీవుడ్ సినీనటి ఆర్తి అగర్వాల్ మృతి Posted: 06 Jun 2015 03:17 AM PDT |
Posted: 06 Jun 2015 02:24 AM PDT రచన : డా.ఆచార్య ఫణీంద్ర | బ్లాగు : మౌక్తికం శుభమగు గాక ! ఆంధ్ర జన సోదరులార ! వెలుంగు గాక - సౌ రభముల పూలతోటలును, రంగుల హంగులతో దుకాణముల్, నభమును దాకు పెద్ద భవనాల్, సువిశాలపు రోడ్లు, కొల్వుకు న్నభయ మిడన్ పరిశ్రమ లనంతముగా,... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment