Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Friday 11 March 2016

ధనిష్ఠ నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్

ధనిష్ఠ నక్షత్రం ...ఇంకా 2 టపాలు : లంచ్ బాక్స్


ధనిష్ఠ నక్షత్రం

Posted: 10 Mar 2016 08:00 PM PST

రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
మనం ఇంతకు  ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
పూర్తిటపా చదవండి...

నమఃశివాయ

Posted: 10 Mar 2016 05:08 PM PST

రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA

నమఃశివాయ

ఓంకార రహితమైన 'నమఃశివాయ' అనేది 'పంచాక్షరీ' మంత్రమనీ, ఓంకార సహితమైన 'ఓంనమఃశివాయ' అనేది "షడక్షరీ" మంత్రమని చెప్పబడింది.

"ఓం నమః శివాయ" షడక్షరీమహామంత్రంలోని 'ఓం' – పరబ్రహ్మస్వరూపాన్ని, 'న' ౦ పృథ్విని, బ్రహ్మను, 'మ' – జలాన్ని, విష్ణువును, 'శి' – తేజస్సును, మహేశ్వరుని, 'వా' – వాయువును, జీవుని (ఆత్మ) , 'య' – ఆకాశాన్ని, పరమాత్మను….ఈవిధంగా షడక్షరీమంత్రంలోని మంత్రాక్షరాలు పంచభూతాలను, బ్రహ్మాదిదేవతలను సూచిస్తున్నాయి.

ఇక, 'నమఃశివాయ' అనే పంచాక్షరీమంత్రంలో, 'నమః' అను పదానికి జీవాత్మ అనీ, 'శివా' అనే పదానికి పరమాత్మ అనీ, 'ఆయ'... పూర్తిటపా చదవండి...

నృసింహరూపావిర్భావము – ఇట్లు కేవల

Posted: 10 Mar 2016 05:03 PM PST

రచన : Vs Rao | బ్లాగు : Pothana Telugu Bhagavatham Volumetric Analasisపోతన తెలుగు భాగవతం గణనోపాఖ్యానం
narkesari-amriteswar-temple-karnataka.pn
7-299-పూర్తిటపా చదవండి...

No comments :

Post a Comment