Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday, 25 December 2015

ఆణిముత్యాలు - 256 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

ఆణిముత్యాలు - 256 ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


ఆణిముత్యాలు - 256

Posted: 24 Dec 2015 04:00 PM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-256ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...సాధించాలనే పట్టుదల, సత్సంకల్పం, అవిరామమైన కృషి ఉన్నప్పుడు విజయం తప్పక...

Posted: 24 Dec 2015 03:52 PM PST

రచన : padma mvs | బ్లాగు : సంస్కృతి
కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదు...సాధించాలనే పట్టుదల, సత్సంకల్పం, అవిరామమైన కృషి ఉన్నప్పుడు విజయం తప్పక సిద్ధిస్తుంది..కార్యోన్ముఖులైనవారు మార్గమధ్యంలో ఎన్ని పరాజయాలు ఎదురైనా కృంగిపోక తమ కృషిని కొనసాగిస్తారు....పరాజయం పాలైనా మరల మరల తమ ప్రయత్నాన్ని కొనసాగించే ధీరులను మాత్రమే విజయం వరిస్తుంది. ఈనాడు పేరుప్రఖ్యాతులు పొందినవారంతా వారి వారి రంగాలలో అవిరళ కృషిచేసిన ఫలితంగానే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. విజయం సాధించడానికి సంకల్పం, కృషితోపాటు దైవబలం కూడా అత్యవసరం....దైవకృపను పొందడానికి దర్మాచరణ ఒక్కటే మార్గం....దర్మమార్గం ద్వారా సాధించే విజయం శాశ్వతం గా నిలబడ... పూర్తిటపా చదవండి...

.రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.

Posted: 24 Dec 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  08 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.



కందము: 
ఏమని చెప్పుదు గాధలు 
కామముతో సలుపుపనుల కతననపుడు సు 
త్రాముడు నగ్ని వలననే 
రా ! ముని భార్యలకు ని... పూర్తిటపా చదవండి...

అతను నిష్క్రమించాడు… డేవిడ్ హార్కిన్స్, సమకాలీన ఇంగ్లీషు కవి

Posted: 24 Dec 2015 12:57 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

క్రిస్టియన్ మిత్రులందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు.

***

క్రిందటి సంవత్సరం మనతో గడిపిన వ్యక్తులు ఈరోజు మనతో ఉండకపోవచ్చు. వాళ్ళను మరిచి మనం పండుగచేసుకుంటున్నామన్న బాధా, అసంతృప్తి కొందరిలో కనిపించవచ్చు. మరణించిన జ్ఞాపకాలు ఒక్కటే కాదు మనల్ని నడిపించవలసినది. వాళ్ళు ఆశించి అసంపూర్ణంగా విడిచిపెట్టిన పనులను వాళ్ళ గుర్తుగా మనం పూర్తిచెయ్యడమే వాళ్ళకి మనం ఇవ్వగలిగిన సరియైన నివాళి. "నలుగురు కూచుని... పూర్తిటపా చదవండి...

సమస్య – 1895 (క్రీస్తు జన్మించె…)

Posted: 24 Dec 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,

ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... పూర్తిటపా చదవండి...

సృష్టి చరిత్రలో పౌర్ణమి లేని నెలని మీరు చూసారా !!!

Posted: 24 Dec 2015 10:05 AM PST

రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism
సృష్టి చరిత్రలో పౌర్ణమి లేని నెలని మీరు చూసారా !!!

అది 1866 ఫిబ్రవరి... పూర్తిటపా చదవండి...

మారశిర లక్ష్మీవారపూజ లో అమ్మ

Posted: 24 Dec 2015 08:20 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger