ఆణిముత్యాలు - 90 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
- ఆణిముత్యాలు - 90
- గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట.
- పద్య రచన - 946
- భీముడు నిర్మించిన శివాలయం కేదార్ నాథ్
- గృక్కెడు నీళ్ళు .. బందా కనకలింగేశ్వరరావు గారి కధానిక
- పురుష వాక్కు
- త్రైలింగ స్వామి సూక్తి
Posted: 29 Jun 2015 05:00 PM PDT |
గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట. Posted: 29 Jun 2015 04:30 PM PDT రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 27 - 11 - 2013 న ఇచ్చిన ... పూర్తిటపా చదవండి...సమస్యకు నా పూరణ. సమస్య - గొడ్డురాలి బిడ్డలు గుణకోవిదులట. తేటగీతి: రాణి కోమలి బిలుతురు ' రాలి ' యనుచు ప్రక్కనున్నట్టి పంకజ భర్త తిట్టె కన్న కొడుకును " కంటివా దున్న, యెలుగు గొడ్డు " రాలి బిడ్డలు గుణకోవిదులట. |
Posted: 29 Jun 2015 11:31 AM PDT రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం |
భీముడు నిర్మించిన శివాలయం కేదార్ నాథ్ Posted: 29 Jun 2015 11:12 AM PDT రచన : basetty bhaskar | బ్లాగు : Traditional Hinduism ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవ జ్యోతిర్లింగక్షేత్రం 'కేదార్ నాథ్'. ఉత్తర భారతదేశంలో నెలకొని ఉన్న గంగోత్రి .. యమునోత్రి .. కేదార్ నాథ్ ... బదరీ నాథ్ క్షేత్రాలను 'చార్ ధామ్'పూర్తిటపా చదవండి... |
గృక్కెడు నీళ్ళు .. బందా కనకలింగేశ్వరరావు గారి కధానిక Posted: 29 Jun 2015 10:24 AM PDT రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల బందా వారు మనకు నటుడిగానే పరిచయం, కానీ పేరునుబట్టి వారు రాసినట్లుగా అనిపిస్తున్న " గృక్కెడు నీళ్ళు" అన్న కధానిక ఒకటి 1932 నాటి భారతిలో దర్శనమిచ్చింది. అరుదైన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చే క్రమంలో భాగంగా ఇవాళ ఈ కధను పోస్ట్ చెయ్యటం జరిగింది |
Posted: 29 Jun 2015 10:01 AM PDT రచన : బాలాజీ | బ్లాగు : భక్తి సమాచారం విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు. ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు. యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్ర... పూర్తిటపా చదవండి... |
Posted: 29 Jun 2015 09:12 AM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ) To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment