పురుష వాక్కు ... మరో 3 వెన్నెల వెలుగులు |
Posted: 29 Jun 2015 10:01 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు. ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు. యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్ర... పూర్తిటపా చదవండి... |
Posted: 29 Jun 2015 09:12 AM PDT |
Posted: 29 Jun 2015 09:02 AM PDT రచన : Anil Piduri | బ్లాగు : కోణమానిని తెలుగు ప్రపంచం తిరుపతి వేంకటకవులు"అష్టావధానప్రక్రియ"కు ఆంధ్ర సారస్వత ఆస్థానమునందు రత్న పీఠమును నిర్మించి అందు ఆసీనను గావించిన పుంభావ సరస్వతులు. చర్ల బ్రహ్మయ్యశాస్త్రి వీరినిద్దరినీ "జతగా చేరి, జంటగా కవితా జననికి ఫాలమున కస్తూరి తిలకమును దిద్దించుటను" ప్రోత్సహించారు. చిత్రమేమిటంటే ఆ ఇద్దరు ఒకే ఊరివారు కారు. ఒకరిది ఆ నాడు ఫ్రెంచివారి ఆ... పూర్తిటపా చదవండి... |
Posted: 29 Jun 2015 05:55 AM PDT రచన : Sasidhar Pingali | బ్లాగు : జాబిల్లి రావె... [ శశిధర్ పింగళి ] అనంతానంత విశ్వంలో అణుమాత్రంగావున్న నేను కూడా బ్రహ్మనే!? ఎందుకంటే పుట్టినదగ్గర నుంచీ పరివారం కోసమైతేనేమి ప్రపంచం కోసమైతేనేమి ప్రతిక్షణం - నన్ను నేను క్రొత్తగా సృష్టించుకుంటూనే వున్నా...మరి !? = = = |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment