Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Sunday, 28 June 2015

సాయం చెయ్యడం మనిషికి మతం కావాలా? ... మరో 6 వెన్నెల వెలుగులు

సాయం చెయ్యడం మనిషికి మతం కావాలా? ... మరో 6 వెన్నెల వెలుగులు


సాయం చెయ్యడం మనిషికి మతం కావాలా?

Posted: 28 Jun 2015 08:40 AM PDT

రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog
... పూర్తిటపా చదవండి...

హిందూ ధర్మం - 164 (సృష్టి- నాసదీయసూక్తం)

Posted: 28 Jun 2015 08:40 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
వేదాల్లో ఇప్పటివరకు విజ్ఞానం గురించి, స్త్రీల గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు ఋగ్వేదం 10 వ మండలం 129 వ సూక్తంలో సృష్ట్యారంభం గురించి చెప్పబడ్డ నాసదీయసూక్తం గురించి అవగాహన చేసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. కానీ ఒక విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సనాతనవైదిక ధర్మం ప్రకారం సృష్టి ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అది అనాది. ఎప్పటి నుంచో జరుతూనే ఉంది. సృష్టి అనేది ఒక సముద్రం అనుకుంటే, సముద్రపు అలలపై నురుగులో ఏర్పడ్డ నీటి బుడగల వంటివి ఈ అనంతకోటి విశ్వాలు. నీటి బుడగల మాదిరిగా విశ్వాలు నిత్యం అనేకం లయమవుతుంటాయి, కొత్తవి ఏర్పడుతుంటాయి. కనుక ఎక్కడైన హిందూగ్రంధ... పూర్తిటపా చదవండి...

ఆకలి కళ్ళు

Posted: 28 Jun 2015 07:45 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
అడుగడుగునా భయపెట్టే ల్యాండ్ మైన్స్ లో గొప్పేముంది అడక్కుండానే నిన్ను పట్టేసే కామినిలా కెమెరాలు చుట్టూ అల్లుకుంటున్నప్పుడు. హస్తభూషణమై సర్పనేత్రం బుసకొడుతూ తిరుగుతోంది. ఎక్కడెక్కడో ఆడవాళ్ళ అందాల్ని అడ్డంగా జుర్రేసుకుని నీలిరంగు తెరలపై వాంతిచేసుకునే అదనపు కళ్ళ ఆకళ్ళు కొన్ని, ఎక్కడో తొంగిచూసే వొంపుసొంపుల్ని 4x, 8x కొలతలతో ఇరగదీసి పట్టుకుంటూ అంతర్జాల ప్రపంచంలో పరుస్తున్న దొంగకళ్ళ జూమ్ లు మరికొన్ని... పూర్తిటపా చదవండి...

మధుబాల - నీలి రంగు పెన్సిల్ చిత్రం

Posted: 28 Jun 2015 07:42 AM PDT

రచన : PONNADA MURTY | బ్లాగు : TELUGU VELUGU
16315_377924675638774_1790973048_n.jpg

... పూర్తిటపా చదవండి...

అన్నదాతా సుఖీ భవ ! తినడం కూడా వో కళ !

Posted: 28 Jun 2015 05:55 AM PDT

రచన : Pantula Jogarao | బ్లాగు : కథా మంజరి
imgres.jpg


పూర్తిటపా చదవండి...

కీలు గుర్రం

Posted: 28 Jun 2015 05:20 AM PDT

రచన : Anil Piduri | బ్లాగు : అఖిలవనిత
చీకటి బూచీ! ఛల్ ఛల్ ఛల్!; 
వేకువ మాతా! హల్ చల్ చల్! ||
పుడమి రాణికీ టింగణా గుర్రం; 
ఛల్ ఛల్  ఛల్  ఛల్ ఛల్  ఛల్ 
ఛల్ ఛల్  ఛల్  చలాకి గుఱ్ఱం ॥ 

పంచ కళ్యాణీ ఛల్ ఛల్ ఛల్! 
బాలపాపలక... పూర్తిటపా చదవండి...

సౌందర్యం… ఆర్మెల్ ఒకానర్, అమెరికను

Posted: 28 Jun 2015 01:16 AM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

(… మన అవగాహన పరిధి దాటి సృష్టిలో కనిపించే మంచిదనమే… ఏకకాలంలో అందానికి లక్షణమూ, జన్మస్థానమూ కూడ: ఈ ప్రాధమికమైన సౌందర్యం, ప్రాధమికమైన మంచిదనం రెండూ ఒకచోటే ఉంటాయి… అందుకే మంచిదనాన్ని ఆశ్రయించే అందం ఉంటుంది… ప్లాటినస్)

సూర్యుడు ఏకకాలంలో చాలాచోట్ల ప్రకాశిస్తాడు,
సౌందర్యం అంతరాంతరాల్లో దాక్కుంటుంది.
ఒక్క వెలుగే ఎన్నో ముఖాలని దీపించి
లోపాలు చూపి ఉత్కృష్టసౌందర్యాన్ని నిరూపిస్తుంది
పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger