Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday 21 October 2015

ఆణిముత్యాలు - 198 ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 198 ఇంకా 10 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 198

Posted: 20 Oct 2015 05:00 PM PDT

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-198ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా

Posted: 20 Oct 2015 04:30 PM PDT

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  28 - 04 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రామ వినాశముం గనుచు రాక్షసు లేడ్చిరి సీత నవ్వెరా



ఉత్పలమాల: 
రాముని విల్లునే వదలి రయ్యిన వచ్చిన బాణమై వనిన్  
భూమిజ జూచి, రక్కసులు భోరున నేడ్వగ సీత నవ్వగా 
పూర్తిటపా చదవండి...

క్లో కోసం … విలియం కార్ట్ రైట్, ఇంగ్లీషు కవి

Posted: 20 Oct 2015 02:33 PM PDT

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

నిజానికి మనిషికి రెండు పుట్టుకలు:మొదటిది
మేల్కొన్న ఇంద్రియస్పృహపై తొలి వెలుగు కిరణం పడినపుడు;
రెండవసారి రెండు హృదయాలు కలిసినపుడు;
మనజీవితాన్ని అప్పటినుండే లెక్కపెట్టాలి:
మనం ఒకర్నొకరు ప్రేమించుకున్నప్పుడు
మనిద్దరం కొత్తగా పుట్టినట్టే లెక్క.

ప్రేమ మనకి సరికొత్త ఆత్మలను ప్రసాదిస్తుంది
ఆ ఆత్మలలో కొత్త శక్తులను నింపుతుంది;
అప్పటినుండి మనం ఒక కొత్త జీవితం మొదలెడతాము;
మనం పీల్చే ప్రతి శ్వాస మనది కాదు, ప్రేమికది:
వయసు భయపెట్టే వారిని ప్రేమ యవ్వనులని చేస్తుంది
తమని తాము యవ్వనులుగా చూసుకోగలవారు యవ్వనులుగానే ఉంటారు.
.
విలియం కార్ట్ రైట్
ఇంగ... పూర్తిటపా చదవండి...

సారంగ రాగంలో ఘంటసాల దేవీస్తుతి

Posted: 20 Oct 2015 12:49 PM PDT

రచన : Sury Vulimiri | బ్లాగు : ఘంటసాల
Durgadevi.jpg
అహంభావం అంబారినుండి నేలదిగిపూర్తిటపా చదవండి...

నా పాట ... రాయే రాయే బంగారం నువ్వంటే నాకెంతో గారాం ... పెట్టకు నన్నే కంగారం నీ వేలికి పెడతా ఉంగారం ...

Posted: 20 Oct 2015 11:33 AM PDT

రచన : nmrao bandi | బ్లాగు : nmraobandi

122.jpg


అతడు  :     వంపులు తిరిగే వయ్యారం కన్నుల మెరిసే సింగారం  పూర్తిటపా చదవండి...

సమస్య - 1831 (రాక్షసుఁడు రచించె)

Posted: 20 Oct 2015 11:31 AM PDT

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
రాక్షసుఁడు రచించె రామకథను.
... పూర్తిటపా చదవండి...

విద్వాన్ విశ్వం శతజయంతి ముగింపు సందర్భంగా...

Posted: 20 Oct 2015 11:30 AM PDT

రచన : K.Murali Mohan | బ్లాగు : తురుపుముక్క
kalakavacam.jpg

... పూర్తిటపా చదవండి...

బతుకమ్మ అసలు పేరు బృహదమ్మ అనిచెప్పే కథమీకు తెలుసా?

Posted: 20 Oct 2015 10:51 AM PDT

రచన : Srinivas Katta | బ్లాగు : Antharlochana
తెలంగాణా బతుకమ్మపండుగ అధికారిక లోగో బతుకమ్మ పండుగను 2014 అక్టోబరు 2వ తేదీనుంచి తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ఇప్పుడు ఇది చాలా పెద్దపండుగ. మరి అసలు బతుకమ్మ పండుగ మూలాలేమిటి? బతుకమ్మ అంటే ఏమిటి? ఎప్పటినుంచి ప్రారంభం అయ్యింది? అనే దానిపై ఇదిమిద్దంగా ఖచ్చితమైన ఆధారాలేమీ దొరకలేదు. కానీ వేర్వేరు కథనాలు మాత్రం వాడుకలో వున్నాయి. తగిన ఆదారాలు దొరకనప్పుడే హైపోధీసీస్ లను మరింత జాగ్రత్తగా ... పూర్తిటపా చదవండి...

మహాగౌరి...

Posted: 20 Oct 2015 10:17 AM PDT

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

సిద్ధిదాత్రి

Posted: 20 Oct 2015 10:00 AM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
mata-lalita-mahatripurasundari.jpg


సిద్ధిదాత్రి! చరాచరాత్మక జీవకోటికి ప్రేమతో
సిద్ధులన్ దయచేయు తల్లివి సిద్ధయక్షసురార్చితా!
వృద్ధి జేయవె నీపదాలను విశ్వధారిణి! భక్తి, నా పూర్తిటపా చదవండి...

చందోలు శాస్త్రి గారు - బాలా అమ్మవారు

Posted: 20 Oct 2015 09:22 AM PDT

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
5x7-6.jpg
ఒక 50 ఏళ్ళ క్రితం మాట. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారనే గొప్ప బాలా త్రిపురసుందరి ఉపసాకులు గుంటూర్ జిల్లా చందోలులో నివసించేవారు. వారినే చందోలు శాస్త్రి గారని కూడా అనేవారు. తరుచూ వీరు గురించి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు చెప్తూ ఉంటారు. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు వారి గురించి ఒక ప్రవచనంలో చెప్పిన మాట. 'శాస్త... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger