Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Wednesday, 30 December 2015

రమణీయం... స్మరణీయం .....రమణమహర్షి ... మరో 5 వెన్నెల వెలుగులు

రమణీయం... స్మరణీయం .....రమణమహర్షి ... మరో 5 వెన్నెల వెలుగులు


రమణీయం... స్మరణీయం .....రమణమహర్షి

Posted: 30 Dec 2015 07:30 AM PST

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
30 డిసెంబరు 1879 లో జన్మించారు భగవాన్ రమణమహర్షి. 20 వ శతాబ్దపు మహర్షి అని అనేకులచే కీర్తించబడిన భగవాన్ రమణులు సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి అవతారం అని అనేక మంది ఉపాసకులు అనుభవాల ద్వారా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి విచారమార్గాన్ని చూపిన గురువులు రమణులు. నేడు భగవాన్ రమణుల జయంతి.

పంచవటి , ముక్తిధామ్ @ నాసిక్

Posted: 30 Dec 2015 06:03 AM PST

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : raji-rajiworld
panchavati%2B%25284%2529.jpg
పూర్తిటపా చదవండి...

ఎల్లే ! ఇళం కిళియే ఇన్నుం ఉరంగుదియో ! 15

Posted: 30 Dec 2015 01:49 AM PST

రచన : sree vaishnavi lahari | బ్లాగు : Lahari.com
ఎల్లే (ఏణే) ! ఇళం కిళియే ఇన్నుం ఉరంగుదియో !
పూర్తిటపా చదవండి...

వేడుక (కురచ కథ)

Posted: 30 Dec 2015 01:06 AM PST

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు
నా 100వ కురచ కథ
209f72f125c31e248666234861922496.jpg
పూర్తిటపా చదవండి...

భగవాన్ స్మృతిలో..

Posted: 30 Dec 2015 12:46 AM PST

రచన : Bvv Prasad | బ్లాగు : బివివి ప్రసాద్
ఇంగ్లీషు తేదీల ప్రకారం ఇవాళ భగవాన్ శ్రీ రమణమహర్షి పుట్టినరోజు (30.12.1879)

కాస్త సాహిత్యం చదువుకొని, సమాజంలోని అన్యాయాలపై ఆగ్రహంతో ఊగిపోతున్న, ఆదర్శాల కలలు కంటున్నఇరవైఏళ్ళ వయసులో, తెలియని అశాంతి ఏదో మనసంతా కమ్ముకొని, బయటపడే దారి కోసం వెదుక్కొంటున్నపుడు, సౌందర్యస్పృహని బలంగా మేల్కొల్పిన, సమాజంలోని కపట విలువల పట్ల ధిక్కారాన్నినేర్పిన చలమే మళ్ళీ, ఇదిగో నీ గమ్యం ఇక్కడుందేమో చూడు అన్నట్టు ఒక దైవాన్నిజీవితంలో ప్రవేశపెట్టారు. ఆ దైవం పేరు భగవాన్ శ్రీ రమణమహర్షి. ఆయన గురించి చలం రాయగా చదివిన ఆ పుస్తకం 'భగవాన్ స్మృతులు'.

'ఆధ్యాత్మిక గురువులంటే నిన్నుకం... పూర్తిటపా చదవండి...

మనసున మల్లెల మాలలూగించే మాస్టారు.

Posted: 30 Dec 2015 12:26 AM PST

రచన : jajimalli | బ్లాగు : జాజిమల్లి
దాదాపు పాతికేళ్ళ కిందట తెలుగు యూనివర్సిటీ లో సంప్రదాయ నవ్యసాహిత్యం పాఠాలు చెప్పిన బాలాంత్రపు రజని కాంతారావు గారు,ఎంతటి వారో కూపస్థ మండూకాల వంటి మాకేమి తెలుసు ! ఓ పెద్ద వయసు ఉపాధ్యాయుడు ఆయన. మేమేమో అన్నీ మాకే తెలుసునని విర్రవీగే కుర్రపిల్లలం . క్లాసు రూములో మా అల్లరికి అంతే ఉండేది కాదు. ఆయనేమో తన్మయంగా పాడుకుంటూ పాటల మధ్య పాఠాలు చెపుతూ ఉండేవారు. ఆయన నుంచి ఏమి గ్రహించామో ఇపుడు విడదీసి చూసుకుని […]... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger