"కర్మ యోగం, ధర్మం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో! ...ఇంకా 6 టపాలు : లంచ్ బాక్స్ |
- "కర్మ యోగం, ధర్మం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో!
- 27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక
- సంస్కృత సూక్తి
- మత్స్యగంధి - చేపల వాసన రహస్యం
- కాబోయే నాన్నకు సలహాలు సూచనలు!
- మహానంది
- దేవతల నరసింహ స్తుతి - కరకమలయుగ
"కర్మ యోగం, ధర్మం" పై అధ్యయనం,పరిశోధన ఉచితంగా తెలుగులో! Posted: 16 Mar 2016 12:22 AM PDT రచన : SAI RAM | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI ఆత్మ జ్ఞాన స్వరూపమునకు నమస్కారాలు, |
27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక Posted: 15 Mar 2016 11:48 PM PDT రచన : y.sudarshan reddy | బ్లాగు : TELUGUDEVOTIONALSWARANJALI 27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో e-తెలుగు కార్యక్రమాల నివేదిక27 వ హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో అంతర్జాలంలో తెలుగును వ్యాప్తి చేసే క్రమంలో e-తెలుగు ప్రతి సంవత్సరం లాగానే... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Mar 2016 09:59 PM PDT రచన : జాజిశర్మ | బ్లాగు : శ్రీ భగవంతుని సాన్నిధ్యంలో, అన్నివేళలా సంస్కృత సూక్తి " అల్పానా మపి వస్తూనాం సంహతి: కార్యసాధికా తృణైర్గుణత్వ మాపన్నైర్భధ్యన్తే మత్తదన్తిన: భావము : ఎంత చిన్నవైనను వస్తువులు కలిసిన గొప్ప కార్యములను సాధింపవచ్చును. గడ్డిపరకలను కొన్నిటిని కలిపివేసిన మదగజములను గూడా కట్టివేయవచ్చును. సంఘటనా కార్యమందలి మహత్వమిట్టిదియే. Filed under: Uncategorized |
Posted: 15 Mar 2016 09:09 PM PDT రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం మనం ఇంతకుముందు వేద వ్యాస జననం గురించి చెప్పుకునే సమయంలో సత్యవతి గురించి, ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన (ఆ కారణంగానే ఆమెను మత్స్యగంధి అనే వారు) గురించి చెప్పుకున్నాం. మనకు సహజంగా వచ్చే అనుమానం ఆమెకు చేపల వాసన ఎందుకు వచ్చింది? అసలు అలా ఎవరికయినా ఉంటుందా? అది కవి గారి కల్పనే గానీ? చాలామంది కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ మన పురాణములలో చెప్పిన విషయములు మన విజ్ఞాన శాస్త్రములకు అందవు కనుక అవి అన్ని అధ్బుతకల్పనలు అని అందరూ కొట్టి పారేస్తూ ఉంటారు. 18వ శతాబ్దం వరకు మన పురాణములలో త... పూర్తిటపా చదవండి... |
Posted: 15 Mar 2016 07:11 PM PDT రచన : గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదు | బ్లాగు : Gpvprasad's Blog ఒక చిత్రం చూసాను అందులో తల్లి గర్భం లో పుట్టబోయే బిడ్డ గురించి ఆలోచిస్తుంది తండ్రి మెదడులో ఆలోచిస్తాడు! అంటే ఒక్కరే భారం మోయ్యట్లేదు అన్నట్లు ఉంది, చదవడం కొనసాగించండి → |
Posted: 15 Mar 2016 06:22 PM PDT రచన : Pantula Venkata Radhakrishna | బ్లాగు : సాధన - ఆరాధన SADHANA - ARADHANA మహానంది: మహానంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రము మహానంది ఆలయము నంద్యాల కు 14 కి.మీ దూరంలో ఉన్నది ఈ మహాక్షేత్రం మహానంది. ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు, అమ్మవారు కామేశ్వరీ దేవి. ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7 వ శతాబ్ధినాటిది. ఇచ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము తప్పటగ వుంటుంది. పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము కొంచెము అణిగివుంటుంది. ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది. ఇచ్చట శుద్ధ స్పటిక వర్ణంల... పూర్తిటపా చదవండి... |
దేవతల నరసింహ స్తుతి - కరకమలయుగ Posted: 15 Mar 2016 06:00 PM PDT |
You are subscribed to email updates from selected posts ( 8 గంటల్లో ). To stop receiving these emails, you may unsubscribe now. | Email delivery powered by Google |
Google Inc., 1600 Amphitheatre Parkway, Mountain View, CA 94043, United States |
No comments :
Post a Comment