Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Saturday 7 November 2015

ఆణిముత్యాలు - 213 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 213 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 213

Posted: 06 Nov 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-213ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

దినఫలితాలు 7/11/15

Posted: 06 Nov 2015 03:28 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం

దినఫలాలు
07-Nov-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.20 గంటలకు
సూర్యాస్తమయం: 5.38 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-ఆశ్వయుజమాసం
దక్షిణాయనం-శరదృతువు
కృష్ణపక్షం తిథి: ఏకాదశి మధ్యాహ్నం 1.46 వరకు
నక్షత్రం: ఉత్తరఫల్గుణి రా.తె. 5.02 వరకు
వర్జ్యం: ఉదయం 10.00 నుంచి 11.49 వరకు
దుర్ముహూర్తం: ఉదయం 6.20 నుంచి 7.50 వరకు
అమృత ఘడియలు: రాత్రి 8.52 నుంచి 10.41 వరకు
రాహుకాలం: ఉదయం 9.00 నుంచి 10.30 వరకు.

మేషం

స్త్రీలు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ సంతానం విద్య, వివాహ విషయాల పట్ల దృష్టిసారిస్తారు. మీ బంధువుల కోసం ధనం అధికంగా ఖర్... పూర్తిటపా చదవండి...

నిజము-నిప్పు

Posted: 06 Nov 2015 12:48 PM PST

రచన : kadhanika | బ్లాగు : kadhanika

నిజము నిప్పులో కాలి గుప్పెడు బూడిదైంది. రాజకీయదుమారంలో యెగిరిపోయింది. ఒక ఆధునిక యువతి చదువుకుంది. ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. ముగ్గురు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు. మంచి వుద్యోగం చేస్తూ దేశాలు తిరిగింది. కానీ తన జీవితాన్ని చక్కదిద్దుకోలేకపోయింది. ఎందుకు? లోపం యెక్కడ వుంది? మన వ్యవస్థ….మన కట్టుబాట్లా? మితిమీరిన సహనగుణమా? కుటుంబంలోని సహకార లోపమా? ఇంత పెద్దప్రపంచంలో తనకీ తన చిన్నారులకీ నిలువనీడ కరువైందని భయమా? తన విద్యతో మనుగడ కష్టమని జంకా? పోరాడి గెలవాలి…

.మహిళా! సమాజంలో నువ్వు ఒంటరే కదా!

పుట్టుక నుండీ వంటరి పోరాటం తప్పదు. చదువుతున... పూర్తిటపా చదవండి...

పూర్ణ జీవనం… కేథరీన్ డేవిస్ చాప్మన్ (టిల్మన్), అమెరికను కవయిత్రి

Posted: 06 Nov 2015 12:13 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

జీవితం పరిపూర్ణంగా జీవించడమంటే
మానసికంగా ఎంతో బలం కలిగి ఉండి
ఉదాత్తమైన విషయాలను గ్రహించగల నేర్పు కలిగి
అందుకోవాలన్న ఆకాంక్ష, శ్రమ, కృషి, ప్రయత్నం చెయ్యడం.
లౌల్యాలనుండి మచ్చలేకుండా బయటపడడం.
భూనభోంతరాళంలో దైవం రచించిన మంచి గుర్తించి
మన పాత్రని … ఎంతచిన్నదైనా … సవ్యంగా నిర్వర్తించి
ఆ తర్వాత హాయిగా నిష్క్రమించడం.

ఆ మరణం ఎలాంటిదంటే హేమంతపు
చలికి, కురిసిన మంచుకి నిర్జీవంగా పడున్న భూమి
అనంతామృతధారలు వర్షించే విధి వసంత సృజనకి
మునపటికంటే అందంగా పునర్జీవించడం;
అటువంటి గాలి శ్వాసించి, అటువంటి రోజులు జీవించడం
అన్ని జీవులకీ అత్యంత యోగ్యమైనది.
... పూర్తిటపా చదవండి...

సమస్య - 1848 (భరణమ్మును బొందె వధువు...)

Posted: 06 Nov 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా, 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భరణమ్మును బొందె వధువు భాగ్య మటంచున్.
ఈ సమస్యను పంపిన భాగవతుల కృష్ణారావు గారికి ధన్యవాదాలు. 
... పూర్తిటపా చదవండి...

లులాయ శాస్త్రి – వీరేశలింగం గారి ప్రహసనం

Posted: 06 Nov 2015 09:53 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
గతంలో పానుగంటి, చిలకమర్తి వార్ల ప్రహసనాలు చదివాము. ఇవాళ మరి శ్రీ కందుకూరి వీరేశలింగం గారి ప్రహసనం "లులాయ శాస్త్రి" చూద్దాము. తెలుగువాణి అన్న సంచికనుండి. చివరగా "అయమేవ అయమేవ ఆదిపురుషో" అనే అన్నమాచార్య కీర్తన విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి.

కల

Posted: 06 Nov 2015 09:17 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష

క్షణ క్షణం నీమీదే నా ఆలోచనలన్నీ

ఒక్కక్షణమైనా నాతోడు నీవుండాలని పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger