Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 29 October 2015

తిరుమలలో బ్రిటిష్ వారి మార్గదర్శకాలు ఇప్పటికి అవే అమలుచేస్తున్న TTD ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్

తిరుమలలో బ్రిటిష్ వారి మార్గదర్శకాలు ఇప్పటికి అవే అమలుచేస్తున్న TTD ...ఇంకా 5 టపాలు : లంచ్ బాక్స్


తిరుమలలో బ్రిటిష్ వారి మార్గదర్శకాలు ఇప్పటికి అవే అమలుచేస్తున్న TTD

Posted: 29 Oct 2015 12:00 AM PDT

రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism
 హిందువుల ఆలయాలులో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాముఖ్యత ఉన్న కలియుగ వైకుంఠమ్ గా పిలువబడే తిరుమల కొండను బ్రిటిష్ వారు మొట్టమొదట కొన్ని నియమ నిబందనలు రూపొందించారు. 
మన భారతదేశంను   200 ఏళ్లకుపైగా పరిపాలించిన బ్రిటిష్... పూర్తిటపా చదవండి...

కారు, లారీ.......భారత రామాయణాలు

Posted: 28 Oct 2015 10:20 PM PDT

రచన : మిస్సన్న | బ్లాగు : పద్యం - హృద్యం
కారు - లారి/లారీ - జీపు - వ్యాను
పై పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో/`రామాయణార్థం'లో
పద్యాన్ని వ్రాయాలి.  

నేను వ్రాసిన పద్యాలు:

భారతార్థంలో
---------------
కారు పాండవులన్యులు కౌరవేశ
లాతి భక్తి నీయెడను గలారిది విను
రాజ్య మిడి చూపు నవ్యానురాగ మందు
చేత వారితో రాజీ పునీత మగును.  

రామాయణార్థంలో
----------------------
కారుమబ్బులరంగు కమనీయగాత్రమ్ము
..........నీరామమూర్తిది నిజము తల్లి!
లేరమ్మ గెల్వగలారీ పృథివిలోన
..........నీనాథు నాజిలో నిజము తల్లి!
ధర్మాచరణమున తలపడు రాజీ పు
..........నీతుడు నీభర్త ని... పూర్తిటపా చదవండి...

మనము జన్మదిన్ వేడుక జరుపుకొన వలసిన విధము.

Posted: 28 Oct 2015 08:14 PM PDT

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్
ఆర్యులారా! ఈ రోజు జన్మదిన వేడుక జరుపుకొనుచున్నవారందరికీ నా శుభాకాంక్షలు.
మన ఆచార వ్యవహారములన్నను, ప్రాచీన సంప్రదాయములన్నను ప్రీతితోనుండు వారి కొఱకు, మనము పుట్టిన రోజు జరుపుకొన వలసిన విషయంలో మన పూర్వీకుల నిర్దేశము ఏమిటో తెలుసుకోవలెననెడి కుతూహలము కలవారి కొఱకు మాత్రమే శ్రీమాన్ చాగంటి వారి భాషణమును ఇక్కడ ఉంచుచున్నాను.

అశ్వత్థామా బలి ర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః  కృపః పరశురామశ్... పూర్తిటపా చదవండి...

చూడవమ్మ యశోదమ్మ

Posted: 28 Oct 2015 08:10 PM PDT

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
Screenshot.png
If you can not see this chirbit, listen to it here http://chirb.it/wAy5IH
పూర్తిటపా చదవండి...

న్యాయంగా పాలిస్తే బంగారంవాన :: డా. జి వి పూర్ణచందు

Posted: 28 Oct 2015 06:30 PM PDT

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,
న్యాయంగా పాలిస్తే బంగారంవాన

డా. జి వి పూర్ణచందు

"పూర్తిటపా చదవండి...

ప్రహ్లాద చరిత్ర - ఆకార జన్మ

Posted: 28 Oct 2015 06:10 PM PDT

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
prahlad-nrisimha-lakshmi.jpg
7-116-వచనము

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger