అద్దరినీ జేర్చమనీ ఇంకా 3 టపాలు : ఉషోదయ ముత్యాలు : |
Posted: 27 Dec 2015 03:30 PM PST రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం) శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు 10 - 07 - 2014 న ఇచ్చిన సమస్యకు నా పూరణ. వర్ణ (న) చిత్రం - అద్దరినీ జేర్చమనీ |
సైనికుడు… రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి Posted: 27 Dec 2015 01:57 PM PST రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి నేను మరణించడం జరిగితే, నా గురించి ఇలా తలపోయండి:ఎక్కడో దేశంకాని దేశంలో ఓ మూల ఒకింత జాగా ఉంటుందిఅది ఎప్పుడూ ఇంగ్లండునే తలపోస్తుంది. అక్కడ ఆఅపురూపమైన నేలలో అంతకంటే విలువైన మట్టి దాగుంది.ఆ మట్టి ఇంగ్లండులో పుట్టి, రూపుదిద్దుకుని, జ్ఞానం సంపాదించింది,ఇంగ్లండు ఒకప్పుడు ప్రేమించడానికి పూలనీ, తిరగడానికి త్రోవల్నీ ఇచ్చింది,అది ఇంగ్లండులో ఒక భాగం, అది అన్నిరకాలుగా ఇంగ్లండునే ప్రతిఫలిస్తుంది,అక్కడి నదుల్లో ములిగి, అదృష్టం కొద్దీ అక్కడి సూర్యుడి వెలుగుని అనుభవించింది.భగవంతుని కల్పనలో ఒక క్షణికమైన ఊహ, ఇంగ్లండుఇచ్చి... పూర్తిటపా చదవండి... |
Posted: 27 Dec 2015 10:31 AM PST రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం కవిమిత్రులారా, ఈరోజు పూరించవలసిన సమస్య ఇది... యాగ మనినఁ గడు భయమ్ము గలిగె. |
Posted: 27 Dec 2015 08:41 AM PST రచన : vinjamur | బ్లాగు : RAMAYANAMU కదాచిత్తు మహాతేజా యోజయిత్వా వరూధినీం నగరాణి సరాష్ట్రాణి సరితశ్చ తథా గిరీన్ వసిష్ఠ స్యాశ్రమపదం నానావృక్షసమాకులం దేవదానవగంధర్వైః కిన్నరైరుపశోభితం మహాతేజోవంతుడైన విశ్వామిత్రుడు ఒక అక్షౌహిణి సంఖ్యలో ఉన్న పరివారాన్ని సమకూర్చుకొని దేశ సంచారానికి బయలుదేరాడు . నగరాలు , నదీ ప్రదేశాలు , మున్యాశ్రమాలు దర్శిస్తూ వసిష్ట మహర్షి ఆశ్రమాన్ని చేరాడు .ఆ ఆశ్రమం , వివిధ వృక్షాలతో , మృగాలతో , పక్షులతో నిండి శోభాయమానంగా ఉంది .... పూర్తిటపా చదవండి... |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment