Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday, 31 December 2015

వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :

వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు ఇంకా 6 టపాలు : ఉషోదయ ముత్యాలు :


వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు

Posted: 30 Dec 2015 03:30 PM PST

రచన : గోలి హనుమచ్ఛాస్త్రి | బ్లాగు : సమస్యల'తో 'రణం('పూ'రణం)
శ్రీ కంది శంకరయ్య గారు "శంకరాభరణం" బ్లాగునందు  11 - 07 - 2014 న ఇచ్చిన
సమస్యకు నా పూరణ.



సమస్య - వీఁపుఁ జూపువాఁడె వీరవరుఁడు



ఆటవెలది: 
బాడి బిల్డరగుచు పదిమందిలో నిలచి 
చేతికండరములు సిక్సు ప్యాకు 
పొట్ట ఛాతి త్రిప్పి పొంగించుచు త... పూర్తిటపా చదవండి...

సంభాషణ… వాల్టర్ కాన్రాడ్ ఆర్సెన్ బర్గ్, అమెరికను

Posted: 30 Dec 2015 01:41 PM PST

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

"జీవితమా!ఓపిక పట్టు. ప్రేమ గుమ్మందగ్గర ఉన్నాడు.
తను లోనికి వచ్చినపుడు, స్వాగతించి సుఖంగా కూచోనీ.
పాపం ఎన్ని రోడ్లు తిరగవలసి వచ్చిందో ఆలోచించు.
ఎంతకాలం అతను నిర్రిక్షించవలసి వచ్చిందో ఊహించు."

"లాభం లేదు. ప్రేమని లోనికి రానిస్తే నాకు ఆలస్యం అయిపోతుంది.
అతనికంటే ముందు మరొకడు వచ్చేడు. ఇపుడు ఖాళీ లేదు.
నేను ఆ బంధం గురించి కూడా జా... పూర్తిటపా చదవండి...

సమస్య – 1900 (షణ్మాసము లనఁగ...)

Posted: 30 Dec 2015 10:32 AM PST

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
షణ్మాసము లనఁగ నొక్క సంవత్సరమే.
ఈ సమస్యను పంపిన కవిమిత్రమా! ధన్యవాదాలు. ఇంతకూ ఈ క్లిష్టసమస్యకు మీ పూరణను సిద్ధం చేసుకున్నారా?
... పూర్తిటపా చదవండి...

అధ్బుత స్వప్నము – పానుగంటి వారి సాక్షి – రేడియో అనుసరణ

Posted: 30 Dec 2015 09:34 AM PST

రచన : Venkata Ramana | బ్లాగు : శోభనాచల
ముందుగా పానుగంటి వారి గురించి మారేమండ రామారావు గారు రాసిన నాలుగు మాటలు చదువుదాము, అయితే ఈ వ్యాసం అసంపూర్తిగా దొరికింది. చివరగా "అధ్బుత స్వప్నము" అనే అంశం మీద రేడియో అనుసరణ విందాము. 

శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికి సాహితీ పురస్కారం కార్యక్రమమునకు సంబంధించిన చిత్రమాలిక.

Posted: 30 Dec 2015 09:14 AM PST

రచన : చింతా రామ కృష్ణా రావు. | బ్లాగు : ఆంధ్రామృతం
జైశ్రీరామ్.
ఆర్యులారా! డా. కోడూరు ప్రభాకరరెడ్డి సాహితీ పీఠం, ప్రొద్దుటూరు. శ్రీ కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె గారికితే. 27-12-2015 సాయంత్రం గం.4.00లకు
జయప్రకాష్ నారాయణ్ నగర్ కమ్యూనిటీ హాలు( పూర్తిటపా చదవండి...

2015కి వీడుకోలు చెప్తూ!

Posted: 30 Dec 2015 08:59 AM PST

రచన : మాలతి | బ్లాగు : తెలుగు తూలిక
2015 వెనక్కి పెట్టి 2016లో ప్రవేశిస్తున్న సందర్భంలో గత ఏడే కాక నా సాహిత్యప్రస్థానం మొత్తం, వైయక్తిక స్నేహాలూ కూడా పునః పరిశీలించుకోవాలనిపించింది. ఏడాదిక్రితం నేను అనుకోనివీ, ఎదురు చూడనివీ, జరగగలవని ఊహించనివీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ పోస్టులో మొదటి భాగం అది. రెండోభాగంలో సాహిత్యపరంగానూ వ్యక్తిగతస్థాయిలోనూ నాస్నేహాలస్వరూపం సూక్ష్మంగా ప్రస్తావిస్తాను. నేనిలా ఎందుకనుకోవలసివచ్చిందో మీకు తెలిసే ఉంటుంది. నేను జరిగినవి మాత్రం చెప్తాను. తెవికీ లో నా సాహిత్యప్రస్థానం నమోదు అయింది. చాలాకాలంగా చెయ్యాలనుకున్న పతంజలి … పూర్తిటపా చదవండి...

సెల్ ఫోన్ చార్జింగ్ దగ్గర నిర్లక్ష్యం తో దేశానికి పదివేలకోట్ల నష్టం కలుగుతుంది

Posted: 30 Dec 2015 08:09 AM PST

రచన : durgeswara | బ్లాగు : హరిసేవ

జీవితంలో మనం ఏది చిన్న విషయం అనుకుంటామో అది చాలా పెద్ద విషయంగా మారవచ్చు. అధిక ప్రభావాన్నీ చూపించొచ్చు. అలాంటి కోవలోకి చెందినదే 'సెల్‌ఫోన్‌ చార్జింగ్‌'. నిద్రపోయే ముందు సెల్‌చార్జింగ్‌ చేసి ఉదయాన్నే చార్జింగ్‌ను తీసేసే వారు ఈ విషయం తెల్సుకుంటే అసలైన విషయం బోధపడుతుంది.
 
ప్రతి రోజూ రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు సెల్‌ఫోన్‌కు చార్జింగ్‌ చేస్తుంటాం. సాధారంగా మొబైల్‌ రెండు గంటల్లోపే చార్జింగ్‌ ఫుల్‌ అవుతుంది. దీనికి నాలుగు వాట్స్‌ కరెంట్‌ ఖర్చవుతుందట. అయితే మనం రాత్రంతా అంటే దాదాపు ఆరుగంటల పాటు సెల్‌ఫోన్‌కు చా... పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger