Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 28 June 2015

సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్

సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను ...ఇంకా 11 టపాలు : లంచ్ బాక్స్


సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను

Posted: 28 Jun 2015 01:16 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్)

సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు,
సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది.
ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి
లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది
పూర్తిటపా చదవండి...

దాటుకుంటూ...

Posted: 28 Jun 2015 12:11 AM PDT

రచన : Usha Rani K | బ్లాగు : మరువం
దారి చూసుకునో, వీలు చేసుకునో
వెళ్ళాలి, వెనక్కు మళ్ళాలి, తప్పదు-

బాటలు వేసుకుని, బాసలు దాటుకుని
మమతలకి మనసునొదిలి
మనసైనవారిని మోసుకుంటూ,
పూర్తిటపా చదవండి...

జుట్టు ఆరోగ్యానికి వంట నూనెలు సహాయపడతాయా?

Posted: 27 Jun 2015 10:44 PM PDT

రచన : Lakshmi P. | బ్లాగు : Blossom Era



TAGS : Cooking Oils for Hair treatment in telugu,Cooking Oils for Hair growth,Cooking Oils for Hair loss,Cooking Oils good for Hair,Use Vegetable Oil to Condition Your Hair,7 Natural Oils For Healthy Beautiful Hair,hair beauty tips in telugu,Hair growth tips in telugu,Hair... పూర్తిటపా చదవండి...

నాన్న

Posted: 27 Jun 2015 10:08 PM PDT

రచన : Uma Pochampalli | బ్లాగు : ఊహాగాన౦
"ఈ విశాల ప్రశా౦త ఏకా౦త సమయ౦లో... నిదురి౦చు జహా(పనా.."రేడియోలో వస్తున్నఎం ఎస్ రామారావు గారి పాటకు స్వర౦ కలుపుతూ,ప౦చ, టవల్ భుజమ్మీద వేసుకుని స్నానానికి బయల్దేరి, కూని రాగాలు తీస్తూ దిన చర్య మొదలు పెట్టారు వేణుమాధవ రావ్.
రోజూ ఎనిమిది౦టికల్లా ట౦చనుగా స్నాన౦ కానిచ్చి,ఎనిమిది౦పావుకి, "హరిః ఓం|| తతో యుద్ధ... పూర్తిటపా చదవండి...

దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 264—గయలో ఆంజనేయ దేవాలయాలు

Posted: 27 Jun 2015 09:38 PM PDT

రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

— దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2

264—గయలో ఆంజనేయ దేవాలయాలు

బీహార్ లోని ప్రసిద్ధ యాత్రాస్థలం గయా లో శ్రీ ఆంజనేయ దేవాలయాలు చాలా ఉన్నాయి అందులో కొన్ని ముఖ్యమైన వాటిని గురించి తెలుసుకొందాం .అందులో మొదటగా చెప్ప దగినది మహా వీర్ మందిరం లోని సంకట మోచన్ హనుమాన్   దీనినే హనుమాన్ మందిర్ అంటారు  .ఎప్పుడూ భక్తుల రద్దీతో ఆలయం ఉంటుంది .మహావీరమందిరం అతి పురాతనమైనది అలాగే హనుమాన్ మందిరం కూడా .మంగళ శనివారాలలో భక్తుల సంఖ్య అసంఖ్యాకం గా ఉంటుంది .శ్రీరామ నవమి నాడు మహావీర్ ,సంకతమోచన్ హనుమాన్ లను దర్శించే క్యూ కనీసం కిలోమీటర్ పొడవు ఉంటుంది .

పూర్తిటపా చదవండి...

మిమ్మల్ని ఇష్టపడాలంటే

Posted: 27 Jun 2015 09:36 PM PDT

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
5877-the-world-shines.jpg
సహజంగా అబ్బాయిలు, అమ్మాయిలవైపు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. అమ్మాయిల అందచందాలకు వెర్రెక్కిపోయి, ఆమెను పొందటానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. అమ్మాయిలు కూడా కొంతమంది హ్యాండ్... పూర్తిటపా చదవండి...

పుష్పించిన మనిషి

Posted: 27 Jun 2015 09:35 PM PDT

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

పుష్పించిన  మనిషి
------------------------------------------------

కొందరు మనుషులు  ఎడారుల్లో  పెరిగే
బ్రహ్మ  జెముడు  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  రోడ్ల పక్కనే
పెరిగే  తుమ్మ  చెట్లల్లా  ఉంటారు
కొందరు  మనుషులు  ఉద్యానవనంలో
పెరిగే  మొగిలి  పూవుల్లా  ఉంటారు
కొందరు  మనుషులు   మన  ఇంట్లో పెరిగే
మల్లె పూవుల్లా  ఉంటారు

ఎందుకో మరి కొందరు
మనుషులను   దూరాలతో  కొలత బెడతారు
ఆ మనిషి  ముఖంలో
ఏ  ఋతువూ   విప్పారదు   సరి గదా
మోడు  వారినట్లు  జీవం  లేనట్లు  ఉంటుంది

కొందర... పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 88

Posted: 27 Jun 2015 09:34 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-88ES.png


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....<... పూర్తిటపా చదవండి...

రసాయన శాస్త్ర చరిత్రలో తొలి ఔషధాల సంయోజన

Posted: 27 Jun 2015 08:13 PM PDT

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


ఔషధాలు

పెర్కిన్ సాధించిన విజయం తరువాత ఇంకా ఇంకా సంక్లిష్టమైన సహజ సమ్మేళనాలని కృత్రిమంగా సంయోజించే ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇండిగో వంటి అరుదైన సందర్భాలలో తప్ప, వ్యాపార దృష్టితో చూసినప్పుడు, ఈ సంయోజిత సమ్మేళనాలు సహజ సమ్మేళనాలతో పోటీ పడలేకపోయాయి. అయినా కూడా సంయోజనం వల్ల కొన్ని లాభాలు లేకపోలేదు. సంయోజనం చేత పదార్థాల అణువిన్యాసాన్ని నిర్ధారించుకోడానికి వీలయ్యింది. అణువిన్యాసం తెలిస్తే అందుకు సైద్ధాంతిక ప్రయోజనాలే... పూర్తిటపా చదవండి...

శ్రీసూక్తము.భావము

Posted: 27 Jun 2015 07:04 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్

జైహింద్.
జై హింద్ ! చింతా.రామకృష్ణారావు
... పూర్తిటపా చదవండి...

శర్మ కాలక్షేపంకబుర్లు-ఆరోగ్య రహస్యం.

Posted: 27 Jun 2015 06:37 PM PDT

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
ఆరోగ్య రహస్యం. పంతులుగారు మీ ఆరోగ్య రహస్యం ఏంటండీ అన్నాడు మా సత్తిబాబు. ఏం లేదయ్యా! మితంగా తింటాను, వేళకి పడుకుంటాను, తెల్లవారుగట్ల నాలుగుకే లేస్తాను, ఉదయించిన సూర్యుని చూస్తాను. ముఖ్యంగా సినిమాలు చూడను,టి.వీ చూడను, ఎవరితోనూ దెబ్బలాడను, వాదించను. బాగానే ఉందికానండి, మీ ఆరోగ్యం పాడవుతున్నట్టుంది, ఈ మధ్య, ఏంటి కారణం. నువ్వన్నది నిజమేనయ్యా, … చదవడ... పూర్తిటపా చదవండి...

హిరణ్యాక్ష హిరణ్యకశిపులు కథ - నాకుందమ్ముడు

Posted: 27 Jun 2015 06:00 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
hiranya-kasipa-vadha.jpg
7-30-శార్దూల విక్రీడితము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger