Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 24 December 2015

భమిడిపాటి, నందివాడ చిదంబరం గార్ల నవ్వుల “బాతాఖానీ పత్రిక” ... మరో 29 వెన్నెల వెలుగులు

భమిడిపాటి, నందివాడ చిదంబరం గార్ల నవ్వుల “బాతాఖానీ పత్రిక” ... మరో 29 వెన్నెల వెలుగులు


భమిడిపాటి, నందివాడ చిదంబరం గార్ల నవ్వుల “బాతాఖానీ పత్రిక”

Posted: 24 Dec 2015 07:50 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
భారతి 1929 నాటి సంచికలో వచ్చిన శ్రీయుతులు భమిడిపాటి కామేశ్వరరావు, నందివాడ చిదంబరం గార్ల సంయుక్త సంపాదకీయంలోని నవ్వుల పత్రిక "బాతాఖానీ పత్రిక" చదవండి. 

ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్

Posted: 24 Dec 2015 07:33 AM PST

రచన : khadeerbabu md | బ్లాగు : ఖ''ధీరుడి''....రచనలు
ఖదీర్ బాబు గారికి అజో విభో అవార్డ్ . 
ఇది జనవరి 2016 న ఇస్తారు . 
ఆ సందర్భంగా ఇంటర్వ్యు 

chintapalli ananth interview link

బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ - బి.విజయభారతి రచన - పన్నెండో ముద్రణ అదనపు సమాచారంతో...

Posted: 24 Dec 2015 07:32 AM PST

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
BRAmbedkar%2BVB%2Bcover.jpg
బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ 
- బి. విజయభారత... పూర్తిటపా చదవండి...

గొంగళిపురుగు నా గురువు - దత్తుడు

Posted: 24 Dec 2015 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
నా గురువులలో గొంగళిపురుగు ఒకటి. కందీరిగ తన గొంగళి పురుగును తీసుకెళ్ళి తన గూట్లో పెట్టి, జుంకారం చేస్తూ దాని చుట్టు తిరుగుతుంది. అది చూసిన గొంగళిపురుగు, భయంతో మరే ఇతర ఆలోచన లేక తదేకంగా తన తల్లైన కందిరీగనే గమనిస్తుంది. మనసులో కందిరీగ తప్ప మరే ఇతర ఆలోచనా ఉండదు. దాన్నే తీక్షణంగా గమనిస్తుంది. ఆ కందిరీగ మీద తదేక ధ్యానం చేత, గొంగళిపురుగు క్రమంగా రెక్కలు వచ్చి, రూపాంతరం చెంది కందిరీగగా మారి, ఎగిరిపోతుంది. అదే విధంగా సాధకుడు కూడా తన మనసును తదేకంగా దేని యందు లగ్నం చేస్తాడో, అతడు ఆ స్వరూపాన్నే పొందుతాడని దాని ద్వారా నేను తెలుసుకున్నాను.
పూర్తిటపా చదవండి...

శ్రీ షిరిడిసాయి వైభవం - నాస్తికుడు - ఆస్తికుడు

Posted: 24 Dec 2015 07:19 AM PST

రచన : tyagaraju | బ్లాగు : Telugu Blog of Shirdi Sai Baba
             
      Image result for images of flowers
24.12.2015 గురువారం
పూర్తిటపా చదవండి...

శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం

Posted: 24 Dec 2015 05:48 AM PST

రచన : srinath kanna | బ్లాగు : !! Bhakthi rasaamRutam !!
11745906_822127704574398_782960881991552

పూర్తిటపా చదవండి...

కల్తీ వాదం

Posted: 24 Dec 2015 05:31 AM PST

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
కల్తీ  వాదం
--------------------------


ఎవడు మనిషి ?
ఎవడు జంతువు ?
ఏమిటి బేధం ?
గుర్తించావా  నువ్వు  ఒక కోతికి పుట్టిన మనిషి వని
ఆలోచించావా  నువ్వు ఒక మనిషికి పుట్టిన జంతువని
డార్విన్ సిద్దాంతం  కంటే నీ సిద్దాంతం గొప్పదా ?


అసలు  నిన్ను కొన్ని ప్రశ్నలు అడగాలని ఉంది
నీ చూపుల్లో ఏదో  వక్రతనం  పరావర్తనం చెందుతోంది
నీ  మాటల్లో ఏదో వ్యంగం తనం  గోచ రిస్తోంది
నువ్వు కూడా కల్తీ వాదివేనా ?

వెంపర్లాడుతున్న  మనసుని  కిటికీ  రెక్కలు లాగి లోపలి ఈడ్సుకు రా!
తన్నుకు చస్తున్న ఈ  జనాలతో  మనకేమి పని లేదు  బ్రదర్ ! పూర్తిటపా చదవండి...

శ్రీ హనుమాను చాలీసా తెలుగులో

Posted: 24 Dec 2015 05:00 AM PST

రచన : traditional hinduism | బ్లాగు : Traditional Hinduism
శ్రీ హనుమాను చాలీసా(తెలుగు )
1.jpg
పూర్తిటపా చదవండి...

పీనాసి మొగుడు

Posted: 24 Dec 2015 03:52 AM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
ఒక భార్య భర్తలు వేసవి కాలంలో ఎవరినో హాస్పిటల్లో కలుద్దామని బయలుదేరారు. కలిసి కొంచెం సేపు మాట్లాడి ఇంటికి బయలుదేరారు.
భార్య : ఏమండి! ఇందాక కూడా నడిపించారు. దాదాపు 20 min. నేను నడవలేను.
భర్త : అదికాదోయ్! నడిస్తే సరదాగా ఉంటుంది. ఆటో ఎక్కితే 50 రూపాయలు ఖర్చు ఎందుకు. అదిగో అక్కడి వరకు          నడిస్తే మనం ఎక్కాల్సిన bus వస్తుంది.
భార్య : సరే! నాకు దాహంగా ఉంది. juice తాగుదామా!
భర్త : సరే! కొంచెం ముందుకు వెళితే అక్కడ షాప్ ఉంది అక్కడ తాగుదాం లే. నడువు.

Juice shop దగ్గరలో
భర్త : juice చల్లగా ఉండదు కదా! cool drink ఐతే ఈ ఎండలో చల్లగా బాగుంటుంది... పూర్తిటపా చదవండి...

తూకము (కురచ కథ)

Posted: 24 Dec 2015 01:43 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
09012006061-0011.jpg

పూర్తిటపా చదవండి...

శూన్యరాగం

Posted: 24 Dec 2015 12:59 AM PST

రచన : Chandra Vemula | బ్లాగు : Vemulachandra
th.jpg

స్పష్టంగా చెబుతున్నాయి.
ఆమె ఎంతగానో దాచేయాలని ప్రయత్నిస్తున్న
సంగతులను ఒక కథ లా ఆమె కళ్ళు
ఆమె ఆశించింది అతి స్వల్ప... పూర్తిటపా చదవండి...

దైవం సర్వస్వం స్వయం సంకల్పితం + విశ్వప్రేమ = సోహం

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : Usha Rani | బ్లాగు : మరువం

పగలు - రాత్రి

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : తనికెళ్ళ సుబ్రహ్మణ్యం | బ్లాగు : సు కవి త

                                               పగలు   - రాత్రి 




   పగలు సెగలు రగులు  గుణం
   భాధపడుచు అహొ జనం
   అపు డపుడు అ భోజనం
  రాతిరైన అనుకుంటే
  రాతనీకు లేదంటు
  కుట్టి కుట్టి కుళ్ళ బొడుచు
 చూడు  ఆడ   దోమ
 కునుకు రామ రామ . 



                                 సు . త //
... పూర్తిటపా చదవండి...

హైదరాబాద్ కు ఏమైంది?!

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
డిసెంబర్ కూడా గడిచిపోతోంది. సాధారణంగా  డిసెంబర్ నెలలో హైదరాబాద్ లో రగ్గులు కప్పుకునే చలి ఉంటూ ఉంటుంది. కానీ ఈసారి పలచని దుప్పటి కప్పుకునేంత చలి కూడా లేదు. పైగా ఫ్యాన్ వేసుకోవలసివస్తోంది. డిసెంబర్ లో హైదరాబాద్ లో ఫ్యాన్ వేసుకుని పడుకోవడమా!!! ఎప్పుడైనా అనుకున్నామా? ఎంత ఆశ్చర్యం! ఇదేదో వీరబ్రహ్మంగారి కాలజ్ఞానం ముచ్చటలా లేదూ?
ఆశ్చర్యాన్ని మించి చాలా ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ కే కాదు; దక్షిణాది రాష్ట్రాలకే ఏదో అయింది. చెన్నైలో ఆ జలప్రళయమేమిటి? బెంగళూరులో కూడా చలి లేదట.  
... పూర్తిటపా చదవండి...

అప్పుడు-ఇప్పుడు

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : తెలుగమ్మాయి | బ్లాగు : తెలుగమ్మాయి

woven-bamboo-painting-KQ78_l.jpg
నేనెరిగిన కార్యం కేవలం నీ అ... పూర్తిటపా చదవండి...

పుచ్చుకొన్ననాటి ముచ్చట!

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
ఏ సూత్రానికి గానీ ఏ కాలంలోనూ మినహాయింపులుంటాయి. వీటినే ఆపద్ధర్మం అంటారు. ధర్మవ్యాధుడు మాంసం అమ్ముకున్నా ధర్మరాజు అశ్వత్థామ హతః కుంజరః అన్నా ఫరవాలేదన్నదందుకే. అబద్ధమాడరాదు, ప్రాణిహింస చేయరాదు – ఇవి సూత్రాలు. పైన చెప్పినవి మినహాయింపులు. ఆ మినహాయింపులకి సమర్థింపులు ఉన్నాయి. అలాగే కోర్టుల్లో, వార్తల్లో చూస్తున్నాను. నిష్కారణంగా నిర్దాక్షిణ్యంగా క్రూరంగా మరొకరిని కాల్చి పారేసినవారు కూడా ఏవో కారణాలు చెప్పి తప్పు తమది కాదంటారు. అలా అనడానికి వీలుగా చట్టం సౌకర్యాలు కల్పించింది. ఇంతా … పూర్తిటపా చదవండి...

సమస్య – 1894 (కుక్కవొ నక్కవో పులివొ...)

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కుక్కవొ నక్కవో పులివొ కోతివొ పిల్లివొ భూతపిల్లివో. 
... పూర్తిటపా చదవండి...

తారలు, గ్రహాలు - కొత్త పుస్తకం

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
back_cover.png




front_cover.png 

ఒక రష్యన్ పుస్తకం యొక్క ఆంగ్లానువాదానికి ఇది తెలుగు అనువా... పూర్తిటపా చదవండి...

యాగాలతో బోగాలు దొరుకుతాయా?

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : kodali srinivas | బ్లాగు : హేతువాది - Hethuvaadi

శ్రీ శంకరాచార్య అష్టోత్తర శతనామావళి, కపిర గిరీశా ! భాగ్య పురీశా !!, శ్రీ కనకమహాలక్ష్మి ఇంకా...

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : RRao Sistla | బ్లాగు : శిరా కదంబం
ఇప్పటి తరం పిల్లల్లో తెలుగు భాష, సంస్కృతులపైన తగ్గిపోతున్న మక్కువను, మళ్ళీ వాళ్ళలో పెంపొందించజేసే కార్యక్రమాలను నిర్వహించడం ఆశయంగా స్థాపిస్తున్న సంస్థ ' శిరావేదిక '. భావితరాలలో మాతృభాషా వికాసానికి కృషి చెయ్యడమే ఈ సంస్థ లక్ష్యం. ప్రారంభోత్సవ కార్యక్రమంగా ఈ డిసెంబర్ నెల 27 వ తేదీన విశాఖపట్నం జిల్లాలోని ఉన్నత పాఠశాల స్థాయి పిల్లలకు ' తెలుగు పద్య పఠన పోటీ ' నిర్వహించి,10 మంది విజేతలకు డా. సుసర్ల గోపాలశాస్త్రి గారి స్మారక పురస్కార ప్రదానం జరుగుతుంది. శిరావేదిక మరియు శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆఫ్ నార్త్ అమెరికా ( SAPNA ) సంయుక్త అధ్వర్యంలో జరుగుతున్న... పూర్తిటపా చదవండి...

సత్యం

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : ఆకాంక్ష | బ్లాగు : ఆకాంక్ష
సత్యం విలువ తెలుసుకుని ఉపయోగిస్తే
జీవితం అంతా ఆనందంగా ఉండవచ్చు!
అసత్యాన్ని క్షణిక సుఃఖానికై ఖర్చుపెడితే
జీవితాంతం రుసుం కడుతూ బ్రతుకవచ్చు!
... పూర్తిటపా చదవండి...

కళ్లక్రింద డార్క్ సర్కిల్స్ ను మాయం చేసే ఐ మాస్క్...

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : మల్‌రెడ్డిపల్లి | బ్లాగు : మల్ రెడ్డి పల్లి
coverimage-dark-circles-23-1450860978.jp
డార్క్ సర్కిల్స్, కళ్లక్రింద ఉబ్బు లేదా అలసిపోయినట్లు కనిపించే కళ్లు ఇవి ఏజ్ అయిపోయిన వారి లక్షణాలను చూపుతాయి. ఇది మొత్తం వ్యక్తి యొక్క పర్సనాలీటి మీద ప్ర... పూర్తిటపా చదవండి...

అష్టమహిషీ కల్యాణము - 1

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : noreply@blogger.com (Subrahmanyam Devarakonda) | బ్లాగు : సాహిత్యసౌరభం
అష్టమహిషీ కల్యాణము
(తాళ్ళపాక అన్నమాచార్యుల మనవడు తాళ్ళపాక తిరువెంగళనాథసూరి విరచితము)
(ద్విపద కావ్యము)

-: ప్రథమాశ్వాసము :-

శ్రీయలమేల్మంగఁ జిరకృపాపాంగఁ
గాయజుమాత సాగరతనూజాత
శ్రీవేంకటేశకాంక్షితకుచదేశ
జీవనభవపాణి శ్రీకరవాణిఁ
గనకశోభనగాత్రఁ గంజాతనేత్ర
ననుపమాయతవేణి నఖిలకల్యాణి
హారిభూషణజాల... పూర్తిటపా చదవండి...

శ్రీ గణేశాష్టకమ్. . . . డా.మాడుగుల అనిల్ కుమార్. కృతికి నా ఆంధ్రానువాదము

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
Image0110.jpg
డా.మాడుగుల అనిల్ కుమార్
పూర్తిటపా చదవండి...

ఆణిముత్యాలు - 255

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : అనామిక... | బ్లాగు : సఖియా వివరించవే....
AM-255ES.jpg


VaraLakshmi-10%252520%25252843%252529-VS మీ...అనామిక....
... పూర్తిటపా చదవండి...

చీకటి పడగానే నన్ను పకరిస్తుంది ఒంటరితనం

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
చీకటి పడగానే నన్ను పకరిస్తుంది
అప్పటిదాక చుట్టూ జనాలను చూసి
అందరూ ఉన్నారని మిడిసి పడతావేమో 
అని ఏమరపాటు లోంచి 
చొరవగా బయటకి చొచ్చుకొస్తుంది
నాలో దాగి ఉన్న ఒంటరితనం
చీకట్లో నిద్ర రెప్పల కింద మెలకువని 
పూర్తిటపా చదవండి...

హరిణిని స్మరణలో .... హరిని విస్మరిస్తే....

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : Veda Sri | బ్లాగు : వనితావని వేదిక
 ఓం శ్రీ నారాయణాయ నమో నమ:

 పలువురు ఆధ్యాత్మిక   దిగ్గజులు సైతం ఒక్కోసారి చిన్న బలహీనత వల్ల సాధనాపధము నుండి వైదొలగి,ప్రాపంచిక విషయాలోలురై మాయలో పడి,తమను తాము మిధ్యా విషయలోలురను చేసుకొనిపరమాత్ముని సన్నిధిని కోల్పోతున్నారు.
పూర్తిటపా చదవండి...

స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం డా. జి వి పూర్ణచందు

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : Purnachand GV | బ్లాగు : Dr. G V Purnachand, B.A.M.S.,

స్త్రీవాదంలో మరోకోణం::ఫెమెనిజం
డా. జి వి పూర్ణచందు
మనది సెక్సిస్ట్ సమాజం! సె... పూర్తిటపా చదవండి...

గిలిగింత...

Posted: 24 Dec 2015 12:46 AM PST

రచన : Padmarpita | బ్లాగు : Padmarpita...
lb.JPG
 చిటికె వేస్తే వస్తానన్న చలి...
చిందులు వేసుకుంటూ వచ్చి
దుప్పట్లో దూరి ఈలవేసి గోలచేస్తూ
ఏదేదో చెప్పి ఏమార్చకు అంటుంది!

బధ్దకాన్ని బావాని  పిలిచి...
ఒక్కసారి కన్నుగీటిన పాపానికి
ఒళ్లంతా తడిమేసి వదలలేనంటూ
బ్రతిమ... పూర్తిటపా చదవండి...

ఆత్మ

Posted: 24 Dec 2015 12:45 AM PST

రచన : Kriya Yoga Sadhana | బ్లాగు : Kriya Yoga Sadhana



ఆత్మ:
అహంకారం అనేది కృత్రిమ ఆత్మ. మనిషి అనేవాడు మార్పురహితమయిన ఎరిక. అనగా మార్పురహితమయిన ఎరిక. ఈ ఆత్మలోనే అన్ని కార్యక్రమము లు  చోటు చేసికుంటాయ... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger