Follow @blogillu
blogillu telugu

blogillu.com

Telugu Blogs Aggregator

వెతుకుతున్నది...

Monday 28 November 2022

ఘంటాశతావధానం - ఏ.వి.రమణరాజు

ఘంటాశతావధానం సాహితీమిత్రులారా! శతఘంటావధానం అంటె ఒక గంటలో నూరు శ్లోకాలను ఆశువుగా చెప్పడం ఇది జరిగిన సంఘటన గురించి చెప్పిన విషయం- బాలసరస్వతి_ శ్రీమాన్ తిరుమల బుక్కపత్తనం _*శ్రీనివాసాచార్యులవారు*_ *ఘంటాశతావధానం* అంశం:వజ్రనాభచరితం స్థలం:గ్రంథాలయం,ప్రొద్దుటూరు తేది 08-9-1901 సభాధ్యక్షులు  సి.సుబ్రహ్మణ్య అయ్యర్ బి.ఎ;బి.ఎల్ డిస్ట్రిక్ట్ మున్సిఫ్ ..... విశిష్ట అతిథి:ధన్నవాడరాఘవాచార్య సంస్కృతపాఠశాలా ప్రధానోపాధ్యాయ ..... ప్రారంభం-- శ్లో.అస్తిపురీ సురనగరీ పరిహాసకరీ గరీయసీ విభవై, వజ్రపురీతి ప్రథితా ధరాతరుణ్యా విభూషణం కిమపి. ...    ....   ....    ....   ....    ... ...    ....    ....    .....     ..... ముగింపు--- శ్లో.ఇతిచతురతానాం- ప్రొద్దుటూరు స్థితానాం సదసి సపది దత్తం- కించిదాలంబ్యవృత్తం, శతమతనుత పద్యా- న్యేకఘంటాంతరాళే నిపుణఫణితి సాంద్ర- శ్శ్రీనివాసః కవీన్రః. సమ్పూర్ణమిదమనుష్టుప్ సంఖ్యాయా శతసంఖ్యాకశ్లోక ఘటితం *వజ్రనాభఘంటాశతమ్* ..... BrahmaSri Srinivasa chaetulu, Pandit  of  ATMKUR SAMSTHA NAM, NijamsDominions known as BALASARASTI and GHANTA SATA  PADYA GRANDHA NIRMATA  was pleased to under- take  to compose  a  hundred Stanzas  in  an  hour, and  at a Meeting of the Elite Productie On  8th September 1901 in the Reading room, he  composed Extempore   in  elegant  and scholarly  Sanskrit in the Arya- metre the stipulated number of Slokam that was  proposed  by Audience. It was a rare intellectual treat :and it gives me much pleasure  to announce the fact. C.Subramanya Aiyar B.A,B.L; District Munsiff, Proddutur. President,reading room, Proddutur. ______ ప్రొద్దుటూరునగరస్థ  సంస్కృత  పాఠ శాలా ప్రధానోపాధ్యాయ శ్రీమద్ధన్నవాడ రాఘవాచార్య విరచితౌ ప్రశంసాశ్లోకౌ. శ్లో.శ్రీశైలవంశ కలశోదధి పూర్ణచన్ద్ర శ్శ్రీవాసదేశికమణిర్విబుధాగ్రగణ్యః, శ్రీప్రొద్దుటూరునగరేవిదుషాంసమాజే ఘంటాశతం వ్యరచయ న్నిరవద్య పద్యమ్. శ్లో.ప్రచురరసవికాసా-సాధ్వలంకారవృత్తి స్సురుచిరసమరీతి-సద్గుణాక్రాన్తమూర్తిః, విషయభృశమనోజ్ఞా-లాల్యతేమౌళినాసౌ కృతిరఖిలసుదృగ్భి-ర్మల్లికామాలికేవ. ------- చెన్నపురీ మధ్య విద్యోతమానాయాం  ఆనందముద్రాక్షరశాలాయాం సమ్ముద్ర్య ప్రకాశితా విజయతాం  శోభకృద్వైశాఖ శు.పంచమి. మద్రాసు లైబ్రరిలో పూర్తిగా నకలు  చేసుకున్నవారు, ప్రస్తుతం సమర్పించినవారు: వైద్యంవేంకటేశ్వరాచార్యులు
Post Date: Mon, 28 Nov 2022 14:10:41 +0000
పూర్తి టపా చదవండి..

---------------------------------------------------------------------------
Visit this link to stop these emails: https://zapier.com/manage/zaps/97499071/stop/?check=553a7babd30de0764018fa8a7393e782

No comments :

Post a Comment

A Project from BLOGillu ™
Sitemap | Privacy Policy | Proudly Powered by blogger