Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday, 28 December 2015

శ్వాస ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్

శ్వాస ...ఇంకా 4 టపాలు : లంచ్ బాక్స్


శ్వాస

Posted: 27 Dec 2015 11:15 PM PST

రచన : ఎం. ఎస్. నాయుడు | బ్లాగు : ఎం. ఎస్. నాయుడు

నీడల నిదుర  వెదురు గాలిలో 
ఉన్నపళంగా తోవ దొరక్క

తెలియని బోసి పెదాలు 
పూర్తిటపా చదవండి...

అభ్యాగతః స్వయం విష్ణుః.

Posted: 27 Dec 2015 09:53 PM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! 
 పదచిత్ర రామాయణ కవి శ్రీ విహారి గారు, 
ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు భాషాధ్యక్షులు డా.వెల్దండ నిత్యానందం గారు, 
పద్యకళాప్రవీణ డా.ఫణీంద్ర గారు 

మహాభారతం మరియు గాన్ విత్ ద విండ్

Posted: 27 Dec 2015 07:01 PM PST

రచన : Kalluri Bhaskaram | బ్లాగు : కల్లూరి భాస్కరం
దేశం మొత్తాన్ని కుదిపేసే ఒక మహాయుద్ధం మనదేశంలో సంభవించి ఎంతకాలమైంది?! 'వీరో'చితంగా స్వాతంత్ర్యం తేవాలనుకున్న సుభాష్ చంద్రబోస్ లాంటి నాయకుల పట్ల ఇప్పటికీ జనసామాన్యంలో గూడుకట్టుకున్న ఆరాధన ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఒక వీరుడికోసం, ఒక మహాయుద్ధం కోసం ఈ జాతి ఎంతగా  మొహం వాచిందో అనిపిస్తుంది. కళింగయుద్ధం లాంటి పెద్ద పెద్ద యుద్ధాలే జరిగి, జ... పూర్తిటపా చదవండి...

28/12/15 ది న ఫలితం

Posted: 27 Dec 2015 05:43 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : SRI MEDHA DAKSHINA MURTY JYOTISHA NILAYAM - శ్రీ మేథా దక్షిణామూర్తి జ్యోతిష నిలయం


28-Dec-2015
ముహూర్తం: సూర్యోదయం: 6.48 గంటలకు
సూర్యాస్తమయం: 5.46 గంటలకు
శ్రీమన్మథనామ సంవత్సరం-మార్గశిరమాసం
దక్షిణాయనం- హేమంతరుతువు
కృష్ణపక్షం
తదియ మధ్యాహ్నం 2.47 వరకు
నక్షత్రం: పుష్యమి ఉదయం 11.52 వరకు
వర్జ్యం: రాత్రి 1.19 నుంచి 3.00 వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.39 నుంచి 1.23 వరకు
తిరిగి మధ్యాహ్నం 2.51 నుంచి 3.34 వరకు
అమృత ఘడియలు: ఉదయం 5.19 నుంచి 6.57 వరకు
రాహుకాలం: ఉదయం 7.30 నుంచి 9.00 వరకు.

మేషం

మిత్రుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వృత్తి వ్యాపారాలలో చికాకులు తొలగిపోతాయి. ప్రశాంతత కోసం ప్రయత్నిస్త... పూర్తిటపా చదవండి...

ప్రహ్లాదుని హింసించుట - వక్రుండైన

Posted: 27 Dec 2015 05:00 PM PST

రచన : Vs Rao | బ్లాగు : పోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
7-224-prahlada-caritra.jpg
7-207-శా.

పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger