Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Thursday 28 July 2022

శ్రీకృష్ణ విజయము - ౫౯౬(596) - Aditya Srirambhatla

( వృకాసురుండు మడియుట ) 10.2-1238-క. శకుని యను దైత్యు తనయుఁడు వృకుఁ డనువాఁ డొకఁడు దుర్వివేకుఁడు సుజన ప్రకరముల నలఁపఁ దెరువున నొకనాఁ డొదిగుండి దివ్యయోగిం గడఁకన్. 10.2-1238-వ. కనుంగొని. 10.2-1239-క. కరములు ముకుళించి "మునీ శ్వర! నారద! లలితధీవిశారద! నన్నుం గరుణించి యాన తీ శుభ కరు లగు హరి హర హిరణ్యగర్భులలోనన్ భావము: శకుని అనే రాక్షసుని కొడుకు వృకాసురుడు. వాడు దుర్మార్గుడు. సుజనులను దారికాచి బాధించేవాడు. అలా ఒకనాడు రాక్షసుడు ఒక దారిలో దాగి ఉండి అటు వెళ్తున్న నారద మహర్షిని చూసాడు. అలా ఆ మార్గమున వస్తున్న నారదుడిని చూసి వృకాసురుడు నారదమహర్షికి చేతులు జోడించి నమస్కారం చేసి ఇలా అడిగాడు "ఓ నారద మహర్షి! నీవు అన్నీ తెలిసిన మహా ఙ్ఞానివి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందున .... http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=85&Padyam=1239 : : తెలుగులో మాట్లాడుకుందాం : : : : భాగవతం చదువుకుందాం : :
Post Date: Thu, 28 Jul 2022 13:55:18 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zpr.io/HYZp4

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger